BIG BREAKING: బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయనే..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనేదానిపై గత కొంతకాలంగా సందిగ్ధత కొనసాగుతోంది. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఈ పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

Bomb Threats : సీఎం స్టాలిన్‌కు బాంబు బెదిరింపులు..చెన్నైలో హై అలర్ట్

తమిళనాడు చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపుల ఘటన కలకలం రేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) సహా పలువురు సినీ ప్రముఖులకు వరుస బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడం చర్చనీయంశంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు.

BREAKING: బిహార్ కాబోయే సీఎం అతడే.. బిగ్ ట్విస్ట్!

మరోసారి బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 20న పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని బిహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు.

Delhi blast:  ఉగ్ర నెట్‌వర్క్‌లోబిగ్‌ ట్విస్ట్‌..‘ఆపరేషన్‌ డీ-6’పేరుతో 6 నగరాల్లో విధ్వంసం?

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై నిఘావర్గాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. అయితే దర్యాప్తులో భాగంగా మేడమ్ సర్జన్, డీ-6 వంటి పదాలు వెలుగులోకి వచ్చాయి. 43 ఏళ్ల ‘మేడమ్ సర్జన్‌’ షాహిన్ షాహిద్  ఉగ్రనెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారని తేలింది.

IFFI 2025: 50 ఇయర్స్‌ ఇన్‌ ఇండస్ట్రీ... రజనీకాంత్‌, బాలకృష్ణలకు అరుదైన గౌరవం

చలన చిత్ర రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా  అగ్ర కథానాయకులు రజనీకాంత్‌, బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి -2025) వేడుకల్లో వీరిద్దరినీ ఘనంగా సత్కరిస్తారు.

Delhi Blast: ఎర్రకోట పేలుడు ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ నడిపిన వాహనంలో వచ్చే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ను ఉపయోగించారని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిర్ధారించింది.

Delhi Blast :  హై టెన్షన్.. మరో 15 మంది 'ఉగ్ర' వైద్యులు.. ఎర్రకోట పేలుళ్ల తర్వాత మిస్సింగ్!

ఢిల్లీ పేలుళ్ల  కేసులో దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా వైట్‌ కాలర్‌ ఉగ్రవాదంపై ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే ఢిల్లీ పేలుడు, ఇతర వైట్‌కాలర్‌ ఉగ్రవాదంతో సంబంధం ఉన్న 15 మంది డాక్టర్లు ఆచూకీ లేకుండా పోయారు.

Web Stories
web-story-logoHonda Dio 110 (2)వెబ్ స్టోరీస్

వారెవ్వా.. రూ.69వేలకే హోండా స్కూటీ.. మైలేజ్ అదిరిపోయింది..!

web-story-logoPriyanka Chopra (2)వెబ్ స్టోరీస్

దేవ‌క‌న్య‌లా దేసి గర్ల్!.. ‘వారణాసి’ ఈవెంట్‌లో ప్రియాంక రాయల్ ఎంట్రీ

web-story-logosamosaవెబ్ స్టోరీస్

చలికాలంలో సమోసా తింటున్నారా..?

web-story-logoblack raisinsవెబ్ స్టోరీస్

వృద్ధాప్యంలో సమస్యలు తగ్గాలంటే ఇలా చేయండి

web-story-logoCherry fruitsవెబ్ స్టోరీస్

పోష‌కాహార లోపం నుంచి బ‌య‌ట ప‌డాలనుకుంటున్నారా..?

web-story-logoOnePlus 15 (2)వెబ్ స్టోరీస్

వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు కుమ్మేశాయ్ భయ్యా..!

web-story-logomultani mittiవెబ్ స్టోరీస్

ముల్తానీ మట్టి బెనిఫిట్స్

web-story-logoBellamkonda sai fiveవెబ్ స్టోరీస్

తిరుమల శ్రీవారి సేవలో బెల్లంకొండ శ్రీనివాస్!

web-story-logoDatesవెబ్ స్టోరీస్

ఖర్జూర గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు?

web-story-logoanupama bison pic oneవెబ్ స్టోరీస్

రెండు జడల అనుపమ.. ఈ పిక్స్ భలే ఉన్నాయి!

