దారుణం.. టీచర్లు బ్లాక్‌ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నీట్ పరీక్ష కోసం కోచింగ్ వచ్చిన విద్యార్థిని ఇద్దరు టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ ఆరు నెలల పాటు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్‌..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ!

కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములకు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు కీలక సూచనలు చేసింది. అయ్యప్ప స్వాములు తీసుకువచ్చే ఇరుముడికట్టులో ఇక నుంచి అగరబత్తులు, పచ్చకర్పూరం, రోజ్‌వాటర్‌ వంటివి తీసుకుని రావొద్దని కోరింది.

కారుకు గ్రాండ్‌గా అంత్యక్రియలు..నాలుగు లక్షల ఖర్చు..ఎక్కడో తెలుసా?

మనుషులు చనిపోతే దహన చేయడమో, ఖననం చేయడమో మన అందరికీ తెలిసిందే. కొంతమంది పెంపుడు జంతువులకు కూడా చేస్తారు. కానీ కార్‌‌కు అంత్య్రియలు చేడం ఎక్కడైనా విన్నారా..గుజరాత్ లో ఓ ఫ్యామిలి వారికి ఇష్టమైన కారును సమాధి చేసి ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 

మణిపూర్‌లో ముగ్గురు పిల్లల తల్లిపై అత్యాచారం.. అనంతరం సజీవ దహనం

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 31 ఏళ్ల గిరిజన మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. అంతేకాకుండా పలు ఇళ్లను ధ్వంసం చేశారు. 

VIDEO: కన్నీరు పెట్టించే విషాదం.. ఇంజిన్, బోగీల మధ్య ఇరుక్కుని మృతి

బిహార్‌ బెగుసరాయ్‌లోని బరౌనీ రైల్వే జంక్షన్‌లో విషాదం జరిగింది. రైలు ఇంజిన్‌, బోగీల మధ్య కప్లింగ్‌ను విడదీసే క్రమంలో రైల్వే పోర్టర్‌ అమర్ కుమార్ మధ్యలో ఇరుక్కుని మృతి చెందాడు. ఘటననాంతరం ఆ ట్రైన్‌ లోకోపైలట్‌ అక్కడి నుంచి పరరయ్యాడు.

'11 నెలలైంది ఏం చేశారు'.. రేవంత్‌ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ఫైర్

రేవంత్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తికావొచ్చిందని.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

RBI: డిపాజిట్లలో అవకతవకలు..లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ

డిపాజిట్లు, వడ్డీ రేట్లలో కొన్ని సూచనలు పాటించలేదు అంటూ ఆర్బీఐ ఓ పెద్ద బ్యాంకుకు జరిమానా విధించింది. సౌత్ ఇండియా అనే బ్యాంకుకు ఏకంగా59.20 లక్షల ఫైన్ కట్టాలని ఆర్డర్స్ పాస్ చేసింది ఆర్బీఐ. 

Web Stories
web-story-logo infant-2024-10-16-11-22-44-utc (1) వెబ్ స్టోరీస్

పిల్లలకు ఇలా పాలు పడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

web-story-logo bayleaf101 వెబ్ స్టోరీస్

ఈ ఒక్క ఆకుతో రోగాలన్నీ మాయమంటే నమ్ముతారా!

web-story-logo Eesha Rebba6 వెబ్ స్టోరీస్

భలే ఉంది ఈషా రెబ్బా..! ఎల్లో శారీలో మెరిసిపోతుంది

web-story-logo cloves4 వెబ్ స్టోరీస్

ఒక్క పదార్థంతో పంటి నొప్పి చిటికెలో మాయం

web-story-logo ghee7 వెబ్ స్టోరీస్

నెయ్యి ఎక్కువగా తింటే కలిగే నష్టాలు

web-story-logo watchTV4 వెబ్ స్టోరీస్

అతిగా టీవీ చూస్తే ఈ ముప్పు తప్పదు జాగ్రత్త

web-story-logo fresh-orange-kiwi-strawberry-and-apple-2024-10-18-05-49-09-utc (1) వెబ్ స్టోరీస్

ఈ ఫ్రూట్స్ చలికాలంలో తింటే సమస్యలన్నీ మాయం

web-story-logo sam105 వెబ్ స్టోరీస్

బ్లాక్ అవుట్ ఫిట్ లో సామ్ స్టన్నింగ్ లుక్స్ !

web-story-logo dates7 వెబ్ స్టోరీస్

ఈ సమస్య ఉంటే ఖర్జూర తినొద్దు

web-story-logo orange9 వెబ్ స్టోరీస్

నారింజను ఈ సమయంలో అస్సలు తినొద్దు

Advertisment

భారత్ లో నాసిరకం ఫుడ్ ప్రొడెక్ట్స్.. బయటకొచ్చిన సంచలన రిపోర్ట్!

పెప్సికో, యూనిలీవర్, డానోన్ వంటి గ్లోబల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కంపెనీలు భారతదేశం సహా ఇతర తక్కువ ఆదాయ దేశాలలో తక్కువ ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని గ్లోబల్ పబ్లిక్ నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనిషియేటివ్ (ATNI) ఆరోపిస్తుంది.

