క్యాన్సర్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా?

క్యాన్సర్‌ ఒక రోగి నుంచి మరొకరికి వ్యాపించదు

క్యాన్సర్‌ అంటు వ్యాధి కాదు

క్యాన్సర్‌ రోగి విషయంలో భయం అవసరం లేదు

అవయవాల మార్పిడి వల్లే క్యాన్సర్‌ మరొకరికి సొకుతుంది

వైద్యులు క్యాన్సర్‌ ఉన్న వ్యక్తుల అవయవ మార్పిడి చేయరు

కొన్ని క్యాన్సర్లు జన్యుపరంగా ఉంటాయి

తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించవచ్చు

Image Credits: Envato