లైఫ్ స్టైల్ Viral Video: బాబూ..ప్రాణాల కంటే మందే ముఖ్యమా? యూకేలో ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆ వ్యక్తి లేచి మద్యం తాగేందుకు పబ్‌లోకి వెళ్లడంతో అంతా ఆశ్చర్యపోయారు. పబ్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని, మద్యం సేవించి ఎంచక్కా అంబులెన్స్ ఎక్కి ఆస్పత్రికి వెళ్లాడని పబ్ యజమాని చెబుతున్నారు. By Vijaya Nimma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Amaran: 'అమరన్' కు రికార్డ్ కలెక్షన్స్.. శివకార్తికేయన్ కెరీర్లోనే అరుదైన ఘనత..! 'అమరన్' మూవీ కలెక్షన్స్ పరంగా అరుదైన ఘనత సాధించింది. మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి శివ కార్తికేయన్ కెరీర్లో ఫాస్టెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం తమిళనాడులోనే రూ.50 కోట్ల మార్క్‌ను చేరుకుంది. By Anil Kumar 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇందిరమ్మ ఇళ్ల స్థలాలపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన.. తెలంగాణలో స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు ముందుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రెండో దశలో స్థలం లేని వాళ్లని కూడా గుర్తిస్తామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tapsi: స్టార్ హీరోల సినిమాల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే హీరోయిన్నే మార్చేస్తారు : తాప్సి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల రెమ్యూనరేషన్, విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ల కి రెమ్యూనరేషన్ ఇచ్చే విషయంలో నిర్మాతలు రకరకాల మైండ్ సెట్ తో ఉంటారని, కొందరైతే హీరోయిన్నే మార్చేస్తారని అన్నారు. By Anil Kumar 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Massage: పొత్తి కడుపుకి మసాజ్ చేస్తే కలిగే లాభాలు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల వీపుపై, పొట్టకు బాగా మసాజ్ చేస్తుంటారు. పొట్టకు మసాజ్ చేయడం వల్ల మలబద్ధకం, ఒత్తిడి, ఉబ్బరం, గ్యాస్ తగ్గటం, జీర్ణక్రియను మెరుగుపడి.. జీర్ణ వ్యవస్థకు మంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జమ్మూ కశ్మీర్లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు నేషనల్ By B Aravind జమ్మూకశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. శ్రీనగర్‌లోని గ్రనేడ్ దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇంకా చదవండి
WhatsApp: 85 లక్షల వాట్సప్ అకౌంట్స్ బ్లాక్! నేషనల్ By V.J Reddy ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ రూల్స్ 2021 ఉల్లంఘన, వాట్సప్‌ను దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఈ చర్యలకు దిగింది. ఒక్క సెప్టెంబర్‌లోనే ఏకంగా 85 లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. ఇంకా చదవండి
ఇందిరమ్మ ఇళ్ల స్థలాలపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన.. నేషనల్ By B Aravind తెలంగాణలో స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు ముందుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రెండో దశలో స్థలం లేని వాళ్లని కూడా గుర్తిస్తామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. ఇంకా చదవండి
Amit Shah: ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు నేషనల్ By B Aravind మరికొన్ని రోజుల్లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వస్తే ఝార్ఖండ్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని తరిమికొడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అలాగే ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఇంకా చదవండి
CM Yogi: యూపీ సీఎంకు బెదిరింపులు.. సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ.. నేషనల్ By Kusuma యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ని హత్య చేస్తామని ముంబాయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు సందేశాలు వచ్చాయి. పది రోజుల్లోగా సీఎం పదవికి రాజీనామా చేయాలని లేకపోతే బాబా సిద్ధిఖీలానే హత్య చేస్తామని దుండగులు మెసేజ్ చేశారు. ఇంకా చదవండి
Train Accident: రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి! నేషనల్ By Bhavana కేరళలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలపై వేగంగా వస్తున్న రైలు ఢీకొని నలుగురు రైల్వే సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. అందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు ఇంకా చదవండి
