Pragya Jaiswal: బికినీలో బాలయ్య బ్యూటీ గ్లామర్ షో! కుర్రాళ్ళ మతిపోగొడుతున్న ఫొటోలు

నటి ప్రగ్యా జైస్వాల్ బికినీలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఫ్రెండ్స్ తో కలిసి బాలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ సముద్ర తీరంలో ఫొటోలకు ఫోజులిచ్చింది. బికినీలో ప్రగ్య గ్లామర్ షో కుర్రాళ్ళ చూపు తిప్పేస్తుంది.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు