/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
Brazil Hot Air Balloon: ఘోరం.. హాట్ ఎయిర్ బెలూన్ బ్లాస్ట్.. గాల్లోనే 8 మంది మృతి (వీడియో)
బ్రెజిల్‌లో పెను ప్రమాదం జరిగింది. శాంటా కాటరినా దక్షిణ ప్రాంతంలో హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు చెలరేగడంతో 8 మంది మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో మరో 13 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బ్రెజిల్‌లో పెను ప్రమాదం జరిగింది. శాంటా కాటరినా దక్షిణ ప్రాంతంలో హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు చెలరేగడంతో 8 మంది మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో మరో 13 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
Brazil Hot Air Balloon
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
అధికారుల ప్రకారం.. బ్రెజిల్‌లోని శాంటా కేథరినాలో బ్రెజిలియన్ కప్పడోసియా అనే ఒక ప్రధాన పర్యాటక కేంద్రం ఉంది. అక్కడికి వెళ్లే పర్యాటకులు హాట్ ఎయిర్ బెలూన్లపై వెళ్లేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఇందులో భాగంగానే ఓ హాట్ ఎయిర్ బెలూన్.. విహారం కోసం గాల్లోకి ఎగిరింది. అందులో పైలట్‌తో పాటు మరో 21 మంది ఉన్నారు.
Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?
Also Read : బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..
అలా గాల్లో విహారం చేసిన కాసేపటికే హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అలా చూస్తుండగానే ఆ మంటలు పెద్దగా వ్యాపించాయి. దీంతో ఆ బెలూన్ మొత్తం కాలిపోయి గాల్లో నుంచి కిందికి పడిపోయింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లో 8 మంది మృతి చెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Live Breakings
-
Jun 22, 2025 21:49 IST
Hezbollah: ఇరాన్‌కు బిగ్ షాక్.. హ్యాండిచ్చిన హెజ్‌బొల్లా
-
Jun 22, 2025 20:33 IST
Atom Bomb: ఇరాన్‌పై అమెరికా దాడులు.. అణు బాంబులపై రష్యా సంచలన ప్రకటన
-
Jun 22, 2025 20:32 IST
Surveyor Tejeshwar Incident : పెళ్లైన నెల రోజులకే భర్త హత్య? భర్తను లేపేసి బ్యాంక్ మేనేజర్ తో..
-
Jun 22, 2025 20:31 IST
Dengue: వర్షాకాలంలో డెంగ్యూ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-
Jun 22, 2025 19:32 IST
Pakistan: ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు వ్యతిరేకంగా పాకిస్థాన్ సంచలన ప్రకటన
-
Jun 22, 2025 19:31 IST
BC Reservations : ఎమ్మెల్సీ కవితకు ఆర్ కృష్ణయ్య సంపూర్ణ మద్ధతు..దేనికోసమంటే.
-
Jun 22, 2025 19:31 IST
Aloe Vera Juice: కలబంద రసం రోజూకు ఎన్నిసార్లు తాగాలి.. సరైన సమయం, పద్ధతి ఇదే
-
Jun 22, 2025 18:29 IST
Cocaine: సినిమాను తలపించే ఘటన.. రూ.11.39 కోట్ల విలువైన కొకైన్ క్యాప్సుల్స్ మింగిన నిందితుడు
-
Jun 22, 2025 18:28 IST
Former CM Jagan : మాజీ సీఎం జగన్ ఇంటిపై దాడి..తాటికాయలు విసిరిన దుండగులు
-
Jun 22, 2025 18:28 IST
Yoga: యోగా చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేస్తే ఆరోగ్యానికి హానికరమని తెలుసా..?
-
Jun 22, 2025 18:27 IST
Bomb threat : ఎయిరిండియాకు తప్పని కష్టాలు.. బాంబు బెదిరింపుతో రియాద్‌కు దారి మళ్లింపు
-
Jun 22, 2025 18:26 IST
Health Tips: IQ బలహీనంగా మారుతుందా..? కారణం ఈ 4 కారణాలేనా..!!
-
Jun 22, 2025 18:26 IST
Iran vs Israel : ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం....అమెరికాలో హై అలెర్ట్...
