Dengue: వర్షాకాలంలో డెంగ్యూ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దోమలు ఏడాది పొడవునా మలేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులను వ్యాప్తి చేసే అవకాశం ఉంది. అకాల వర్షాల కారణంగా నీటి గుంటలు నిండిపోతున్నాయి. కొంచెం నీరు ఇబ్బందని కలిగిస్తుంది. దోమలు అందులో గుడ్లు పెట్టకుండా నీటి గుంటల్లో నీరునిల్వ లేకుండా చూడాలి.

New Update
Advertisment
తాజా కథనాలు