/rtv/media/media_files/2025/06/08/babu-akhil-reception-973403.jpeg)
అక్కినేని అఖిల్ - జైనాబ్ రవ్ద్జీల వివాహం శుక్రవారం గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.
/rtv/media/media_files/2025/06/08/cm-revanth-reddy-attend-today-akhil-zainab-reception-5-619247.jpeg)
వీరి రిసెప్షన్ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
/rtv/media/media_files/2025/06/08/cm-revanth-reddy-attend-today-akhil-zainab-reception-855616.jpg)
ఈ వేడుకకు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందడి చేశారు.
/rtv/media/media_files/2025/06/08/cm-revanth-reddy-attend-today-akhil-zainab-reception-4-178430.jpeg)
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
/rtv/media/media_files/2025/06/08/akhil-zainab-reception-cm-revanth-reddy-attend-today-651368.jpg)
వేడుకకు హాజరైన తర్వాత అక్కినేని నాగార్జున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి స్వాగతం పలికారు.
/rtv/media/media_files/2025/06/08/cm-revanth-reddy-attend-today-akhil-zainab-reception-1-423474.jpg)
అఖిల్ - జైనాబ్లను కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూల బుకేతో స్వాగతం పలికారు.
/rtv/media/media_files/2025/06/08/cm-revanth-reddy-attend-today-akhil-zainab-reception-2-387562.jpg)