ఈ సమస్యలు ఉంటే గోరువెచ్చని నీరు తాగొద్దు
గోరువెచ్చని నీటితో కొందరికి సమస్యలు తప్పవు
గోరువెచ్చని నీటిని తాగితే జీర్ణక్రియ వేగవంతం
శరీరంలోని టాక్సిన్స్ కూడా తొలగిపోతాయి
డీహైడ్రేషన్‌తో బాధపడేవారు గోరువెచ్చని నీరు తాగొద్దు
నోటిలో పుండ్లు ఉంటే గోరువెచ్చని నీరు తాగవద్దు
చల్లని నీటితో గొంతులో రక్తస్రావం ఉండదు
జ్వరం సమయంలో గోరువెచ్చని నీటిని తాగకూడదు
Image Credits: Envato