New Update
/rtv/media/media_files/2024/11/22/a9ESrPjJZ3HaW62refiY.jpg)
ఏపీ పీఏసీ కమిటీ చైర్మన్‌పై ఉత్కంఠ వీడింది. పీఏసీ కమిటీ చైర్మన్‌గా పులపర్తి రామాజంనేయులు ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా శ్రీరాం రాజగోపాల్, బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి,అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్‌రెడ్డి, బూర్ల ఆంజనేయులు, నక్కా ఆనంద్, కోళ్ల లలితకుమారి, విష్ణుకుమార్ రాజును ఎన్నుకున్నారు.
తాజా కథనాలు