మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్..మహా రిజల్ట్‌పై ఉత్కంఠత

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంల్లో అన్ని లెక్కలూ తేలిపోనున్నాయి. రేపు ఉదయం 8.30 నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. మహా రిజల్ట్‌పై అభ్యర్థులతో పాటూ ప్రజలు కూడా తీవ్ర ఉత్కంఠంగా ఉన్నారు. 

రేవంత్‌ సొంత గ్రామంలో మాజీ సర్పంచ్‌ సూసైడ్‌.. సూసైడ్‌ నోట్‌లో

రేవంత్‌ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సూసైడ్‌ చేసుకోవడం కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ సోదరులు వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ ఆయన రాసిన సూసైడ్ నోట్‌ కూడా లభ్యమైంది.

రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేకు షాక్.. రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్‌గాంధీకి శుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు అందడం చర్చనీయాంశమవుతోంది. ఓటర్లకు తాను డబ్బులు పంపినట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేసినందుకు బీజేపీ నేత వినోద్ తావ్డే వాటిని పంపించారు.

World War 3: మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: ఉక్రెయిన్ మాజీ కమాండర్

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైనట్లు భావిస్తున్నానని ఉక్రెయిన్‌కు చెందిన ఓ మాజీ కమాండర్-ఇన్-చీఫ్ జలుజ్నీ వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

RBI: ఐదు బ్యాంకుల మీద కొరడా ఝళిపించిన ఆర్బీఐ..భారీ జరిమానా

ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ మళ్ళీ ఐదు బ్యాంకుల మీద కొరడా ఝళిపించింది. రెండు గుజరాత్, మూడు బీహార్ బ్యాంకులకు జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగానే  ఈ చర్యలు చేపట్టామని ఆర్బీఐ చెప్పింది. 

Monkeys: దారుణం.. ఒకేచోట 145 కోతులు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) గోదాంలో 145 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. అయితే ఈ విషయాన్ని బయటపడనీయకుండా సిబ్బంది వాటిని అక్కడే పూడ్చిపెట్టారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

TG: అదానీతో ఒప్పందాలపై పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

అదానీ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ స్పందించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలపై పునరాలోచిస్తామని అన్నారు. అదానీకి ఇప్పటివరకు కూడా ఇంచు భూమి ఇవ్వలేదని తెలిపారు.చట్టానికి లోబడి ఒప్పందాలపై ముందుకెళ్తామన్నారు.

Web Stories
web-story-logo kri11234 వెబ్ స్టోరీస్

బ్లూ డ్రెస్ లో కృతిని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

web-story-logo mukhi 123456789 వెబ్ స్టోరీస్

వావ్..వావ్ శ్రీముఖి ఎంత అందంగా ఉందో చూడండి!

web-story-logo clovespurse3 వెబ్ స్టోరీస్

లవంగాలను పర్సులో ఉంచుకుంటే ఏమవుతుంది?

web-story-logo fattyliver7 వెబ్ స్టోరీస్

ఫ్యాటీ లివర్‌ను ఇలా గుర్తించవచ్చు

web-story-logo jaggery6 వెబ్ స్టోరీస్

పాలలో బెల్లం తింటే కలిగే లాభాలు ఇవే

web-story-logo fkk వెబ్ స్టోరీస్

Ormax (October) : మోస్ట్ పాపులర్ ఇండియన్ హీరోలు వీళ్ళే!

web-story-logo asian-young-woman-with-acne-and-bare-shoulders-loo-2024-11-12-00-47-51-utc (1) వెబ్ స్టోరీస్

పొడి చర్మంతో ఇబ్బంది పడుతున్నారా!

web-story-logo Cancer patient4 వెబ్ స్టోరీస్

క్యాన్సర్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా?

web-story-logo bathechildren5 వెబ్ స్టోరీస్

పిల్లలకు రోజూ స్నానం చేయించడం మంచిదేనా?

web-story-logo Warmwater8 వెబ్ స్టోరీస్

ఈ సమస్యలు ఉంటే గోరువెచ్చని నీరు తాగొద్దు

Advertisment

Ukraine: థర్డ్ వరల్డ్‌ వార్ మొదలైంది‌‌‌‌–ఉక్రెయిన్ మాజీ జనరల్

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మొదలైందనే అనిపిస్తోంది అంటున్నారు ఉక్రెయిన్ మాజీ జనరల్.  ఉక్రెయిన్‌కు మద్దతిస్తోన్న అమెరికా, ఇటు రష్యా దూకుడు చర్యలతో సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోందని అన్నారు. 