BIG BREAKING: షేక్ హసీనాకు మరణశిక్ష

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆ దేశంలో జరిగిన అల్లర్ల కేసులో ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.

BREAKING: షేక్ హసీనా దోషి.. బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కోర్టు దోషిగా తేల్చింది. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు జరగడానికి ప్రధాన సూత్రధారి షేక్ హసీనానేని తెలిపింది. అయితే షేక్ హసీనాకు గరిష్ట శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Sheikh hasina: ఢాకాలో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. కనిపిస్తే కాల్చేయమని ఆదేశాలు జారీ చేసిన పోలీసులు!

ఢాకాలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా కేసు విషయంలో నేడు తీర్పు రానుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు మొదలయ్యాయి. ఎవరైనా అల్లర్లు చేస్తే వారిని వెంటనే కాల్చివేయాలని పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేశారు.

Epstein Files: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌పై బిగ్‌ట్విస్ట్‌..వెనక్కి తగ్గిన ట్రంప్‌.. వ్యతిరేకిస్తున్న సొంతపార్టీ

అమెరికాలో సంచలనం సృష్టించిన సెక్స్‌కుంభకోణం ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌కు సంబంధించిన విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యూ-టర్న్ తీసుకోవడం చర్చనీయంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను బహిర్గతం చేసే బిల్లుకు మద్దతు ఇవ్వాలని హౌస్ రిపబ్లికన్లను ఆయన కోరారు.

BIG BREAKING: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మంది మృతి.. హైదరాబాద్ వాసులే ఎక్కువ!

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా.. బదర్-మదీనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో స్పాట్‌లోనే 42 మంది మృతి చెందారు. వీరిలో హైదరాబాద్‌ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది.

Gen Z protest : మెక్సికోలో హింసాత్మకంగా మారిన జెన్‌ జెడ్ నిరసన....100 మందికి పైగా..

నేపాల్‌లో రాజకీయ నాయకుల అవినీతిపై మొదలైన జెన్ జెడ్ ఉద్యమం ప్రపంచమంతా విస్తరిస్తోంది. తాజాగా దేశంలో నానాటికీ పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా మెక్సికోలో వేలాది మంది జెన్‌-జడ్‌ యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

BREAKING: గనిలో కూలిన వంతెన.. 32 మంది మృతి!

ఆఫ్రికాలోని కాంగోలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది.  రాగి గనిలో వంతెన కూలి 32 మంది మృతి చనిపోయారు. కానీ 70 మంది వరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Saudi Arabia: హైదరాబాద్‌కు చెందిన ఒక కుటుంబంలో 7గురు.. మరో కుటుంబంలో 8గురిని పొట్టన పెట్టుకున్న బస్సు యాక్సిడెంట్!

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వీరిలో హైదరాబాద్‌కు చెందిన రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన వారిలో ఒక కుటుంబానికి చెందిన 7 గురు, మరో కుటుంబానికి చెందిన 8 గురు ఉన్నారు.

Crime News : పెళ్లయి ఇద్దరు పిల్లలు..యువతీతో వివాహేతర సంబంధం..చివరికి..

ములుగు జిల్లా. మండలం లాలాయగూడ గ్రామంలో జాడి సమ్మయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతన్ని సిమెంట్ స్తంభానికి కట్టేసి కొట్టి  చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మైనర్ బాలికతో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తెలుస్తోంది.

BRS MLAs Disqualification Case : స్పీకర్‌కు సుప్రీంకోర్టు బిగ్‌ షాక్‌..కోర్టు ధిక్కరణపై నోటీసులు

తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వివాదం ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ విషయమై విచారించిన కోర్టు  తెలంగాణ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది.

ibomma : ఇమ్మడి రవి వద్ద 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా..సంచలన విషయాలు వెల్లడించిన సీపీ సజ్జనార్‌

పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీపెద్దలు సజ్జనార్‌తో భేటీ అయ్యారు. మీడియాతో మాట్లాడారు. ఈ కేసు ఛేదించేందుకు జాతీయ సెక్యూరిటీ సంస్థల సహాయం తీసుకుంటామన్నారు.

i BOMMA రవి కేసులో షాకింగ్ విషయాలు.. రూ.300 కోట్లకు పైగా ఆస్తులు.. కేవలం కిక్కు కోసమే హ్యాకింగ్!

i BOMMA రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవి దగ్గర దాదాపుగా రూ.300 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంత భారీ మొత్తంలో ఆస్తి ఉన్నప్పటికీ రవి ఈ డబ్బును వేర్వేరు విధాల్లో డిజిటల్ వాలెట్లలో దాచుకున్నట్లు తెలుస్తోంది.

BRS MLAs Disqualification Case : నేడు ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీంకోర్టు కీలక విచారణ..తీర్పుపై ఉత్కంఠ!

తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వివాదం మరింత తీవ్రతరం అవుతోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది.

ఓరి కామాంధుడ.. బాలికలు స్నానం చేస్తుండగా వార్డెన్ అరాచకం..

ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆశ్రమ పాఠశాలలు బాలికలు స్నానం చేస్తుండగా వార్డెన్‌ వీడియోలు తీయడం కలకలం రేపింది. దీంతో అతడిని అధికారులు సస్పెండ్ చేశారు.

Hindupuram: హిందూపురంలో మరోసారి టెన్షన్‌ ..వైసీపీ..టీడీపీ నువ్వా..నేనా?

హిందూపురంలో మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొంది. నిన్న హిందూపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ దాడిని ఖండిస్తూ నేడు  నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు.

Ap Politics : రాజకీయాల్లోకి వంగవీటి వారసురాలు.. ఏ పార్టీలోకి అంటే?

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత, కాపు సామాజిక వర్గ ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా కుమార్తె  వంగవీటి ఆశా కిరణ్ రాజకీయ ప్రవేశం చేశారు.

AP, TG Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు!

అల్పపీడనం ప్రభావం దక్షిణ ప్రాంతాలకే పరిమితం కావడంతో ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.

Hindupuram : ఎవరో హైదరాబాద్‌లో ఉండేవాడి కాళ్లకింద బతుకుతున్నాం..వైసీపీ నేత వ్యాఖ్యలు.. భగ్గుమన్న టీడీపీ

ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. తాజాగా..నందమూరి బాలకృష్ణ నియోజక వర్గం హిందూపురంలో వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీస్ పై దాడి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై దాడిచేసి ఫర్నీచర్ ను ధ్వంసంచేశారు.

AP: హిందూపురంలో హై టెన్షన్..వైసీపీ కార్యాలయంపై దాడి..ఉద్రిక్తత

ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.  శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. వైసీపీ కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్, వైఎస్సార్ విగ్రహాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

CII Summit: విశాఖలో భాగస్వామ్య సదస్సు.. ఛాయాచిత్రాలు

విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కొనసాగుతోంది.పలు కంపెనీలు శ్రీ సిటీలో ఏర్పాటు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ క్రమంలో రేమండ్‌ గ్రూప్‌ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

AP : ఏపీలో  పారిశ్రామిక, స్వచ్ఛ ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి, స్వచ్ఛ ఇంధన భవిష్యత్తుకు బలమిచ్చే దిశగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (SSEL) ఒక చారిత్రక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో  ₹30,650 కోట్ల విలువైన మూడు ముఖ్య అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది.

Mobile Offers: 5G స్మార్ట్‌ఫోన్ వెరీ చీప్.. ఈ ఆఫర్లతో చిటికెలో కొనేయొచ్చు మావా..!

మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల హవా పెరిగిపోయింది. కొందరి చేతిలో ఒకటి నుంచి రెండు మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. దీంతో కొత్త కొత్త కంపెనీలు తమ మోడళ్లలో అధునాతన ఫీచర్లు అందించి రిలీజ్ చేస్తూ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి.

Scooty Offers: స్కూటీ మస్తుంది మచ్చా.. రూ.69,096 లకే అదిరిపోయే మైలేజ్ - ఫీచర్లు మైండ్ బ్లోయింగ్

హోండా యాక్టివాకు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. మరో స్కూటర్ Honda Dio 110 పై కూడా వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీని స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన పనితీరు, తక్కువ ధర కారణంగా వాహన ప్రియులు ఈ స్కూటర్‌ను ఇష్టపడుతున్నారు.

Adulterated Petrol: బంక్‌లో పెట్రొల్ కొట్టిస్తున్నారా..? అయితే ఒక్క క్షణం..! ఇది తెలుసుకోండి.

పెట్రోల్ బంక్‌లో కల్తీ ఉందో లేదో మీటర్‌లో కనిపించే డెన్సిటీ ద్వారా గుర్తించవచ్చు. పెట్రోల్ డెన్సిటీ 0.730-0.780, డీజిల్ 0.820-0.860 మధ్యలో లేకపోతే కల్తీ ఉన్నట్టు. కల్తీ ఇంధనం వాడితే ఇంజన్‌కు నష్టం. కనుక డెన్సిటీ చెక్ చేసి పెట్రోల్ కొట్టించుకోవడం ఉత్తమం.

Flipkart Geyser Offers: గీజర్లపై రప్పా రప్పా ఆఫర్స్.. రేటు తెలిస్తే హీటెక్కిపోతారు భయ్యా..!

శీతాకాలం వచ్చేసింది. ఉదయం, రాత్రి పూట స్నానం చేయాలంటే సవాలుతో కూడుకున్న విషయమనే చెప్పాలి. దీంతో చాలా మంది చల్లటి నీటితో సరిపెట్టుకుంటుంటే.. మరికొందరు గ్యాస్ స్టవ్ మీద, ఇంకొందరు ఇమ్మర్షన్ రాడ్‌తో నీటిని వేడి చేసుకుంటూ స్నానం చేస్తుంటారు.

Best Mileage Bikes: మైలేజీలో తోపు తురుము బైక్స్.. రూ.55వేలకే 73 కి.మీ రయ్ రయ్- వదలొద్దు మావా..!

దేశీయ మార్కెట్‌లో టూ వీలర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పేద, మధ్యతరగతి ప్రజలు అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్‌లనే ఇష్టపడుతున్నారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు కొత్త కొత్ బైక్‌లను మార్కెట్‌లో పరిచయం చేస్తున్నాయి.

Amazon Mobile Offers: రూ.62వేల ఫోన్ మరీ ఇంతచీపా.. పరుగులెడుతున్న కస్టమర్లు..!

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందిస్తోంది. గతంలో పండుగ సీజన్‌ సమయంలో పలు ఆఫర్లు అందించి కస్టమర్లను ఉత్సాహపరిచిన అమెజాన్‌ ఇప్పుడు ప్రసిద్ధ కంపెనీ OnePlus మొబైల్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Jio Cheapest Recharge Plan: జియో ఊచకోత ప్లాన్ భయ్యా.. 3 నెలల హాట్‌స్టార్, 25GB డేటా ఫ్రీ..!

రిలయన్స్ జియో తన యూజర్ల కోసం తరచూ కొత్త కొత్త ప్లాన్‌లను అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఫోన్‌‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాల్టీ షోలు, లైవ్ స్పోర్ట్స్ చూసే వారికోసం జియో హాట్‌స్టార్‌తో సహా జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అతి తక్కువ ధరకే అందిస్తోంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2