TG Crime : లాడ్జిలో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్‌ నగరం  అల్వాల్ పరిధిలోని ఓయో రూమ్‌లో  ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు  గత కొంత కాలంగా అప్పులతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో  ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని అల్వాల్‌లోని మచ్చ బొల్లారానికి చెందిన షణ్ముఖగా గుర్తించారు.

New Update
ap crime news

Youth commits suicide by hanging

TG Crime : హైదరాబాద్‌ నగరం  అల్వాల్ పరిధిలోని ఓయో రూమ్‌లో  ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు  గత కొంత కాలంగా అప్పులతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో  ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని అల్వాల్‌లోని మచ్చ బొల్లారానికి చెందిన షణ్ముఖగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు