New Update
/rtv/media/media_files/2024/11/22/GU8Oefod9M9RIiMbemuQ.jpg)
Nursing colleges In Telangana:
తెలంగాణలో కొత్త నర్సింగ్ కాలేజీలు వచ్చేసతున్నాయి. 13 జిల్లాలో కొత్త కాలజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిపైడ్ చేసింది. 13 నర్సింగ్ కాలేజీలకు నుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం రూ.338 కోట్లతో ఈకాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో నర్సింగ్ కాలేజీలో 60 సీట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు.
Also Read: 150కు ఇండియా ఆలౌట్..67/7తో ఆస్ట్రేలియా..ముగిసిన మొదటిరోజు ఆట
తాజా కథనాలు