సెలూన్, టైలర్స్ కు బిగ్ షాక్.. మహిళలను టచ్ చేస్తే జైలుకే!

'బ్యాడ్ టచ్'నుంచి స్త్రీలకు రక్షణ కల్పించేందుకు యూపీ మహిళా కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సెలూన్, టైలర్స్.. తదితర మహిళలకు సేవలందించే షాపుల్లో మహిళా సిబ్బందే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. యోగా, డ్యాన్స్, జిమ్ సెంటర్లలో సీసీ కెమెరా తప్పనిసరి చేసింది.   

Viral: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు..కండక్టర్‌ ఏం చేశాడంటే!

ఓ డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో బస్సు కండక్టర్ వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సోషల్ మీడియా వినియోగదారులు కండక్టర్‌ను ప్రశంసించారు. అయితే కోవిడ్ తర్వాత పెరుగుతున్న గుండెపోటు కేసుల గురించి ఆందోళనలు తలెత్తుతున్నాయి.

LK Advani: దేశానికి ఎల్‌కే అద్వానీ చేసిన సేవలు అనంతం: మోదీ

నేడు బీజేపీ అగ్రనేత, వ్యవస్థాపక సభ్యుడు, భారత మాజీ ఉప ప్రధాని మంత్రి ఎల్‌కె అద్వానీ పుట్టిన రోజు కావడంతో.. ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలిపారు. దేశానికి అద్వానీ చేసిన సేవలు అనంతమని, అందుకే భారత రత్న ప్రదానం చేశారని తెలిపారు.

Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకిచ్చేందుకు రెడీ అయిన ట్రంప్‌

అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్ కార్డులపైనే కన్నేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ తీసుకోనున్న ఒక్క నిర్ణయంతో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ప్రభావం పడనుంది.

EC: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు..558 కోట్లు సీజ్

ప్రస్తుతం మహారాష్టా, జార్ఖండ్‌లు ఎన్నికల హాడావుడిలో ఉన్నాయి. అక్కడ పార్టీలు విపరీతంగా ప్రచారాలు చేస్తున్నాయి. దాంతో పాటూ డబ్బుల ప్రవాహం కూడా సాగుతోంది. ఇప్పటి వరకు ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 558.67 కోట్లను సీజ్ చేశారు. 

Chennai: బాలికపై  ఆటో డ్రైవర్‌ తో పాటు ఆరుగురు టెక్కీలు అత్యాచారం

తమిళనాడులో ముంబైకి చెందిన ఓ బాలికపై ఆటో డ్రైవర్ సహా ఆరుగురు టెక్కీలు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Maharashtra : నేను గెలిస్తే బ్రహ్మచారులందరికీ పెళ్లి చేస్తా..!

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్సీ పీ వర్గానికి చెందిన రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ అనే నేత ఇచ్చిన హామీ ఒకటి వైరల్‌ అవుతుంది. తాను గెలిస్తే పార్లిలోని బ్రహ్మచారులందరికీ పెళ్లిళ్లు జరిపించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇవ్వడమే ఇందుకు కారణం.

Web Stories
web-story-logo dates7 వెబ్ స్టోరీస్

ఈ సమస్య ఉంటే ఖర్జూర తినొద్దు

web-story-logo orange9 వెబ్ స్టోరీస్

నారింజను ఈ సమయంలో అస్సలు తినొద్దు

web-story-logo Bananas7 వెబ్ స్టోరీస్

రక్తపోటు తగ్గాలంటే అరటిపండ్లు తినాల్సిందే

web-story-logo pregnant-woman-in-the-garden-of-flowering-apple-tr-2023-11-27-05-35-56-utc (1) వెబ్ స్టోరీస్

గర్భిణులు తప్పక ఇవి తినాల్సిందే!

web-story-logo mohan 6 వెబ్ స్టోరీస్

అబ్బా..! ట్రెడిషనల్ లుక్ లో నాని హీరోయిన్ ఎంత క్యూట్ ఉందో

web-story-logo nainika5 వెబ్ స్టోరీస్

బుక్ తో బిగ్ బాస్ బ్యూటీ ఫోజులు..!

web-story-logo ananya B వెబ్ స్టోరీస్

అబ్బా..! చీరలో అనన్య హాట్ ఫోజులు అదుర్స్

web-story-logo raashi11234567 వెబ్ స్టోరీస్

బ్యాక్ అందాలతో కుర్రాళ్ల చూపు తిప్పేస్తున్న రాశీ!

web-story-logo fruits1 వెబ్ స్టోరీస్

గ్యాస్ ట్రబుల్‌ ఉన్నవారు ఏ పండు తినాలి?

web-story-logo Dietfood7 వెబ్ స్టోరీస్

డైటింగ్‌ చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Advertisment

Sidney: విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌...రన్‌ వే పై భారీ మంటలు

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుండి బయలుదేరిన ప్రయాణీకుల విమానం అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. అదే సమయంలో రన్‌వేకు ఒకవైపు ఉన్న గడ్డిలో మంటలు చెలరేగాయి. దీంతో అధికారులతో పాటు, ప్రయాణీకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

Elon Musk: ఈసారి ట్రూడో ఇంటికి పోవడం గ్యారెంటీ: ఎలాన్ మస్క్

కెనడా ట్రూడోను వదిలించుకునేందుకు సాయం చేయమని ఎలాన్ మస్క్‌ను ఓ యూజర్ సోషల్ మీడియా వేదికగా అడిగాడు. దీనికి మస్క్ స్పందిస్తూ.. . వచ్చే ఎన్నికల్లో ట్రూడో తప్పకుండా ఓడిపోతాడని సమాధానం ఇచ్చారు.

Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకిచ్చేందుకు రెడీ అయిన ట్రంప్‌

అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్ కార్డులపైనే కన్నేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ తీసుకోనున్న ఒక్క నిర్ణయంతో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ప్రభావం పడనుంది.

Russia: ట్రంప్‌తో చర్చలకు సిద్ధం–రష్యా అధ్యక్షుడు పుతిన్

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప ఎన్నిక అవడంపై రషయాఅధ్యక్షుడు పుతిన్ మొదటిసారిగా స్పందించారు. ట్రంప్‌ను పుతిన్ అభినందించడమే కాకుండా...ఆయనతో చర్చలకు సిద్ధమని చెప్పుకొచ్చారు. ట్రంప్ ధైర్యవంతుడని పొగిడారు.

NASA: సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారు–నాసా

స్పేస్‌లో ఉన్న సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారని నాసా చెప్పింది. ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది అంటూ వచ్చిన వచ్చిన వార్తను నాసా కొట్టిపడేసింది. తాము వ్యోమగామలందరికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని వివరించింది. 

USA: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాలను ఆపగలరా?

అమెరికా ఎన్నికల్లో కీ ఫ్యాక్టర్స్‌లో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ఒకటి. ప్రస్తుతం జరుగుతున్న రెండు యుద్ధాలలో అమెరికా ప్రమేయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా అధికార పీఠం ఎక్కనున్న ట్రంప్ ఈ యుద్ధాలను ఆపుతారా? ఆయనకు ఇది సాధ్యమేనా? 

Elon Musk: ట్రంప్ విజయం..ఎలాన్ మస్క్‌కు డబ్బులే డబ్బులు

 ట్రంప్ విజయం వల్ల ఎవరికి లాభం ఉన్న లేకపోయినా ఎలాన్ మస్క్ పంట మాత్రం బాగా పండుతోంది. ఎన్నికల తర్వాత టెస్లా షేర్లు అమాంతం ఒక్కసారి పెరిగిపోయాయి. దీంతో ఒకేరోజు మస్క్ నికర లాభం 26 బిలియన్ డాలర్లు పెరిగింది. 

Advertisment

Yadadri Temple Name Change: సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!

TG: యాదాద్రిపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

తెలంగాణలో ఇకపై సాగు భూముల రిజిస్ట్రేషన్ డిప్యూటీ తహసిల్దార్లకేనా?

తెలంగాణలో సాగు భూముల రిజిస్ట్రేషన్‌ను ఇకపై డిప్యూటీ తహసిల్దార్లకు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. తహసిల్దార్లు మండలాల్లో పర్యటించడం వల్ల వారిపై పని భారం, ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

KTR: నన్ను కాదు.. దమ్ముంటే మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయి: రేవంత్ కు కేటీఆర్ సవాల్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. తన అరెస్టు కోసం ఉవ్విళ్ళూరుతున్న రేవంత్‌ రెడ్డికి.. మెఘా కృష్ణా రెడ్డి ని సుంకిసాల ఘటనలో బ్లాక్‌ లిస్ట్ చెయ్యడానికి దమ్ముందా? అని ప్రశ్నించారు.

Revanth: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. తెలంగాణాలో డే కేర్‌ సెంటర్‌లు!

తెలంగాణ ప్రభుత్వం వర్కింగ్ మదర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. తల్లిదండ్రులిద్దరు ఉద్యోగానికి వెళితే పిల్లల సంరక్షణ కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డే కేర్‌ సెంటర్‌లు ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, నియామక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు.

Revanth Reddy: కులాంతర వివాహాలపై డేటా అందుకే సేకరిస్తున్నాం.. రేవంత్ కీలక ప్రకటన

రిజర్వేషన్ల ఫలాలు నష్టపోకుండా ఉండేదుకే కులగణనలో కులాంతర వివాహాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు 50 శాతం ఉన్న లిమిట్ ను బద్దలు కొట్టబోతున్నామన్నారు. బీసీ రిజర్వేషన్లను భారీగా పెంచుతామన్నారు.

Drugs: ఓర్నీ.. అక్కడ కూడా గంజాయి పెంచుతారా?.. వరంగల్ పోలీసుల షాక్!

వరంగల్‌‌లో పోలీసులు స్నీఫర్ డాగ్‌ను తీసుకుని వచ్చి రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ జాగిలం పరిగెత్తి వెళ్లి ఓ ఇంటి మేడపై పూలకుండీలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని పట్టించింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

PM Modi: హ్యాపీ బర్త్‌ డే రేవంత్‌... మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అందుతున్నాయి. పలువురు రాజకీయ , సినీ ప్రముఖులు ఆయనకు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నారు.

