Gautam Adani: అదానీకి వరుసగా షాక్‌లు..కెన్యా ఒప్పందాలు రద్దు అమెరికా కేసుతో భారత రెండవ రిచ్చెస్ట్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి వరుస షాకులు తలుగులుతున్నాయి. తాజాగా అదానీకి కెన్యా కూడా ఝలక్ ఇచ్చింది. ఎయిర్ పోర్ట్, ఎనర్జీ కాంట్రాక్టుల ఒప్పందాలను రద్దు చేసుకుంది కెన్యా. By Manogna alamuru 21 Nov 2024 | నవీకరించబడింది పై 21 Nov 2024 20:59 IST in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kenya cancled Adani Projects: అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో కెన్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూపుతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్ట్ , విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో తెలిపారు. విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి పబ్లిక్- ప్రైవేటు భాగస్వామ్యం కింద 30 ఏళ్లకు గానూ..కెన్యా ప్రభుత్వం 736 మిలియన్ డాలర్ల ఒప్పందాన్న అదానీ గ్రూపుతో కుదుర్చుకుంది. ఇప్పుడు అది కాస్తా ఆగిపోయింది. Also Read:గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ రిలీజ్ ఇక ఎయిర్ పోర్ట్ విషయానికి వస్తే..దానిని అదానీ గ్రూప్‌కు అప్పంగించేందుకు అక్కడి ప్రజలు వ్యతిరేకత చూపించారు. తమ దేశం వారికి ఇవ్వకుండా పై దేశాల వారికి ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. ఆంతో ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. దీనిపై ఇప్పుడు స్వయంగా కెయా అధ్యక్షుడే ప్రకటన జారీ చేశారు. అంతేకాక కెన్యా రవాణా, ఇంధన మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు కూడా జారీ చేశారని తెలుస్తోంది. Also Read: NHRC: లగచర్ల ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. Also Read: రేవంత్ ప్రభుత్వానికి షాక్..సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ #kenya #gautam-adani #kenya investment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి