పాలలో బెల్లం తింటే కలిగే లాభాలు ఇవే
పాలతో బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం ఉండదు
బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది
రక్తంలో హిమోగ్లొబిన్ స్థాయిని పెంచుతుంది
పాలు, బెల్లం తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి
పాలలో కాల్షియం, బెల్లంలో ఫాస్పరస్ ఉంటాయి
శరీర శక్తిని పెంచి.. అలసటను దూరం చేస్తుంది
Image Credits: Envato