బుక్ తో బిగ్ బాస్ బ్యూటీ ఫోజులు..!
లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ నైనికా
ట్రెండీ అవుట్ ఫిట్ లో ఫిదా చేస్తున్న అమ్మడు
బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా ఎంట్రీ
షో మొదట్లో స్ట్రాంగ్ ప్లేయర్ గా గుర్తింపు
ఊహించని విధంగా బిగ్ బాస్ నుంచి 4 వారాలకే ఎలిమినేటెడ్
'డీ' షో డాన్సర్ గా పాపులర్
Image Credits: Nainika/ Instagram