Advertisment

BREAKING: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్!

AP: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ప్రభుత్వ భూములు అక్రమించారంటూ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ ఆయనకు ఆదేశాలు ఇచ్చారు.

AP ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. నెల రోజుల్లోనే..

ఎస్సీ వర్గీకరణ అమలు పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని ఉపకులాలందరికీ సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతమిచ్చేలా పని చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

AP Liquor Policy: ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్..!

ఆంధ్రప్రదేశ్‌లోని మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చింది. షాపుల్లో కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. మద్యం వ్యాపారులు ఆర్డర్లు పెడుతున్నా.. కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లు షాపులకు సరఫరా కావడం లేదు అంటున్నారు.

Rains: మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని వల్ల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Aghori: శ్రీకాళహస్తిలో అఘోరీకి స్పెషల్‌ ట్రీట్‌మెంట్

ఎట్టకేలకు అఘోరీ వస్త్రధారణ పాటించి శ్రీకాళహస్తి ఆలయం వద్దకు చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. పోలీసులు కూడా ఆమె దర్శనానికి వచ్చిన సమయంలో కొంత హడావుడి చేశారు.

తల్లి, చెల్లి అని కూడా చూడట్లేదు.. నేను సైకోల బాధితురాలినే: షర్మిల

సోషల్ మీడియా అసభ్యకరమై పోస్టులపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తల్లి, చెల్లి అని చూడకుండా ఇంగిత జ్ఞానం మరిచి వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. వైఎస్ ఆర్ కు పుట్టలేదని తనను అవమానించారన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

వారిని వదిలిపెట్టొద్దు.. హోంమంత్రి అనితకు పవన్ కీలక ఆదేశాలు!

ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ తో హోం మంత్రి అనిత సమావేశమయ్యారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ హోం మంత్రి అనితకు సూచించారు.

Advertisment

Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి

ఈరోజు అంతర్జాతీయంగా బంగారం ధరలు బాగా తగ్గాయి. ఒక్కరోజులోనే 1500 దాకా పసిడి దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1580 తగ్గి రూ.76,556కి చేరుకుంది. నిన్నటి వరకు  పది గ్రాముల ధర రూ.78,136గా ఉంది.

LMV లైసెన్స్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఎల్ఎంవీ లైసెన్స్ కలిగివున్న డ్రైవర్లకు భారీ ఊరట లభించింది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు కూడా ఇకపై కమర్షియల్ వెహికల్ నడపడానికి అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అపాయకరమైన సరకులను తీసుకెళ్లే వెహికిల్స్ కు ఇది వర్తించదని స్పష్టం చేసింది. 

Anil Ambani: అనిల్‌ అంబానీకి షాక్...మూడేళ్ల పాటు ఆ కంపెనీ బంద్‌!

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ పవర్‌ లిమిటెడ్‌ని... అధికారులు మూడేళ్ల పాటు నిషేధించారు. నకిలీ బ్యాంక్‌ గ్యారంటీలు సమర్పించినట్లు తేలిన నేపథ్యంలో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

వాసి వాడి తస్సాదియ్యా..గాల్లో ఎగిరే కెమెరా ఫోన్ వచ్చేసింది, వెరీ చీప్!

ప్రముఖ టెక్ బ్రాండ్ రెడ్ మీ తాజాగా సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్లతో 'ఫ్లయింగ్ కెమెరా 5జీ" ఫోన్ ను రిలీజ్ చేసింది. దీనిని కేవలం రూ.20 వేల లోపే తీసుకొచ్చింది.

Donald Trump: ట్రంప్ గెలిచాడు.. బంగారం ధరలు పడిపోయాయి!

అమెరికాలో ట్రంప్ విజయం బంగారం, వెండి ధరలపై పడింది. ఆకాశానికి నిచ్చెన వేస్తున్న బంగారం ధరలకు ట్రంప్ ఎండ్ కార్డు వేశారు. నిన్న ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు పడిపోయాయి. ప్రస్తుతం 24 క్యారెట్లు బంగారం ధర రూ.79,000.. కిలో వెండి ధర రూ.93,000 వద్ద కొనసాగుతోంది.

iPhone 15పై అరాచకమైన ఆఫర్ భయ్యా.. ఏకంగా రూ.15 వేల డిస్కౌంట్!

ఐఫోన్ కొనుక్కోవాలని చూసే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.69,900 ఉండగా.. ఇప్పుడు రూ.57,999లకే లిస్ట్ అయింది. అలాగే బ్యాంక్ ఆఫర్‌తో మరింత తక్కువకే కొనుక్కోవచ్చు.

మైండ్ బ్లోయింగ్.. బ్రాండెడ్ టీవీలపై భారీ ఆఫర్లు, చూస్తే వదలరు!

అమెజాన్‌లో 4కె స్మార్ట్‌టీవీలపై భారీ తగ్గింపులు ఉన్నాయి. షియోమి, ఏసర్, సోనీ వంటి బ్రాండెడ్ టీవీలను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు ఉన్నాయి.

Advertisment

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం

వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్‌ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2
Gold Price