India: విశ్వమిత్రగా భారత్...విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు నేషనల్ By Manogna alamuru భారతదేశం విశ్వమిత్రగా ఎదుగుతోందని విదేశాంగమంత్రి ఎన్. జైశంకర్ వ్యాఖ్యలు చేశారు. వీలైనంత ఎక్కువ మందితో..ఎక్కువ దేశాలతో స్నేహం చేయాలనుకుంటోందని అన్నారు. కెనడాతో దౌత్య వివాదాలు ఎదుర్కొంటున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇంకా చదవండి
WhatsApp: 85 లక్షల వాట్సప్ అకౌంట్స్ బ్లాక్! నేషనల్ By V.J Reddy ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ రూల్స్ 2021 ఉల్లంఘన, వాట్సప్‌ను దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఈ చర్యలకు దిగింది. ఒక్క సెప్టెంబర్‌లోనే ఏకంగా 85 లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. ఇంకా చదవండి
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఆ పనులు చేసి చూపిస్తా : ట్రంప్ ఇంటర్నేషనల్ By B Aravind ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్.. నార్త్ కరోలినాలోని గ్రీన్స్బోరోలో ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తానని, పన్నులు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అమెరికన్ కంపెనీలను వెనక్కి తెచ్చి కార్మికుల జీతాలు పెంచుతామన్నారు. ఇంకా చదవండి
Iran: రేపే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంటర్నేషనల్ By srinivas పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఎన్నికల నేపథ్యంలో రేపే ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు ఇరాన్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇరాక్ భూభాగంపై భారీగా యుద్ధ సామగ్రిని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇంకా చదవండి
Rasmussen Poll : ట్రంప్ విజయం గ్యారంటీ! ఇంటర్నేషనల్ By Bhavana మరికొన్ని రోజుల్లో జరిగే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయమని Rasmussen Poll తెలిపింది. ఈ పోల్ లో ట్రంప్ కి 297, కమలా హారిస్ కు 241 ఎలక్ట్రోరల్ ఓట్లు వస్తాయని Rasmussen Poll చెప్పింది. ఇంకా చదవండి
Israel:హెజ్బొల్లా టాప్ కమాండర్‌ను హతమార్చిన ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ By Manogna alamuru హెజ్బుల్లా టాప్ కమాండర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నాసర్ బ్రిగేడ్ రాకెట్, మిస్సైల్స్ యూనిట్‌కు చెందిన జాఫర్ ఖాదర్ ఫార్ను దక్షిణ లెబనాన్‌లో హతమార్చినట్లు తెలిపింది. అయితే ఈ విషయాన్ని ఇంకా హెజ్బొల్లా ఇంకా ధృవీకరించలేదు. ఇంకా చదవండి
canada: కెనడా ఇక ఆపదా..సైబర్ ముప్పు దేశాల జాబితాలో భారత్ పేరు ఇంటర్నేషనల్ By Manogna alamuru రోజూ ఏదో ఒక విధంగా కెనడా భారత్‌ను కవ్విస్తూనే ఉంది. మొన్న అమితా షా మీద ఆరోపణలు చేసిన కెనడా ప్రభుత్వం ఇప్పుడు భారత్‌ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. ఇంకా చదవండి
Israel: గాజాపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడి..దాదాపు వంద మంది మృతి ఇంటర్నేషనల్ By Manogna alamuru గాజా మీద ఇజ్రాయెల్ ఇంకా దాడులు చేస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంట్లో 50 మంది చిన్నారులతో సహ 84 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 192 మంది గాయపడ్డారు. ఇంకా చదవండి
Aghori: అఘోరీ సంచలన నిర్ణయం.. నన్ను అవమానించారు, ఇక చూస్కోండి! తెలంగాణ By Seetha Ram అఘోరీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో తనను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ తెలంగాణకు రానంటూ పేర్కొంది. కాగా తాను ఆత్మార్పణం చేసుకుంటానన్న ప్రకటనతో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రీసెంట్గా అఘోరీని మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టారు. ఇంకా చదవండి
ఎటు వెళ్తోందీ సమాజం.. ఇది ఎంత వరకు సమంజసం!? సజ్జనార్ ఫైర్! తెలంగాణ By srinivas హైటెక్‌సిటీలో బైక్‌లపై విన్యాసాలు చేస్తూ బాణసంచా కాల్చిన ఆకతాయిలపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం' అంటూ ఆ వీడియోలను పోస్ట్ చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా చదవండి
హైదరాబాద్ కస్టమర్‌ను చీట్ చేసిన Swiggy.. జరిమానా ఎంతో తెలుసా!? తెలంగాణ By Kusuma కస్టమర్‌ను మోసం చేసినందుకు స్విగ్గీ సంస్థకు రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం రూ.25,000 జరిమానా విధించింది. స్విగ్గీ వన్ సభ్యత్వం పేరుతో 9.7 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని 14 కిలోమీటర్లుకు పెంచి, కస్టమర్‌ను తప్పుదోవ పట్టించినందుకు జరిమానా విధించింది. ఇంకా చదవండి
Telangana: కులమే కాదు.. ఆస్తి, అప్పులతో పాటు ఆ 75 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే తెలంగాణ By srinivas తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రంగం సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి 20 రోజులపాటు అధికారులు సర్వే చేపట్టనున్నారు. మొత్తం 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ లో సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్నారు. తప్పులు చెప్పినవారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నారు. ఇంకా చదవండి
TG RTC:టీజీఆర్టీసీ గుడ్ న్యూస్..ఆ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు తెలంగాణ By Bhavana తెలంగాణలోని భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ కార్తీక మాసం సందర్భంగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ప్రముఖ శైవ పుణ్యక్షేత్రాలతో పాటు ఏపీలోని పంచారామాలకు స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇంకా చదవండి
కులగణన సమావేశానికి రాహుల్ గాంధీ వస్తారు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన తెలంగాణ By B Aravind అక్టోబర్ ఆరు లేదా ఏడో తేదిన కులగణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ మీటింగ్‌కి రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు. కులగణనకు ఇంఛార్జ్‌లుగా ఎమ్మెల్యేలే వెళ్తారని పేర్కొన్నారు. ఇంకా చదవండి
అందంగా ఉన్నావ్ వస్తావా! మహిళలకు మంత్రి ఉత్తమ్ పీఏ సెక్స్ వల్ టార్చర్ తెలంగాణ By srinivas అందంగా ఉన్నావ్ వస్తావా? ఎంతైనా ఇస్తానంటూ కోదాడ సీడీపీఓ సూపర్వైజర్కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఏ ఫోన్ చేయడం సంచలనం రేపుతోంది. ఎంత డబ్బైనా ఇస్తా. నిన్ను పదేళ్లైన వదలనంటూ నరేష్ రెడ్డి బెదిరిస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా చదవండి
అలిగిన టీడీపీ ఎంపీ.. మంత్రులు ఆపిన ఆగలేదు! ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం జరిగింది. నెల్లూరు రివ్యూ మీటింగ్‌లో మంత్రులకు స్వాగతం పలికి వేమిరెడ్డి పేరును ఆర్డీవో విస్మరించారు. దీంతో ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు. మంత్రులు నారాయణ, రామనారాయణరెడ్డి ఆపినా ఆగలేదు. ఇంకా చదవండి
ఊహించని కమ్ బ్యాక్‌తో వస్తాం.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ By Kusuma రాబోయే ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన విజయసాయి రెడ్డి 2027 చివరిలో జమిలి ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇంకా చదవండి
Ration Cards: జనవరి నుంచే కొత్త రేషన్ కార్డులు.. ఫస్ట్ ఇచ్చేది వారికే! ఆంధ్రప్రదేశ్ By Bhavana ఏపీలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాల అధికారులు పనులు మొదలు పెట్టారు. 1.5 లక్షలకుపైగా పేద కుటుంబాలకు జనవరిలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాలశాఖ ప్రణాళికలు ఇప్పటి నుంచే సిద్దం చేసుకుంటుంది. ఇంకా చదవండి
AP Govt: ఇల్లు కట్టుకునే వారికి చంద్రబాబు సర్కార్ శుభవార్త ఆంధ్రప్రదేశ్ By Bhavana 300 గజాల్లోపు గృహాలకు సులభతరంగా ప్లాన్ వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి నారాయణ అన్నారు. నగరాల్లో నిర్మించే 100 గజాల్లోపు ఇళ్లకు ప్లాన్ మంజూరు ప్రక్రియ అవసరం లేదని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఇంకా చదవండి
AP Assembly: 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..బడ్జెట్ కూడా! ఆంధ్రప్రదేశ్ By Bhavana ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి మొదలవుతున్నాయి. ఇప్పటివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే ప్రవేశపెట్టిన సర్కార్… ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది ఇంకా చదవండి
ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి! ఆంధ్రప్రదేశ్ By Kusuma ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద బుక్ చేసుకోవాలంటే రేషన్, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి. ఇంట్లో ఎవరి పేరు మీద కనెక్షన్ ఉందో వారి పేరు తప్పకుండా రేషన్ కార్డులో ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది. ఇంకా చదవండి
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ By B Aravind రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రకటన చేశారు. రాష్ట్రంలో అప్పులున్నా ఇచ్చిన మాట ప్రకారం దీపం 2.0ను అమలుచేస్తున్నామన్నారు. మహిళలు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని సూచించారు. ఇంకా చదవండి
Jio: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 10 తోనే అన్లిమిటెడ్ బెనిఫిట్స్! బిజినెస్ By Seetha Ram రిలయన్స్ జియో తాజాగా అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ. 999 ధరతో రీఛార్జ్ చేసుకుంటే 98 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా ఇస్తుంది. అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMSలు, 5G డేటా లభిస్తుంది. ఇలా చూస్తే.. రోజుకు రూ. 10 చొప్పున మాత్రమే పడుతుంది. ఇంకా చదవండి
Gold Price: ఇదే మంచి అవకాశం.. భారీగా తగ్గిన బంగారం ధర బిజినెస్ By Bhavana హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర క్రితం రోజు తులంపై రూ.770 తగ్గగా ఈరోజు మరో 160 తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం బంగారం రూ. 80 వేల 400 వద్దకు వచ్చి చేరింది. ఇంకా చదవండి
HDFC: యూపీఐ కస్టమర్లకు షాక్.. రెండు రోజులు సేవలు బంద్! నేషనల్ By Manogna alamuru హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు ఆ బ్యాంక్ షాకింగ్ న్యూస్ చెప్పింది. రెండు రోజల పాటూ యూపీఐ సేవలను బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. నవంబర్ 5, 23 తేదీల్లో సిస్టమ్ నిర్వహణ కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని తెలిపింది. ఇంకా చదవండి
NSE: స్టాక్ మార్కెట్లోకి తెలుగు..మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఎన్ఎస్ఈ బిజినెస్ By Manogna alamuru నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కొత్తగా మొబైల్ యాప్‌ను లాంచ్ ఏసింది. తన వెబ్ సైట్ సేవలను మరింత మెరుగుపరుచుకునే విధంగా దీనిని రూపొందించింది. ప్రస్తుతం ఇంగ్లీషులో మాత్రమే ఉన్న ఈ యాప్ త్వరలో తెలుగుతో సహా 11 భాషల్లోకి అందుబాటులోకి రానుంది. ఇంకా చదవండి
ఆ దేశంలో గూగుల్ పిక్సెల్ ఫోన్లు నిషేధం.. కారణమేంటంటే? బిజినెస్ By Kusuma ఇటీవల ఇండోనేషియా ఐఫోన్ 16 సిరీస్‌ను నిషేధించగా.. తాజాాగా గూగుల్ పిక్సెల్ ఫోన్లను కూడా దేశంలో నిషేధించింది. దేశంలొ విక్రయించే స్మార్ట్ఫోన్లలో కనీసం 40 శాతం స్థానికంగా తయారు చేసిన భాగాలు కలిగి ఉండాలనే నిబంధన పాటించకపోవడం వల్ల నిషేధించినట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్.. కేవలం రూ.10 వేలలోపే బిజినెస్ By Seetha Ram ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.10 వేల లోపు సరికొత్త 5జీ స్మార్ట్ఫోన్లను కొనుక్కోవచ్చు. మోటోరోలా, శాంసంగ్, రెడ్ మి, పోకో, ఇన్ఫినిక్స్ సహా మరిన్ని ఫోన్లు ఉన్నాయి. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | బిజినెస్ ఇంకా చదవండి
Stock Market:మూరత్ ట్రేడింగ్‌లో అదరగొట్టిన సూచీలు..లాభాలతో కొత్త సంవత్ బిజినెస్ By Manogna alamuru దీపావళి సంద్భంగా నిర్వహించే మూరత్ ట్రేడింగ్ అద్భుతంగా మొదలైంది. సెన్సెక్స్ 335 పాయింట్ల లాభంతో 79,724 వద్ద ముగిసింది. అదే సమయంలో, నిఫ్టీ 99 పాయింట్లు జంప్ చేసి 24,304 వద్ద ముగిసింది. ఇంకా చదవండి
Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే వైరల్ By Lok Prakash ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంకా చదవండి
Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్! ఆంధ్రప్రదేశ్ By srinivas విజయవాడ మాజీ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇంకా చదవండి
Cricket: క్రికెట్‌కు గుడ్ బై.. ధోనీ ఫ్రెండ్ షాకింగ్ డెసిషన్! స్పోర్ట్స్ By Bhavana వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంకా చదవండి
Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి general By Archana హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఇంకా చదవండి
హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే! general By Vijaya Nimma హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు. ఇంకా చదవండి
Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్... general By Manogna alamuru గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు. ఇంకా చదవండి
Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం సినిమా By V.J Reddy వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా చదవండి