గర్భిణులు తప్పక ఇవి తినాల్సిందే!
గర్భిణులు తప్పకుండా పోషకాలు ఉండే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి
జీడిపప్పు, బాదం వంటి డ్రైఫ్రూట్స్ తినాలి
వాటర్ ఎక్కువగా తాగాలి
పాలు, మజ్జిగ తీసుకోవాలి
యాపిల్, దానిమ్మ వంటి పండ్లు తీసుకోవాలి
పండ్ల రసాలు తాగుతుండాలి
గుడ్లు, చేపలు తింటుండాలి
పప్పులు, శనగలు, సోయాబీన్స్ తినాలి