-
Jun 22, 2025 18:26 IST
Telangana: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి కీలక ప్రకటన
-
Jun 22, 2025 18:25 IST
Drishyam 3: అక్టోబర్ లో పట్టాలెక్కనున్న 'దృశ్యం 3' .. మోహన్ లాల్ అదిరే అప్డేట్!
-
Jun 22, 2025 18:25 IST
Sexual harassment : ఏలూరు స్పోర్ట్స్ హాస్టల్లో దారుణం.. మహిళా వెయిట్ లిఫ్టర్లపై కోచ్ లైంగిక వేధింపులు
-
Jun 22, 2025 18:24 IST
Milk: అందం పెరగాలంటే పాలను ఇలా ట్రై చేయండి.. ప్రయోజనాలన్నీ పుష్కలమే..!!
-
Jun 22, 2025 18:23 IST
Maharashtra: ఛీ..ఛీ వీడు టీచరేనా.. క్లాస్‌లో గురకపెట్టి నిద్రపోతున్నాడు.. VIDEO
-
Jun 22, 2025 18:23 IST
Pragya Jaiswal: బికినీలో బాలయ్య బ్యూటీ గ్లామర్ షో! కుర్రాళ్ళ మతిపోగొడుతున్న ఫొటోలు
-
Jun 22, 2025 16:33 IST
POCSO Act : మైనర్ బాలికకు లైంగిక వేధింపులు..8మంది అరెస్ట్
-
Jun 22, 2025 16:32 IST
Reverse Driving: భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుంటే.. ఇరుక్కుపోయాడు
-
Jun 22, 2025 16:32 IST
TG Crime : లాడ్జిలో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
-
Jun 22, 2025 16:26 IST
Sandeep Reddy Vanga: వంగా ఎక్స్ లో కియారా పోస్టర్.. దీపికకు కౌంటరా?
-
Jun 22, 2025 14:24 IST
BREAKING: హీరో విజయ్ దేవరకొండ పై కేసు!
-
Jun 22, 2025 14:23 IST
అమెరికా దాడులకు మూల్యం చెల్లించుకోవాల్సిందే.. ఇరాన్ మంత్రి వార్నింగ్
-
Jun 22, 2025 14:23 IST
Crime News: పెళ్లికి ఒప్పుకోలేదని దారుణం.. ఇద్దరి అక్కాచెల్లెళ్లపై బావ కాల్పులు
-
Jun 22, 2025 13:46 IST
2గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన విమానం
-
Jun 22, 2025 13:12 IST
బస్టాండ్‌లో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు - స్పాట్‌లో ముగ్గురు
-
Jun 22, 2025 13:10 IST
ఆట అమెరికా ప్రారంభించింది.. మేము ముగిస్తాం: ఇరాన్ మంత్రి వార్నింగ్
అమెరికా చేసిన దాడులకు భారీ మూల్యం చెల్లించుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా దాడులపై ప్రపంచదేశాలు స్పందించాలని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కోరారు. ట్రంప్ ఆట ఆరంభించాడు.. మేం ముగిస్తామని ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు.
#BREAKING | Iran's foreign minister Abbas Araghchi reacts on US strikes on Iran’s Nuclear sites
— Kashmir Ahead कश्मीर کشمیر (@KashmirAhead) June 22, 2025
'It will have everlasting consequences. Iran reserves all options to defend'#IranIsraelConflict #IranVsIsrael #Trump #Iran #Israel pic.twitter.com/mioWXft7pEIranian Foreign Minister Abbas Araghchi, in a statement:
— Republicans against Trump (@RpsAgainstTrump) June 22, 2025
“The events this morning are outrageous and will have everlasting consequences…Iran reserves all options to defend its sovereignty, interests, and people.” pic.twitter.com/e4tNXVEu3t -
Jun 22, 2025 11:52 IST
పహల్గామ్ ఉగ్రవాద దాడి.. ఇద్దరిని అరెస్టు చేసిన NIA
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో కీలక పురోగతి లభించింది. ఈ దాడికి పాల్పడిన వారికి ఆశ్రయం ఇచ్చిన పర్వాజ్, అహ్మద్ జోతార్ అనే ఇద్దరిని NIA అరెస్టు చేసింది. వారిని విచారించగా ఈ దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఆధారాలందించారు.
NIA Arrests Two For Sheltering Terrorists Behind Pahalgam Attack In a major breakthrough, the NIA nabs two individuals who provided shelter to terrorists involved in the Pahalgam attack.#PahalgamTerrorInvestigation #NIACrackdown @KamaljitSandhu @GauravCSawant pic.twitter.com/HY1PcG5NqL
— IndiaToday (@IndiaToday) June 22, 2025🚨NIA arrests two locals, Parvez and Bashir Ahmad Jothar, for sheltering LeT terrorists behind the Pahalgam attack that killed 26 tourists. pic.twitter.com/SU0zbjiT5x
— Janta Journal (@JantaJournal) June 22, 2025 -
Jun 22, 2025 10:39 IST
ఇరాన్ పై దాడులు.. అమెరికాలో హై అలెర్ట్
-
Jun 22, 2025 10:02 IST
ఫార్డో అణు కేంద్రంపై పెద్ద ఫ్లాష్..ఉపగ్రహ వీడియో
-
Jun 22, 2025 09:56 IST
చున్నీతో కిటికీ గ్రిల్స్‌కు ఉరేసుకున్న అక్కాచెళ్లెలు..
-
Jun 22, 2025 08:39 IST
చరిత్రను మార్చే నిర్ణయం..ట్రంప్ పై నెతన్యాహు ప్రశంస
-
Jun 22, 2025 08:17 IST
ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు కీలక ఐఆర్‌జీసీ కమాండర్ల మృతి
ఇరాన్ కు నిన్న, ఈరోజు బాగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ కు చెందిన ముగ్గురు కీలక కంమాండర్లు మృతి చెందారు. మరోవైపు యూఎస్ మూడు న్యూ క్లియర్ రియాక్టర్లను పేల్చేసింది.
IRGC officials killed IDF with aftermath vid of 'strikes on Isfahan nuclear facility'
— RT (@RT_com) June 21, 2025
Israel claims it’s destroyed 'several critical sections' of Iranian site
Including 'uranium conversion infrastructure' pic.twitter.com/ecYwwkDTvXIsrael strikes nuclear facilities in Isfahan in the early hours of the morning. pic.twitter.com/4SqXQlilv7
— Emeka Gift Official (@EmekaGift100) June 21, 2025 -
Jun 22, 2025 07:39 IST
ఎలా వస్తాయ్ రా మీకీ ఐడియాలు.. దోమ సైజులో చైనా నిఘా డ్రోన్
సైనిక కార్యకలాపాలను రహస్యంగా కనిపెట్టేందుకు చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీకు చెందిన ఓ రోబోటిక్స్ ప్రయోగశాల దోమ సైజ్‌లో ఓ బుల్లి డ్రోన్‌ను తయారుచేసింది. ఆ డ్రోన్ గురించి ఎన్‌యూడీటీ విద్యార్థి టీవీ వీక్షకులకు వివరించారు.
🤖 Chinese engineers have developed a mosquito-sized bionic mini-robot drone for battlefield reconnaissance for the PLA.
— Zlatti71 (@Zlatti_71) June 19, 2025
- FRWL pic.twitter.com/incMNPXcga -
Jun 22, 2025 07:37 IST
ప్రియుడితో సుఖం.. కన్నబిడ్డలకు రసగుల్లాలో విషం కలిపి చంపేసిన తల్లి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ముస్కాన్ అనే మహిళ ప్రియుణ్ని పెళ్లాడేందుకు రసగుల్లాలో విషం కలిపి కన్నబిడ్డలను చంపేసింది. పిల్లలను తాను పోషించలేనని ప్రేమికుడు జునైద్ చెప్పడంతో ఆమె ఈ దారుణానికి పాల్పడింది.
Uttar Pradesh woman poisons her two children for illegal relationship -
Jun 22, 2025 07:15 IST
బ్యాటింగ్ సూపర్ హిట్... బౌలింగ్ ఫట్
-
Jun 22, 2025 07:15 IST
బీ-2 స్పిరిట్ బాంబర్ ఎందుకింత ప్రత్యేకం.. ఇరాన్‌పై అమెరికా వేసిన బాంబులివే!
-
Jun 22, 2025 07:14 IST
ఘోరం.. హాట్ ఎయిర్ బెలూన్ బ్లాస్ట్.. గాల్లోనే 8 మంది మృతి