గ్యాస్ ట్రబుల్‌ ఉన్నవారు ఏ పండు తినాలి?

Photo Credit : Periods-Fruits

కొన్ని పండ్లను తీసుకుంటే గ్యాస్‌ ట్రబుల్‌ మాయం

బొప్పాయి జీర్ణక్రియకు సహాయపడుతుంది

అరటిపండు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

యాపిల్‌లోని ఫైబర్ గ్యాస్‌ సమస్య తగ్గిస్తుంది

పైనాపిల్‌లో బ్రోమోలైన్ ఎంజైమ్ ఉంటుంది

పుచ్చకాయలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది

జీర్ణవ్యవస్థను హైడ్రేట్‌గా ఉంచి గ్యాస్‌ తగ్గిస్తుంది

Image Credits: Envato