వైరల్ ఒళ్ళు గగుర్పొడిచే వీడియో.. అర కిలోమీటర్ స్కూటర్ ని ఈడ్చుకెళ్ళిన కారు.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో హైవే పై కారు స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో స్కూటర్ కారు బానెట్‌లో ఇరుక్కుపోయింది. అయినప్పటికీ కారు డ్రైవర్ పట్టించుకోకుండా అర కిలోమీటర్ వరకు స్కూటర్‌ను ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. By Archana 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వరంగల్ భూపాలపల్లిలో హనుమాన్ విగ్రహం దగ్ధం.. భయాందోళనలో గ్రామస్థులు భూపాలపల్లి జిల్లాలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. అంబటిపల్లి గ్రామంలోని అమరేశ్వర ఆలయంలో హనుమాన్ విగ్రహం దగ్దమైంది. దీంతో గ్రామా ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలో పడ్డారు. ఇది దుష్టశక్తుల పనా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. By Archana 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: టార్గెట్ బీఆర్ఎస్.. రేవంత్ మాస్టర్ ప్లాన్ ఇదే! స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో సత్తా చాటడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల నాటికి రైతు భరోసా, పింఛన్ల ద్వారా అందించే మొత్తాన్ని పెంచడంతో పాటు, మహాలక్ష్మి స్కీమ్ ను సైతం అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు Kurnool: పెళ్లి చేయలేదని తండ్రి పై కొడుకుల దాడి.. కాళ్ళు విరగొట్టి! కర్నూల్ జిల్లాలో కన్న కొడుకులు తండ్రిపై దారుణానికి పాల్పడ్డారు. 35 ఏళ్లు వయసు వచ్చినా పెళ్లి చేయడం లేదని తండ్రిపై బలమైన కర్రలతో దాడి చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తీవ్రగాయాలపాలైన తండ్రి రాజును ఆస్పత్రికి తరలించారు. By Archana 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Monkeys: దారుణం.. ఒకేచోట 145 కోతులు మృతి ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) గోదాంలో 145 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. అయితే ఈ విషయాన్ని బయటపడనీయకుండా సిబ్బంది వాటిని అక్కడే పూడ్చిపెట్టారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ సివిల్ కోర్టు ఆగ్రహం.. ఎందుకంటే ? తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయ్యింది. టీటీడీ లడ్డూ వ్యవహారంపై కోర్టు సమన్లు తిరస్కరించి విచారణకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. By B Aravind 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: అదానీతో ఒప్పందాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు అదానీ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలపై పునరాలోచిస్తామని అన్నారు. అదానీకి ఇప్పటివరకు కూడా ఇంచు భూమి ఇవ్వలేదని తెలిపారు.చట్టానికి లోబడి ఒప్పందాలపై ముందుకెళ్తామన్నారు. By B Aravind 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కనుబొమ్మలు, వెంట్రుకలు తెల్లగా.. ప్రముఖ నటికి అరుదైన వ్యాధి! ప్రముఖ తమిళ నటి, ప్లే బ్యాక్ సింగర్ ఆండ్రియా జెర్మియా అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ వ్యాధి రావడంతో కనుబొమ్మలు, వెంట్రుకలు క్రమంగా తెలుపు రంగులోకి మారడం ప్రారభించాయని చెప్పారు. By Archana 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
RBI: ఐదు బ్యాంకుల మీద కొరడా ఝళిపించిన ఆర్బీఐ..భారీ జరిమానా నేషనల్ By Manogna alamuru ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ మళ్ళీ ఐదు బ్యాంకుల మీద కొరడా ఝళిపించింది. రెండు గుజరాత్, మూడు బీహార్ బ్యాంకులకు జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగానే ఈ చర్యలు చేపట్టామని ఆర్బీఐ చెప్పింది. ఇంకా చదవండి
Monkeys: దారుణం.. ఒకేచోట 145 కోతులు మృతి నేషనల్ By B Aravind ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) గోదాంలో 145 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. అయితే ఈ విషయాన్ని బయటపడనీయకుండా సిబ్బంది వాటిని అక్కడే పూడ్చిపెట్టారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. ఇంకా చదవండి
TG: అదానీతో ఒప్పందాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ By B Aravind అదానీ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలపై పునరాలోచిస్తామని అన్నారు. అదానీకి ఇప్పటివరకు కూడా ఇంచు భూమి ఇవ్వలేదని తెలిపారు.చట్టానికి లోబడి ఒప్పందాలపై ముందుకెళ్తామన్నారు. ఇంకా చదవండి
భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా? నేషనల్ By Manogna alamuru ఇంతకు ముందు హిండెన్‌బర్గ్ రిపోర్ట్...ఇప్పుడు లంచాలు ఇచ్చారంటూ అదానీ గ్రూప్ పై కేసులు. అసలు ఇండియాలో లంచాలు తీసుకుంటే అమెరికాలో ఎలా కేసులు నమోదయ్యాయి. దీని వెనుక ఎవరున్నారు? అదానీని ఎవరు టార్గెట్ చేస్తున్నారు..ఈ కింది ఆర్టికల్‌లో చదివేయండి. ఇంకా చదవండి
ఢిల్లీలో పొగమంచు ఎఫెక్ట్.. కేంద్ర కీలక నిర్ణయం నేషనల్ By Kusuma ఢిల్లీలో పొగమంచు కారణంగా ఉద్యోగులు షిఫ్ట్‌లలో పనిచేయడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందులు షిఫ్టుల్లో పూల్ వెహికల్ విధానాన్ని అనుసరించడంతోపాటు ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించాలని తెలిపింది. ఇంకా చదవండి
Adani: ఆరోపణలు నిరాధారం–అదానీ గ్రూప్ నేషనల్ By Manogna alamuru తమ సంస్థ మీద వచ్చిన ఆరోపణల మీద అదానీ గ్రూప్ స్పందించింది. దీని మీద న్యాయపరంగా ముందుకు వెళతామని చెప్పింది. అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టి పారేసింది. ఇంకా చదవండి
🔴Election Results LIVE: హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. కశ్మీర్ లో విజయం దిశగా కాంగ్రెస్ కూటమి! నేషనల్ By Manoj Varma హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకుపోతుండగా.. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ అనూహ్యంగా బీజీపీ దూసుకొచ్చింది. కౌంటింగ్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి. ఇంకా చదవండి
Ukraine Russia War : ఉక్రెయిన్‌పై రష్యా ఖండాంతర క్షిపణి ప్రయోగం ఇంటర్నేషనల్ By Manogna alamuru రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మళ్ళీ ముదురుతోంది. మొన్న ఉక్రెయిన్ ఇతర దేశాల ఆయుధాలను వాడిందని రష్యా ఆరోపించింది. నేడు రష్యానే మొదటిసారి ఖడాంతర క్షిపణితో ఉక్రెయిన్ మీద దాడి చేసింది. ఇంకా చదవండి
Pakistan: బస్సు మీద ఉగ్రవాదుల దాడి..50 మంది మృతి ఇంటర్నేషనల్ By Manogna alamuru పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు దాడి చేశారు. కదులుతున్న బస్సుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఓ పోలీసు అధికారితో సహా 50 మంది మరణించారు. ఇంకా చదవండి
అదానీపై కేసు వ్యవహారం.. వైట్‌హౌస్ స్వీట్ రియాక్షన్! ఇంటర్నేషనల్ By Seetha Ram గౌతమ్ అదానీపై కేసు వ్యవహారంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ స్పందించింది. మిగతా సమస్యల మాదిరిగానే ప్రస్తుత సంక్షోభాన్ని ఇరుదేశాలు అధిగమించగలవని తెలిపింది. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖనే సరైన సమాచారం ఇవ్వగలదని పేర్కొంది. ఇంకా చదవండి
భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా? నేషనల్ By Manogna alamuru ఇంతకు ముందు హిండెన్‌బర్గ్ రిపోర్ట్...ఇప్పుడు లంచాలు ఇచ్చారంటూ అదానీ గ్రూప్ పై కేసులు. అసలు ఇండియాలో లంచాలు తీసుకుంటే అమెరికాలో ఎలా కేసులు నమోదయ్యాయి. దీని వెనుక ఎవరున్నారు? అదానీని ఎవరు టార్గెట్ చేస్తున్నారు..ఈ కింది ఆర్టికల్‌లో చదివేయండి. ఇంకా చదవండి
Hyderabad: అమెరికాలో సొంత తుపాకీ పేలి హైదరాబాద్ యువకుడి మృతి! తెలంగాణ By Bhavana సొంత తుపాకీ ప్రమాదవశాత్తు పేలి అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి పాల్వాయి ఆర్యన్ రెడ్డి మృతి చెందాడు. ఆర్యన్ జార్జియాలోని అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఇంకా చదవండి
Gautam Adani: అదానీకి వరుసగా షాక్‌లు..కెన్యా ఒప్పందాలు రద్దు ఇంటర్నేషనల్ By Manogna alamuru అమెరికా కేసుతో భారత రెండవ రిచ్చెస్ట్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి వరుస షాకులు తలుగులుతున్నాయి. తాజాగా అదానీకి కెన్యా కూడా ఝలక్ ఇచ్చింది. ఎయిర్ పోర్ట్, ఎనర్జీ కాంట్రాక్టుల ఒప్పందాలను రద్దు చేసుకుంది కెన్యా. ఇంకా చదవండి
ICC Arrest Warrant: ఇజ్రాయెల్ ప్రధానికి ఐసీసీ అరెస్ట్ వారెంట్ ఇంటర్నేషనల్ By Manogna alamuru ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వం లేకుండా అందరినీ చంపించడం వంటి నేరాలపై అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. ఇంకా చదవండి
రేవంత్‌కు బిగ్ షాక్.. కలెక్టర్ల రహస్య సమావేశం తెలంగాణ By B Aravind హైదరాబాద్‌లో కలెక్టర్ల రహస్య సమావేశం సంచనంగా మారింది. బుధవారం ఓ స్టార్ హోటల్లో 20 నుంచి 23 మంది ఐఏఎస్ అధికారులు సమావేశమయ్యారు. సీఎం, మంత్రుల ఎవరూ చెప్పినా కూడా నోటి మాటగా ఏ పని చేయొద్దని కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
Revanth Reddy: టార్గెట్ బీఆర్ఎస్.. రేవంత్ మాస్టర్ ప్లాన్ ఇదే! తెలంగాణ By Nikhil స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో సత్తా చాటడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల నాటికి రైతు భరోసా, పింఛన్ల ద్వారా అందించే మొత్తాన్ని పెంచడంతో పాటు, మహాలక్ష్మి స్కీమ్ ను సైతం అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
TG: అదానీతో ఒప్పందాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ By B Aravind అదానీ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలపై పునరాలోచిస్తామని అన్నారు. అదానీకి ఇప్పటివరకు కూడా ఇంచు భూమి ఇవ్వలేదని తెలిపారు.చట్టానికి లోబడి ఒప్పందాలపై ముందుకెళ్తామన్నారు. ఇంకా చదవండి
KTR: అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకో రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ By B Aravind తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారనీ కేటీఆర్ ఆరోపించారు. రూ.12,400 కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నారని తెలిపారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇంకా చదవండి
RJ Ventures రూ.150 కోట్ల బిగ్ స్కామ్.. 600 మందిని మోసం చేసిన కంపెనీ తెలంగాణ By B Aravind హైదరాబాద్‌లోని ఆర్జే వెంచర్స్ భారీ స్కామ్‌కు పాల్పడింది.నగర శివార్లలోని అపార్ట్‌మెంట్లు, ఫార్మ్ ల్యాండ్ కట్టిస్తామని 600 మంది నుంచి రూ. 150 కోట్లు వసూలు చేసింది. చివరికీ ఇప్పడు బోర్డు తిప్పేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. ఇంకా చదవండి
పత్తి రైతుకు దక్కని మద్దతు.. బోనస్‌ను బోగస్ చేసిన సర్కార్! తెలంగాణ By srinivas పత్తి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిదని హరీష్ రావు అన్నారు. రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ బోనస్‌ను బోగస్ చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుంటే, మార్కెట్ లో కనీస మద్దతు ధర దక్కట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా చదవండి
Breaking: ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు సంచలన తీర్పు! తెలంగాణ By srinivas ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన ఫిటిషన్ పై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారంలో స్పీకర్ నిర్ణయంపై ఎలాంటి టైమ్ బాండ్ లేదని తెలిపింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసింది. ఇంకా చదవండి
పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ సివిల్ కోర్టు ఆగ్రహం.. ఎందుకంటే ? ఆంధ్రప్రదేశ్ By B Aravind తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయ్యింది. టీటీడీ లడ్డూ వ్యవహారంపై కోర్టు సమన్లు తిరస్కరించి విచారణకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా చదవండి
ఏపీ పీఏసీ చైర్మన్ చైర్మన్ గా రామాంజనేయులు.. సభ్యులు వీరే! ఆంధ్రప్రదేశ్ By Nikhil ఏపీ అసెంబ్లీ పీఏసీ చైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. సభ్యులుగా శ్రీరాం రాజగోపాల్, బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్‌రెడ్డి, బూర్ల ఆంజనేయులు, నక్కా ఆనంద్, కోళ్ల లలితకుమారి, విష్ణుకుమార్ రాజును ఎన్నుకున్నారు. ఇంకా చదవండి
AP Govt:జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్.. అదానీ వ్యవహారంపై విచారణ? ఆంధ్రప్రదేశ్ By Seetha Ram అదానీ వ్యవహారంలో వైఎస్ జగన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీట్ తమ దగ్గర కూడా ఉందని.. దీనిపై విచారణ చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంకా చదవండి
నా పిల్లల మీద ఒట్టు ప్రభాస్ ఎవరో తెలియదు.. అంతా జగనన్నే చేశాడు! ఆంధ్రప్రదేశ్ By srinivas ప్రభాస్ తో తనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు' అంటూ కన్నీరు పెట్టుకుంది. వీడియో వైరల్ అవుతోంది. ఇంకా చదవండి
TTD: రూపురేఖలు మార్చుకోబోతున్న తిరుమల..టీటీడీ ఈవో సంచలన వ్యాఖ్యలు! ఆంధ్రప్రదేశ్ By Bhavana తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.టీటీడీకి అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు. ఇంకా చదవండి
పీఏసీ చైర్మన్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్.. వైసీపీ సంచలన నిర్ణయం! ఆంధ్రప్రదేశ్ By Nikhil పీఏసీ ఛైర్మన్ ఎన్నికకు ఏపీ అసెంబ్లీలో ఓటింగ్ కొనసాగుతోంది. సంఖ్యాబలం లేకపోవడంతో ఓటింగ్‌ను వైసీపీ బాయ్‌కాట్ చేస్తోంది. పీఎసీ సభ్యత్వాలకు 9 మంది సభ్యులు నామినేషన్ వేశారు. టీడీపీ తరఫున ఏడుగురు సభ్యులు నామినేషన్ వేయగా.. జనసేన తరఫున పులవర్తి రామాంజనేయులు నామినేషన్ వేశారు. ఇంకా చదవండి
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి అతి భారీ వర్షాలు! ఆంధ్రప్రదేశ్ By Bhavana ఏపీలో ఈ నెల 23వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇంకా చదవండి
అదానీ స్కామ్‌లో జగన్‌పై ఆరోపణలు.. బిజినెస్ By Nikhil సోలార్ ప్రాజెక్టు విషయంలో గౌతమ్ అదానీపై అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో గత జగన్ సర్కార్ పేరు కూడా వినిపిస్తోంది. దాదాపుగా రూ.1750 కోట్లు లంచం తీసుకున్నట్లు బ్రూక్లిన్ ఆరోపణలు చేసింది. ఇంకా చదవండి
Adani Group: అదానీపైనే ఇన్ని ఆరోపణలా? అసలేందుకు? బిజినెస్ By Kusuma బిలియనీర్ గౌతమ్ అదానీపై ఆరోపణలు రావడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో మనీలాండరింగ్ జరిగిందని హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది. మళ్లీ హైగ్రేడ్‌లో బొగ్గును విక్రయిస్తున్నారని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ఓ నివేదికను కూడా విడుదల చేసింది. ఇంకా చదవండి
