మైండ్ బ్లోయింగ్.. బ్రాండెడ్ టీవీలపై భారీ ఆఫర్లు, చూస్తే వదలరు! అమెజాన్‌లో 4కె స్మార్ట్‌టీవీలపై భారీ తగ్గింపులు ఉన్నాయి. షియోమి, ఏసర్, సోనీ వంటి బ్రాండెడ్ టీవీలను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు ఉన్నాయి. By Seetha Ram 05 Nov 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి అతి తక్కువ ధరలో అద్భుతమైన టీవీ కొనుక్కోవాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయిన అమెజాన్‌లో స్మార్ట్ అండ్ 4కె టీవీలపై బంపరాఫర్లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ది బెస్ట్ టీవీ కోసం చూస్తున్నవారికి కింద ఉన్న ఆప్షన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు వాటి ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: అఘోరీపై ఏపీ డీజీపీకి లేఖ.. ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించలేరు! Xiaomi 43 inches Xiaomi 43 అంగుళాలు స్మార్ట్‌టీవీ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 4K అల్ట్రా HD రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో డ్యూయల్-బ్యాండ్ వైఫై, లేటెస్ట్ గేమింగ్ కన్సోల్‌లను కనెక్ట్ చేయడానికి 3 HDMI పోర్ట్‌లు అందించబడ్డాయి. అదే సమయంలో సెటాప్ బాక్స్, బ్లూరే ప్లేయర్‌లు, హార్డ్ డ్రైవ్‌లతో సహా ఇతర USB డివైజ్‌లను కనెక్ట్ చేయడానికి 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. ఈ టీవీ రూ. 34,999 ధర వద్ద లభిస్తుంది. దీనిపై మరిన్ని బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: చంద్రబాబు Vs పవన్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి Sony Bravia 43 inches ఇది కూడా చదవండి :పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం Sony Bravia 43 inches టీవీ Google TV, వాచ్‌లిస్ట్, వాయిస్ సెర్చ్, గూగుల్ పే, క్రోమ్ కాస్ట్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోతో సహా మరెన్నో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ టీవీ 1 LED TV, 1 AC అడాప్టర్, 1 AC పవర్ కార్డ్, 1 రిమోట్ కంట్రోల్, 1 యూజర్ మాన్యువల్, 2 AAA బ్యాటరీలతో వస్తుంది. దీని ధర అమెజాన్‌లో రూ. 38,990గా ఉంది. దీనిపై పలు ఆఫర్లు కూడా ఉన్నాయి. Acer 55 inches ALSO READ: అంబటి రాంబాబుపై చర్యలు.. టీడీపీ సంచలన ట్వీట్! Acer 55 inches స్మార్ట్ టీవీ 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌తో 4K అల్ట్రా HD డిస్‌ప్లేను కలిగి ఉంది. వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెటాప్ బాక్స్‌లు, బ్లూరే స్పీకర్‌లు లేదా గేమింగ్ కన్సోల్‌లను కనెక్ట్ చేయడానికి కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ బ్యాండ్ వైఫై, టూ-వే బ్లూటూత్, HDMI పోర్ట్‌లు ఉన్నాయి. ఇక దీని ధర విషయానికి వచ్చే సరికి ఇది రూ.30,499 ధరతో అమెజాన్‌లో లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కలుపుకుంటే మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. #smart-tv-offer #amazon-deals మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి