నారింజను ఈ సమయంలో అస్సలు తినొద్దు
ఎసిడిటీ ఉంటే నారింజ తినకూడదు
దీనిలోని యాసిడ్ కడుపులో సమస్యలు పెంచుతుంది
జలుబు, దగ్గు ఉన్నప్పుడు నారింజ తినకూడదు
డయోబెటిస్ ఉంటే నారింజను ముట్టుకోకూడదు
నారింజ పండులో సహజ చక్కెర ఉంటుంది
మందులు వేసుకునేప్పుడు నారింజ తినొద్దు
రాత్రిపూట నారింజ తింటే జీర్ణ సమస్యలు
Image Credits: Envato