/rtv/media/media_files/2025/06/22/high-alert-2025-06-22-10-30-42.jpg)
High Alert In USA
ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడింది. దీనికి ప్రతిగా టెహ్రాన్ ఎలాంటి చర్యలకు దిగుతుందనే ఆందోళన ఏర్పడింది. దీంతో అమెరికా అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఎవరికీ ఎలాంటి హాని జరగకుండా రాజధాని వాషింగ్టన్ తో సహా పలు ముఖ్య నగరాల్లో హై అలెర్ట్ ప్రకటించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని న్యూ యార్క్ పోలీసులు చెబుతున్నారు. ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశారు. లాస్‌ఏంజెలెస్ మేయర్ కరన్ బాస్ కూడా దీనికి సంబంధించిన ప్రకటన చేశారు.
Also Read: Ananya Nagalla : కేరవాన్‌లో ఏడ్చేదాన్ని.. తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు : అనన్య నాగళ్ల
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
High Alert In US Cities
U.S. cities, New York and DC, are now on high alert following airstrikes on Iranian nuclear facilities - Fox News
— MJTruthUltra (@MJTruthUltra) June 22, 2025
Focus your eyes on God and God alone. pic.twitter.com/Vgmnxn1jsQ
🚨BREAKING: Heightened alert in New York and Washington after U.S. strikes hit three Iranian nuclear sites — Fox News pic.twitter.com/J9RhxapGvU
— Malik Hasnain (@MalikHasnain22) June 22, 2025
Also Read: Iran: ఇప్పటికి సేఫ్.. దాడుల వల్ల లీక్ లు జరగలేదు..ఇరాన్
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
high-alert | usa | today-latest-news-in-telugu