Crime: చున్నీతో కిటికీ గ్రిల్స్‌కు ఉరేసుకున్న అక్కాచెళ్లెలు.. ఎందుకంటే?

హైదరాబాద్‌ బాలాపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. తండ్రి మందలించాడని ఇద్దరు బాలికలు(అక్కాచెళ్లెలు) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి గ్రామానికి చెందిన వెంకటేశ్, రమణమ్మ కుటుంబం గత 3 నెలల క్రితంబ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చారు.

New Update
balapur crime news

హైదరాబాద్‌ బాలాపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. తండ్రి మందలించాడని ఇద్దరు బాలికలు(అక్కాచెళ్లెలు) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి గ్రామానికి చెందిన వెంకటేశ్, రమణమ్మ కుటుంబం గత 3 నెలల క్రితంబ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. ఆయన ఇద్దరు కుమార్తెలు వినీల(17), అఖిల(16) లు ఇంటర్ చదువుతున్నారు. పెద్ద అమ్మాయి 3 నెలల క్రితం ఓ యువకుడుని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తర్వాత ఆమె మైనర్ అని సర్థిచెప్పి ఇంటికి తీసుకువచ్చారు. అప్పటినుంచి అక్కాచెళ్లెలు ఇద్దరూ తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. 

Also Read :  ఓరి కామాంధుడా.. నర్సును జుట్టు పట్టుకుని కొట్టి.. నేలపై తోసి.. దుస్తుల్లోకి చేయి పెట్టి - ఛీ ఛీ!

Also Read :  Mosquito Drone: ఎలా వస్తాయ్ రా మీకీ ఐడియాలు.. దోమ సైజులో చైనా నిఘా డ్రోన్‌

Sisters Commit Suicide In Balapur

పెద్ద కూతురు ఇంట్లో నుంచి వెళ్లి పోయి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ వచ్చి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నారు. వివాహానికి వయసు లేదు, బుద్ధిగా చదువుకోండని తండ్రి వెంకటేశ్ కూతుర్ని మందలించాడు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి చున్నీతో అక్కాచెళ్లెలు కిటికీ గ్రిల్స్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఉస్మానియాకు  తరలించారు.

Also Read :  ప్రియుడితో సుఖం.. కన్నబిడ్డలకు రసగుల్లాలో విషం కలిపి చంపేసిన తల్లి!

Also Read :  కుబేరా' సక్సెస్ సెలెబ్రేషన్స్.. శేఖర్ కమ్ముల, నాగార్జున ఫొటోలు వైరల్

 

Sisters commit suicide in Balapur | hyderabad | Balapur police station

Advertisment
Advertisment
తాజా కథనాలు