/rtv/media/media_files/2025/06/22/fordow-2025-06-22-09-12-11.jpg)
Satellite Footage Of Fordow
ఇరాన్ అణు స్థావరాలను పూర్తి ధ్వంసం చేసింది అమెరికా. ఫార్డో, ఇస్ఫెహాన్, నతాంజ్ అణు కర్మాగారాలపై బీ2 స్పిరిట్ బాంబులను వేసింది. ఇరాన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఫార్డో యురేనియం ఎన్ రిచ్ మెంట్ ఫెసిలిటీలోని ఒక భాగం ధంసమైనట్లు QOM ప్రావిన్షియల్ క్రైసిస్ మేనేజ్ మెంట్ డిపార్ట్ మెంట్ అధికార ప్రతినిధి మోర్తజా హైదరీ తెలిపారు. మరోవైపు ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి వచ్చిందని అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ కీలకమైన అణుస్థావరాలను ధ్వంసం చేశాం. దాని అణుసామర్థ్యాన్ని నాశనం చేయడమే మా లక్ష్యమని అమెరికా ప్రకటించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న అణు ముప్పును ఆపడమే మా లక్ష్యం. పశ్చిమాసియా దేశాలను ఇరాన్ భయపెడుతోంది అన్నారు.
Also Read : పహల్గామ్ ఉగ్రవాద దాడి.. ఇద్దరిని అరెస్టు చేసిన NIA
పెద్ద ఫ్లాష్ ను గుర్తించిన ఉపగ్రహం..
ఇక యూఎస్ ఇరాన్ న్యూ క్లియర్ ప్లాంట్స్ పై వేసిన బాంబులను ఉపగ్రహాలు గుర్తించాయి. సుమారు 22:30 UTCకి, యూరోపియన్ మెటియోసాట్-9 ఉపగ్రహం ఫోర్డో సుసంపన్న కర్మాగారంపై అకస్మాత్తుగా ఫ్లాష్‌ను గుర్తించింది. ఈ ఫ్లాష్ 3.90 మైక్రోమీటర్ల తరంగదైర్ఘ్యం వద్ద నమోదు చేయబడింది అని రికార్డులు చెబుతున్నాయి. అలాగే అధిక ఉష్ణోగ్రతను కూడా గుర్తించాయి. కోమ్ నగరానికి సమీపంలోని పర్వతంలో లోతుగా నిర్మించబడిన ఈ అణు కేంద్రం ఇరాన్ లోని అన్నింటికంటే ముఖ్యమైన స్థావరం.
Also Read : సింగయ్యని తొక్కుకుంటూ వెళ్లిన జగన్ కారు
Faytuks Network: At 22:30 UTC, Meteosat-9 detected a flash over the Fordow enrichment plant. The event registered at 3.90 micrometers and was visible on nighttime microphysics scans. The location aligns with the salt plain east of Fordow. pic.twitter.com/Uk8hg6VBuI
— Faytuks Network (@FaytuksNetwork) June 22, 2025
Also Read : ఏపీలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త ఆత్మహత్యాయత్నం
#BREAKING Iran says 'no signs of contamination' after US attacks on key nuclear sites pic.twitter.com/LduvfF2vH3
— AFP News Agency (@AFP) June 22, 2025
Also Read : భార్యపై అనుమానం.. పిల్లలను చంపి.. సూసైడ్ చేసుకుంటానని...
today-latest-news-in-telugu | usa-attack