Viral: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?

రాజస్థాన్‌లో జైపూర్‌లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఓ జంట తమ రూమ్‌లో శృంగారం చేసుకుంటున్నారు. కానీ వాళ్లు రూమ్‌ కిటికీలు, పరదా మూసివేయడం మర్చిపోయారు. దీంతో రోడ్డుపై వెళ్లేవారు వాళ్ల ఫొటోలు, వీడియోలు తీశారు.

New Update
Couple seen in intimate act through Jaipur 5-star hotel window, causing traffic chaos outside

Couple seen in intimate act through Jaipur 5-star hotel window, causing traffic chaos outside

రాజస్థాన్‌లో జైపూర్‌లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ జంట తమ రూమ్‌లో శృంగారం చేసుకుంటున్నారు. కానీ వాళ్లు రూమ్‌ కిటికీలు, పరదా మూసివేయడం మర్చిపోయారు. దీంతో అది ఎదురుగా ఉండే బిల్డింగ్స్‌కు ఓపెన్‌గా కనిపించింది. అంతేకాదు రోడ్డుపై వెళ్తున్న వాళ్లకి కూడా ఆ దంపతులు శృంగారం చేసుకునేది స్పష్టంగా కనిపించింది. జూన్ 17న రాత్రి 10 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Also Read: డైరెక్టర్‌ మిస్సింగ్‌ మిస్టరీ.. విషాదం మిగిల్చిన విమాన ప్రమాదం

Couple Video Viral

ఆ దంపతులు వాళ్ల రూమ్‌లో శృంగారం చేసుకునేది కనిపించడంతో రోడ్డుపై, ఎదురుగా బిల్డింగ్‌ల్లో ఉన్నవారు ఆసక్తిగా చూశారు. వాళ్లని వీడియోలు కూడా తీశారు. దీంతో దెబ్బకు రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది. కొందరైతే వీడియోలు తీస్తూ అరవడం, బూతులు మాట్లాడుతూ కూడా రెచ్చిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శృంగారం అనేది వాళ్ల వ్యక్తిగతమని.. దీన్ని ఇలా ఫొటోలు, వీడియోలు తీయడం కరెక్ట్ కాదని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు కనీసం పరదాలు అయిన మూసివేయకుండా అలా చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

Also Read: గాజాలో చిన్నారుల పరిస్థితి ఘోరం.. ‘రొట్టెలు లేక ఇసుక తింటున్నాం’

Also Read :  ప్రమాదంలో మరో విమానం.. మేడే అంటూ పైలెట్ల సందేశం

Also Read :  సంచలన అప్‌డేట్‌.. ఇరాన్‌లో భూకంపం రావడానికి కారణం అదే !

 

rajastan | national-news | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు