ఈ సమస్య ఉంటే ఖర్జూర తినొద్దు

ఖర్జూర కొన్ని సందర్భాల్లో తినకూడదు

డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరాలు తినవద్దు

ఖర్జూరాలను ఎక్కువ తింటే బరువు పెరుగుతారు

జీర్ణ సమస్యలు ఉంటే ఖర్జూరాలను తీసుకోకూడదు

ఖర్జూరలోని ఫైబర్ జీర్ణ సమస్యలను కలిగిస్తుంది

గర్భిణులు ఖర్జూరాలను పరిమితంగా తీసుకోవాలి

ఖర్జూరం గర్భాశయాన్ని ఉత్తేజ పరుస్తుంది

Image Credits: Envato