Iran: విమానాల మీద నుంచి ఇరాన్ క్షిపణులు–చూసిన పైలట్లు, ప్రయాణికులు

ఇరాన్ దాడులను తాము ప్రత్యక్షంగా చూశామంటున్నారు ప్రయాణికులు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణించామని చెప్పారు. అక్టోబర్‌‌లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు తాము ప్రయాణిస్తున్న విమానాల మీద వెళ్ళాయని తెలిపారు. 

Ukraine Russia War : ఉక్రెయిన్‌పై రష్యా ఖండాంతర క్షిపణి ప్రయోగం

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మళ్ళీ ముదురుతోంది. మొన్న ఉక్రెయిన్ ఇతర దేశాల ఆయుధాలను వాడిందని రష్యా ఆరోపించింది. నేడు రష్యానే మొదటిసారి ఖడాంతర క్షిపణితో ఉక్రెయిన్ మీద దాడి చేసింది. 

Pakistan: బస్సు మీద ఉగ్రవాదుల దాడి..50 మంది మృతి

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు దాడి చేశారు. కదులుతున్న బస్సుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఓ పోలీసు అధికారితో సహా 50 మంది మరణించారు. 

అదానీపై కేసు వ్యవహారం.. వైట్‌హౌస్‌ స్వీట్ రియాక్షన్!

గౌతమ్‌ అదానీపై కేసు వ్యవహారంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ స్పందించింది. మిగతా సమస్యల మాదిరిగానే ప్రస్తుత సంక్షోభాన్ని ఇరుదేశాలు అధిగమించగలవని తెలిపింది. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌, న్యాయశాఖనే సరైన సమాచారం ఇవ్వగలదని పేర్కొంది.

భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

ఇంతకు ముందు హిండెన్‌బర్గ్ రిపోర్ట్...ఇప్పుడు లంచాలు ఇచ్చారంటూ అదానీ గ్రూప్ పై కేసులు. అసలు ఇండియాలో లంచాలు తీసుకుంటే అమెరికాలో ఎలా కేసులు నమోదయ్యాయి. దీని వెనుక ఎవరున్నారు? అదానీని ఎవరు టార్గెట్ చేస్తున్నారు..ఈ కింది ఆర్టికల్‌లో చదివేయండి.

Hyderabad: అమెరికాలో సొంత తుపాకీ పేలి హైదరాబాద్‌ యువకుడి మృతి!

సొంత తుపాకీ ప్రమాదవశాత్తు పేలి అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి పాల్వాయి ఆర్యన్‌ రెడ్డి మృతి చెందాడు. ఆర్యన్‌ జార్జియాలోని అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్‌ రెండో ఏడాది చదువుతున్నాడు.

Advertisment

TS: తెలంగాణలో 13 నర్సింగ్ కాలేజీలకు అనుమతి

తెలంగాణలో 13 కొత్త నర్సింగ్‌ కాలేజీలకు పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయి. 13 జిల్లాల్లో ఇవి ఉండనున్నాయి. ఒక్కో నర్సింగ్ కాలేజీలో 60 సీట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. 

హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఫార్మా కంపెనీలు

దేశంలో పేరుపొందిన ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో భారీగా పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

Revanth Reddy: తెలంగాణకు భారీ పెట్టుబడులు

కాలుష్య రహిత యూనిట్ల ఏర్పాటుకు ప్రముఖ ఫార్మా దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కార్యకలాపాల విస్తరణతో పాటు గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

రేవంత్‌కు బిగ్ షాక్.. కలెక్టర్ల రహస్య సమావేశం

హైదరాబాద్‌లో కలెక్టర్ల రహస్య సమావేశం సంచనంగా మారింది. బుధవారం ఓ స్టార్ హోటల్లో 20 నుంచి 23 మంది ఐఏఎస్ అధికారులు సమావేశమయ్యారు. సీఎం, మంత్రుల ఎవరూ చెప్పినా కూడా నోటి మాటగా ఏ పని చేయొద్దని కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Revanth Reddy: టార్గెట్ బీఆర్ఎస్.. రేవంత్ మాస్టర్ ప్లాన్ ఇదే!

స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో సత్తా చాటడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల నాటికి రైతు భరోసా, పింఛన్ల ద్వారా అందించే మొత్తాన్ని పెంచడంతో పాటు, మహాలక్ష్మి స్కీమ్ ను సైతం అమలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

TG: అదానీతో ఒప్పందాలపై పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

అదానీ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ స్పందించారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలపై పునరాలోచిస్తామని అన్నారు. అదానీకి ఇప్పటివరకు కూడా ఇంచు భూమి ఇవ్వలేదని తెలిపారు.చట్టానికి లోబడి ఒప్పందాలపై ముందుకెళ్తామన్నారు.

KTR: అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకో రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారనీ కేటీఆర్ ఆరోపించారు. రూ.12,400 కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నారని తెలిపారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.

Advertisment

పవన్‌ కల్యాణ్‌పై హైదరాబాద్ సివిల్ కోర్టు ఆగ్రహం.. ఎందుకంటే ?

తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి పవన్‌ కల్యాణ్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయ్యింది. టీటీడీ లడ్డూ వ్యవహారంపై కోర్టు సమన్లు తిరస్కరించి విచారణకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీ పీఏసీ చైర్మన్ చైర్మన్ గా రామాంజనేయులు.. సభ్యులు వీరే!

ఏపీ అసెంబ్లీ పీఏసీ చైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. సభ్యులుగా శ్రీరాం రాజగోపాల్‌, బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్‌రెడ్డి, బూర్ల ఆంజనేయులు, నక్కా ఆనంద్‌, కోళ్ల లలితకుమారి, విష్ణుకుమార్‌ రాజును ఎన్నుకున్నారు.

AP Govt:జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్.. అదానీ వ్యవహారంపై విచారణ?

అదానీ వ్యవహారంలో వైఎస్ జగన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీట్‌ తమ దగ్గర కూడా ఉందని.. దీనిపై విచారణ చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

నా పిల్లల మీద ఒట్టు ప్రభాస్ ఎవరో తెలియదు.. అంతా జగనన్నే చేశాడు!

ప్రభాస్ తో తనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు' అంటూ కన్నీరు పెట్టుకుంది. వీడియో వైరల్ అవుతోంది.

TTD: రూపురేఖలు మార్చుకోబోతున్న తిరుమల..టీటీడీ ఈవో సంచలన వ్యాఖ్యలు!

తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.టీటీడీకి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ టౌన్‌ ప్లానింగ్‌ వింగ్‌ను ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు.

పీఏసీ చైర్మన్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్.. వైసీపీ సంచలన నిర్ణయం!

పీఏసీ ఛైర్మన్ ఎన్నికకు ఏపీ అసెంబ్లీలో ఓటింగ్‌ కొనసాగుతోంది. సంఖ్యాబలం లేకపోవడంతో ఓటింగ్‌ను వైసీపీ బాయ్‌కాట్‌ చేస్తోంది. పీఎసీ సభ్యత్వాలకు 9 మంది సభ్యులు నామినేషన్ వేశారు. టీడీపీ తరఫున ఏడుగురు సభ్యులు నామినేషన్ వేయగా.. జనసేన తరఫున పులవర్తి రామాంజనేయులు నామినేషన్ వేశారు.