Adani: అదానీకి ఊహించని షాక్.. రూ.16 కోట్ల జరిమానా, 5ఏళ్ల జైలు శిక్ష! ఇంటర్నేషనల్ By Seetha Ram అదానీపై తాజాగా అమెరికాలో కేసు నమోదు అయింది. ఈ తరుణంలో ఈ కేసులో అదానీ నేరం చేసినట్లు రుజువైతే 2 మిలియన్ డాలర్ల (రూ.16 కోట్ల 88 లక్షల 62 వేల 583) జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 5 ఏళ్ల జైలు శిక్ష సైతం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా చదవండి
అదానీకి మరో బిగ్ షాక్.. షేర్లు అన్నీ ఢమాల్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ By Seetha Ram అదానీకి మరో బిగ్ షాక్ తగిలింది. అమెరికాలో ఆయనపై కేసులు నమోదు అవ్వడంతో అదానీ కంపెనీకి చెందిన షేర్లు అన్నీ పడిపోయాయి. ఏకంగా 20 శాతం వరకు అదానీ షేర్లు పడిపోయాయి. అదే సమయంలో అదానీ ఎనర్జీ సోల్యూషన్స్ షేర్లు 20శాతం, అదానీ గ్రీన్ షేర్లు 18 శాతం క్షీణించాయి. ఇంకా చదవండి
China: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. డేట్‌కి వెళ్తే డబ్బులిస్తామంటూ.. ఇంటర్నేషనల్ By Kusuma చైనాలో తీవ్ర జనాభా సంక్షోభం నేపథ్యంలో పలు కంపెనీలు డేటింగ్ కాంటాస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. సింగిల్స్ మూడు నెలల పాటు డేటింగ్‌లో ఉంటే వారికి 1000 యువాన్లు అనగా ఇండియన్ కరెన్సీలో రూ.11,650 బహుమతిగా ఇస్తామని కంపెనీ ప్రకటించింది. ఇంకా చదవండి
ఎంప్లాయిస్‌కు గుడ్ న్యూస్.. బాస్‌ను తిట్టేందుకు న్యూ సర్వీస్ బిజినెస్ By Kusuma కాలిమార్ వైట్ అనే స్టాండప్ కమెడియన్ ఉద్యోగస్తుల కోసం ఓసీడీఏ అనే కొత్త సర్వీస్‌ను యూనైటెడ్ స్టేట్స్‌లో ప్రారంభించాడు. ఈ సర్వీస్ ద్వారా ఎంప్లాయిస్ బాస్‌ను తిట్టే సదుపాాాయాన్ని తీసుకొచ్చాడు. దీనికి కొంత డబ్బును కూడా ఛార్జ్ చేస్తున్నాడు. ఇంకా చదవండి
బంపరాఫర్ భయ్యా.. రూ.8499కే 5జీ ఫోన్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్! బిజినెస్ By Seetha Ram రెడ్‌మీ తాజాగా Redmi A4 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీనిని రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. 4/64GB ధర రూ. 8499, 4/128GB ధర రూ. 9,499గా నిర్ణయించింది. ఈ ఫోన్ నవంబర్ 27 నుండి mi.com, Amazon, Xiaomi రిటైల్ స్టోర్లలో సేల్‌కు రానుంది. ఇంకా చదవండి
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్ నేషనల్ By Manogna alamuru ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును. ఇంకా చదవండి
Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే వైరల్ By Lok Prakash ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంకా చదవండి
Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్! ఆంధ్రప్రదేశ్ By srinivas విజయవాడ మాజీ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇంకా చదవండి
Cricket: క్రికెట్‌కు గుడ్ బై.. ధోనీ ఫ్రెండ్ షాకింగ్ డెసిషన్! స్పోర్ట్స్ By Bhavana వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంకా చదవండి
Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి general By Archana హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఇంకా చదవండి
హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే! general By Vijaya Nimma హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు. ఇంకా చదవండి
Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్... general By Manogna alamuru గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు. ఇంకా చదవండి