డైటింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
డైట్ ఫుడ్ శరీరానికి చాలా ముఖ్యం
శరీరం ఎదుగుదల, బలం, ఆరోగ్యం లభిస్తుంది
రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు శక్తి ఇస్తుంది
డైట్ ఫుడ్‌తో బరువు అదుపులో ఉంటుంది
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఆరోగ్యకరం
రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి
అరటి, బ్రకోలీలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది
Image Credits: Envato