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి అతి భారీ వర్షాలు!

ఏపీలో ఈ నెల 23వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Advertisment

ఒక్కసారిగా 2000 పాయింట్లు పైకెగిసిన సెన్సెక్స్..7 లక్షల కోట్ల లాభం

చాలారోజుల తర్వాత వారం ముగింపులో ఈరోజు దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1961 పాయింట్ల (2.54%) పెరుగుదలతో 79,117 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 557 పాయింట్లు (2.39%) పెరిగి 23,907 వద్ద ముగిసింది.

అదానీ స్కామ్‌లో జగన్‌పై ఆరోపణలు..

సోలార్ ప్రాజెక్టు విషయంలో గౌతమ్ అదానీపై అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్‌ కోర్టు అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో గత జగన్ సర్కార్ పేరు కూడా వినిపిస్తోంది. దాదాపుగా రూ.1750 కోట్లు లంచం తీసుకున్నట్లు బ్రూక్లిన్‌ ఆరోపణలు చేసింది.

Adani Group: అదానీపైనే ఇన్ని ఆరోపణలా? అసలేందుకు?

బిలియనీర్ గౌతమ్ అదానీపై ఆరోపణలు రావడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో మనీలాండరింగ్ జరిగిందని హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది. మళ్లీ హైగ్రేడ్‌లో బొగ్గును విక్రయిస్తున్నారని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ఓ నివేదికను కూడా విడుదల చేసింది.

Adani: అదానీకి ఊహించని షాక్.. రూ.16 కోట్ల జరిమానా, 5ఏళ్ల జైలు శిక్ష!

అదానీపై తాజాగా అమెరికాలో కేసు నమోదు అయింది. ఈ తరుణంలో ఈ కేసులో అదానీ నేరం చేసినట్లు రుజువైతే 2 మిలియన్ డాలర్ల (రూ.16 కోట్ల 88 లక్షల 62 వేల 583) జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 5 ఏళ్ల జైలు శిక్ష సైతం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

అదానీకి మరో బిగ్ షాక్.. షేర్లు అన్నీ ఢమాల్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్

అదానీకి మరో బిగ్ షాక్ తగిలింది. అమెరికాలో ఆయనపై కేసులు నమోదు అవ్వడంతో అదానీ కంపెనీకి చెందిన షేర్లు అన్నీ పడిపోయాయి. ఏకంగా 20 శాతం వరకు అదానీ షేర్లు పడిపోయాయి. అదే సమయంలో అదానీ ఎనర్జీ సోల్యూషన్స్ షేర్లు 20శాతం, అదానీ గ్రీన్ షేర్లు 18 శాతం క్షీణించాయి.

China: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. డేట్‌కి వెళ్తే డబ్బులిస్తామంటూ..

చైనాలో తీవ్ర జనాభా సంక్షోభం నేపథ్యంలో పలు కంపెనీలు డేటింగ్ కాంటాస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. సింగిల్స్ మూడు నెలల పాటు డేటింగ్‌లో ఉంటే వారికి 1000 యువాన్లు అనగా ఇండియన్ కరెన్సీలో రూ.11,650 బహుమతిగా ఇస్తామని కంపెనీ ప్రకటించింది. 

ఎంప్లాయిస్‌కు గుడ్ న్యూస్.. బాస్‌ను తిట్టేందుకు న్యూ సర్వీస్

కాలిమార్ వైట్ అనే స్టాండప్ కమెడియన్ ఉద్యోగస్తుల కోసం ఓసీడీఏ అనే కొత్త సర్వీస్‌ను యూనైటెడ్ స్టేట్స్‌లో ప్రారంభించాడు. ఈ సర్వీస్ ద్వారా ఎంప్లాయిస్ బాస్‌ను తిట్టే సదుపాాాయాన్ని తీసుకొచ్చాడు. దీనికి కొంత డబ్బును కూడా ఛార్జ్ చేస్తున్నాడు.

Advertisment

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2
Silver Prices