/rtv/media/media_files/2024/11/08/anasuya2012345.jpg)
ఓ వైపు సినిమాలు, షోలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ కనిపిస్తుంది యాంకర్ అనసూయ.
/rtv/media/media_files/2024/11/08/anasuya201234567.jpg)
తాజాగా తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో స్పెషల్ పోస్టును పంచుకుంది. తన కొడుకు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అతనితో కలిసి దిగిన బ్యూటిఫుల్ ఫొటోలను షేర్ చేస్తూ తన ప్రేమను తెలిపింది.
/rtv/media/media_files/2024/11/08/anasuya20123456.jpg)
అనసూయ కొడుకు ఫొటోలను షేర్ చేస్తూ.. నా చందమామా.. నా చిన్న కన్నా.. మేరా రాజా బేటా.. నేను నీకు తల్లిని అవ్వడం నా అదృష్టం. పుట్టినరోజు శుభాకాంక్షలు షోనా అంటూ పోస్ట్ పెట్టింది.
/rtv/media/media_files/2024/11/08/anasuya201.jpg)
అనసూయకు 2010 లో సుశాంక్ భరద్వాజ్ తో వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు అయాన్ష్ భరద్వాజ్, శౌర్య భరద్వాజ.
/rtv/media/media_files/2024/11/08/anasuya20123.jpg)
కొడుకు అయాన్ష్ భరద్వాజ్‌తో అనసూయ బ్యూటిఫుల్ మూమెంట్స్.
/rtv/media/media_files/2024/11/08/anasuya2012.jpg)
అనసూయ తరచూ తన సోషల్ మీడియాలో పిల్లలకు సంబంధించిన క్యూట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది.
/rtv/media/media_files/2024/11/08/anasuya20.jpg)
ఫ్యామిలీతో అనసూయ బ్యూటిఫుల్ ఫొటో. ప్రస్తుతం అనసూయ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2' లో కీలక పాత్రలో పోషించింది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.