Agniveers: ఆపరేషన్ సిందూర్‌లో అగ్నివీరులదే కీలక పాత్ర..

ఆపరేషన్ సిందూర్‌లో అగ్నివీరులు కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. సైన్యంలో కీలక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలో పనిచేసిన వీళ్లు శత్రు దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

Forest: ప్రకృతిని నాశనం చేస్తున్నారు కదరా.. 44 వేల ఎకరాల అడవులను కోల్పోయిన భారత్‌..

మనిషి అత్యాశతో అడవులను నరికేస్తూ పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాడు. భారత్‌ 2024లో 18,200 హెక్టార్ల (44,973 ఎకరాలు) ప్రాథమిక అడవులను కోల్పోయింది. ఈ విషయాన్ని గ్లోబల్‌ ఫారెస్ట్‌ వాచ్, యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌లు వెల్లడించాయి.

Rain havoc in Delhi : ఢిల్లీలో వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి, దెబ్బతిన్న విమానాలు..

దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి.  భారీ వడగళ్ల వర్షాలతో రాజదానిలో ఏడుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గాలిదుమారంతో చెట్లు కూలిపోయి, వీధులు జలమయమయ్యాయి.

Uber: అలాంటి వేషాలు చెల్లవ్..ఊబర్ కు కేంద్రం నోటీసులు

వేగంగా పికప్ కావాలంటే టిప్ ఇవ్వాలి అనే అడ్వాన్స్ టిప్ మోడల్ ను ప్రవేశపెట్టింది ఊబర్. దీనిపై కేంద్రం మండిపడింది. ఈ పద్ధతి చాలా అన్యాయమని...ఊబర్ యాజమాన్యం వెంటనే దీనికి సమాధానం ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. 

BREAKING: మరో కుట్రకు పాల్పడుతున్న పాక్.. ఇదే కనుక జరిగితే అంతం తప్పదు

పాక్ తన పౌరులను నేపాల్ ద్వారా భారత్‌కు పంపిస్తుందని సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే భద్రతా బలగాలు బోర్డర్‌లో హై అలర్ట్ విధించారు. నేపాల్ నుంచి వచ్చే ప్రతీ ఒక్కరిని కూడా తనిఖీ చేస్తున్నారు.

BIG BREAKING: పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ఢిల్లీలో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్‌

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం దాడి కంటే ముందే పాకిస్తాన్ ఐఎస్‌ఐ మరో ఉగ్ర దాడికి కుట్ర పన్నింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించి ఢిల్లీలోని ఐఎస్ఐ స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశారు. నేపాల్ ఏజెంట్ అన్సారుల్ మియాన్ అన్సారీని పోలీసులు అరెస్టు చేశారు.

Web Stories
web-story-logo Soap In Family వెబ్ స్టోరీస్

ఇంట్లో ఓకే సబ్బు ఎంతమంది వాడాలో తెలుసా..?

web-story-logo Green Chillies వెబ్ స్టోరీస్

పచ్చిమిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo pregnant వెబ్ స్టోరీస్

గర్భిణులు వీటిని తింటే అంతే సంగతులు

web-story-logo mango seeds వెబ్ స్టోరీస్

మామిడిపండు టెంక పడేస్తున్నారా..?

web-story-logo Lychee Side Effects వెబ్ స్టోరీస్

సరిగా పండని లీచీతో జర భద్రం

web-story-logo fried-samosa-with-green-dip-on-old-wooden-table-2025-03-24-07-38-57-utc వెబ్ స్టోరీస్

సమోసాతో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo Tomato face pack వెబ్ స్టోరీస్

పార్లర్‌తో పనిలేదు టమాటాతో అద్భుత అందం

web-story-logo Jackfruit వెబ్ స్టోరీస్

ఈ పండు తింటే అనేక జబ్బులు పరార్

web-story-logo woman skin వెబ్ స్టోరీస్

ఈ సీక్రెట్స్‌తో వయసెంతో ఎవరూ చెప్పలేరు

web-story-logo Betel leaves and White hair వెబ్ స్టోరీస్

తెల్ల జుట్టుతో ఇబ్బందిగా ఉందా..?

Advertisment

USA: గెట్ అవుట్...అసలెవరు నీకు జర్నలిస్ట్ ఉద్యోగం ఇచ్చారు..రిపోర్టర్ పై ట్రంప్ ఆగ్రహం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈరోజు ఓ రిపోర్టర్ పై విరుచుకుపడ్డారు. గెట్ అవుట్ అంటూ ఫైర్ అయ్యారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి నువ్వడిగే ప్రశ్న ఏంటంటూ మండిపడ్డారు. అసలెవరు నీకు ఈ ఉద్యోగం ఇచ్చారని ట్రంప్ ఫైర్ అయ్యారు. 

BREAKING: మరో కుట్రకు పాల్పడుతున్న పాక్.. ఇదే కనుక జరిగితే అంతం తప్పదు

పాక్ తన పౌరులను నేపాల్ ద్వారా భారత్‌కు పంపిస్తుందని సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే భద్రతా బలగాలు బోర్డర్‌లో హై అలర్ట్ విధించారు. నేపాల్ నుంచి వచ్చే ప్రతీ ఒక్కరిని కూడా తనిఖీ చేస్తున్నారు.

Earthquake : జార్జియాలో భారీ భూకంపం

జార్జియా దేశంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.2గా నమోదైందని అమెరికా భూకంప కేంద్రం తెలిపింది. ఆకస్మిక ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూకంప ప్రభావంతో పలు ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది.

IND-USA: జూలై 8లోగా అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం

ప్రతీకార సుంకాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ తో సహా అన్ని దేశాలపైనా సుంకాలు విధించారు. వాటిపై పూర్తి మినహాయింపు ఇవ్వాలని అమెరికాను భారత్ కోరుతోంది. దీనిపై జూలై 8లోగా ఒక మధ్యంతర ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Honey trapping : 52 ఏళ్ల వయసులో 30 ఏళ్ల యువకుడితో ప్రేమ.. ISI ఏజెంట్‌గా మారిన భారత రాయబారి..

హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా హనీట్రాప్‌లో పడి దేశ రహస్యాలను చేరవేసిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం మాధురి గుప్తా అనే మహిళా ఇలాగే దేశ ద్రోహానికి పాల్పడింది. ఆమె భారత రాయబారిగా ఉండి ఐఎస్ఐ ఏజెంట్ తో ప్రేమలో పడి దేశానికి ద్రోహం తలపెట్టింది.

Advertisment

Kondagattu : నేడు కొండగట్టులో పెద్ద హనుమాన్‌ జయంత్యుత్సవాలు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్‌ పెద్ద జయంత్యుత్సవాలు ఈ రోజు ఘనంగా జరగనున్నాయి. మంగళవారం నుంచే వేడుకలు ప్రారంభమైనప్పటికీ హనుమాన్‌ దీక్షాస్వాములు ఈరోజు మాల విరమణ చేయనుండటంతో దేవాలయాన్ని సర్వంగా సుందరంగా అలంకరించారు.

Bharat Biotech: భారత్ బయోటెక్‌ నుంచి కలరా టీకా.. క్లినికల్‌ పరీక్షల్లో విజయవంతం

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తోన్న కలరా టీకా అయిన 'హిల్‌కాల్‌' మూడో దశ క్లినికల్‌ పరీక్షల్లో సక్సెస్‌ అయ్యింది. కలరా వ్యాధికి కారణమయ్యే ఇనబా సెరోటైప్, ఒగావా.. ఈ రెండింటి పైనా కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు నిర్ధరించారు.

K. T. Rama Rao : కేటీఆర్‌ చొరవతో మలేసియా జైలు నుంచి ఇంటికి...కన్నీటి పర్యంతమైన కుటుంబాలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు తెలంగాణ వాసులు మలేషియాలో జైలు శిక్ష అనుభవించి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కృషితో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారంతా కేటీఆర్‌ ను ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.

Rain alert for Telangana : మరికొద్ది సేపట్లో భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరిక

గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడ్డాయి. ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం మబ్బులు కమ్ముకున్నాయి. మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Heavy rain in hyderabad : హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్..బయటకు రావోద్దని హెచ్చరిక

హైదరాబాద్‌ లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా దట్టమైన మబ్బులు కమ్ముకుని చిన్నచిన్నగా మొదలైన వర్షం జోరందుకుంది. వర్షంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisment

భారీ ఎన్‌కౌంటర్.. మరో కీలకనేత మృతి

నారాయణపూర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మరో కీలక నేత కూడా మృతి చెందాడు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు మరణించాడు.

Tiger Bear Fight : బిడ్డపై కన్నేసిన పెద్దపులి..తన్ని తరిమికొట్టిన ఎలుగుబంటి

నల్లమల అడవిలో ఒక ఎలుగుబంటి తన బిడ్డతో కలిసి వెళుతుండగా పెద్దపులి ఎదురైంది. ఈ క్రమంలో పిల్ల ఎలుగుబంటి పై కన్నేసిన పులి దానిపై దాడి చేయబోయింది. అయితే వెంటనే రియాక్ట్‌ అయిన తల్లి ఎలుగుబంటి ఆ పులిని ఎదురించింది. పులిని తరిమికొట్టి తన బిడ్డను కాపాడుకుంది.

AP News: YCP నేత సజ్జలకు బిగ్ షాక్.. ఆ భూమి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం!

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలోని తన 55 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఆధారంగా ఈ అటవీ భూమిపై చర్యలు తీసుకుంటోంది.  

టీటీడీ గోశాలలో బీఆర్ నాయుడు తనిఖీలు-PHOTOS

పలమనేరులోని టీటీడీ గోశాలను చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు ఆకస్మికంగా పరిశీలించారు. అపరిశుభ్రత, నిర్వహణ లోపాలు ఉన్నట్లు గుర్తించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. గోశాల నిర్వహణపై వారంలోపు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

గంగమ్మ జాతరలో సీఎం చంద్రబాబు దంపతులు-PHOTOS

కుప్పంలో ఘనంగా జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. అమ్మవారికి లాంఛనాలతో సారె సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

Advertisment

BIG BREAKING: ఇండస్ఇండ్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం.. రూ.172 కోట్లు కొట్టేసిన ఇంటి దొంగలు!

ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇండస్‌సెంట్‌లో వందల కోట్ల స్కామ్ బయటపడింది. ఇంటర్‌నల్ అడిట్‌లో రూ.173 కోట్ల ఫ్రాడ్ వెలుగుచూసింది. ఫైనాన్షియల్ ఈయర్‌ 2024-25లో తప్పుడు లెక్కలు ఉన్నట్లుగా ఇండస్‌సెంట్‌ బ్యాంక్ బోర్డు దృష్టికి వెళ్లింది.

Stock Market: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీ సూచీలు మాత్రం రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 650 పాయింట్లు పెరిగి 81,820 స్థాయిలో.. నిఫ్టీ 220 పాయింట్లు 24, 900 దగ్గర ఉంది. 

Flash News : రూ. 2,400 పెరిగిన బంగారం ధర..హైదరాబాద్లో తులం ఎంతంటే?

బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. 2025 మే 21వ తేదీ బుధవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,200 పెరిగింది. దీంతో ధర రూ.  89 వేల 300కు చేరుకుంది.  ఇక  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,400 పెరిగింది. దీంతో ధర రూ.  97 వేల 420కు చేరుకుంది.

Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

ఇక రాజకీయాలపై ఖర్చు తగ్గిస్తానని ఎలన్ మస్క్ మంగళవారం అన్నారు. ఇప్పటికీ రాజకీయ ప్రచారాలపై భారీగా డబ్బు ఖర్చు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్‌లో వాటిపై ఖర్చు తగ్గిస్తానని ఖతార్‌లోని దోహాలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఫోరమ్ లో చెప్పారు.

BIG BREAKING: ఆ రెండు బ్యాంకుల లైసెన్సులు రద్దు!

నిబంధనలు పాటించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. అహ్మదాబాద్‌లోని కలర్ మర్చంట్స్ కో-ఆప్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్బీఐ గత నెల రద్దు చేసింది. ఇప్పుడు లక్నోలోని HCBL కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
Advertisment