కెనడా హిందూ ఆలయంపై దాడి కేసు.. అరెస్టయిన గోసల్‌ విడుదల!

కెనడాలోని బ్రాంప్టన్ హిందూ దేవాలయంపై దాడి చేసిన ఘటనలో అరెస్టు అయిన ఇంద్రజీత్ గోసల్‌ను పోలీసులు విడుదల చేశారు. కర్రలలో హిందూ ఆలయంపై దగ్గర భక్తులుపై దాడి చేయడంతో ఈ నెల 3వ తేదీన పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు.

Switzerland: స్విట్జర్లాండ్‌ లో బురఖా పై నిషేధం ఎప్పటి నుంచి అంటే!

స్విట్జర్లాండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రైవేట్‌ భవనాల్లో బురఖా పై నిషేధాన్ని విధించారు.

Trump- Iran: ట్రంప్ హత్యకు ఇరాన్‌ కుట్ర!

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ను హత్య చేసేందుకు ఇరాన్‌ కుట్ర పన్నిందనే ఆరోపణలను ఇరాన్‌ ఖండించింది. ఈ ఆరోపణలు ఇరుదేశాల మధ్య సంబంధాలను క్లిష్టతరంగా చేసేవిగా వెల్లడించింది.

మంచి మనసు చాటుకున్న ట్రంప్‌.. కమలా పార్టీకి విరాళాలివ్వాలని పిలుపు

రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. డెమోక్రట్లకు విరాళాలు ఇవ్వాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. వారి వద్ద పెద్దగా నిధులు లేవని ట్రంప్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు బిగ్ షాక్.. ఇక డబ్బులు కట్టాల్సిందే!

వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చేయాలంటే 50 డాలర్లు చెల్లించి లైసెన్స్ తీసుకోవాలనే కొత్త నిబంధనను జింబాబ్వే తీసుకొచ్చింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు ఆ దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

US: ట్రంప్‌ గెలుపు...అమెరికాకు గుడ్‌ బై చెబుతున్న హాలీవుడ్‌ హీరోయిన్లు

ట్రంప్ గెలుపుపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే హాలీవుడ్ స్టార్స్ కొందరు అమెరికాను వదిలి వెళ్లిపోతామని ప్రకటించడం సంచలనం రేపుతోంది.

Advertisment

రేవంత్ సర్కార్ కు షాక్.. కులగణనపై ప్రజల్లో వ్యతిరేకత!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేకి రాష్ట్ర ప్రజలు సహకరించడంలేదని తెలుస్తోంది. ఈ సర్వేలో భాగంగా పేర్లు, కులం, ఆర్థికపర వివరాలు సహా ఇంకేమైనా వివరాలు చెబితే ఏ పథకాలకు కొతపెడతారోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

BREAKING: గ్రూప్‌-3 హాల్‌ టికెట్లు విడుదల

TG: గ్రూప్‌-3 పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం జరిగే పరీక్షలకు 9.30 తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 అనంతరం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని TGPSC స్పష్టం చేసింది.

Mid Manair: కేసీఆర్‌కు బిగ్ షాక్.. మరో సంచలన రిపోర్ట్!

2016లో మిడ్​మానేరు ప్రాజెక్టు స్పిల్​వే ఎత్తు పెరగడం వల్ల కొట్టుకుపోయిందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఇప్పటికే యాదాద్రి థర్మల్ ప్లాంట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలతో ఇక్కట్లు పడుతున్న కేసీఆర్‌కు.. మిడ్​మానేరు విషయంలో నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.

Telangana: తెలంగాణ వైపు దూసుకొస్తున్న అల్పపీడనం..ఐఎండీ ఏం చెప్పిందంటే!

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు.రెండ్రోజుల తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అన్నారు

మాయ 'కి'లేడి వలపువల.. ఏపీ-తెలంగాణలో వారే టార్గెట్, దొరికినంత దోచేస్తూ!

మ్యాట్రిమోనీ సైట్లో పరిచయం అయిన ఓ మహిళ బాపట్ల జిల్లాకు చెందిన 55ఏళ్ల వ్యక్తిని మోసం చేసింది. రెండోవివాహం కోసం చూస్తుండగా ఆమెతో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఆమె కోసం హైదరాబాద్ వెళ్లాడు. అతడితో రూ.40వేలు షాపింగ్ చేయించిన తర్వాత ఆమె అక్కడినుంచి పరారైంది.

ఇవాళ ఒక్కరోజే భారీగా రోడ్డు ప్రమాదాలు.. ఎంతమంది మృతి చెందారంటే!

ఇవాళ ఒక్కరోజే ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై ఒక కారు వేగంగా వచ్చి చెట్టును ఢికొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. కడప చెన్నై హైవేపై కారు-స్కూటర్ ఢీకొనడంతో ఇద్దరు మృతి.. జగిత్యాల సమీపంలో లగ్జరీబస్సు కారును ఢీకొట్టడంతో ఇద్దరుమృతి చెందారు.

జూబ్లిహిల్స్ రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. ధ్వంసమైన ఇళ్లు

హైదరాబాద్‌లో జూబ్లిహిల్స్‌ రోడ్ నంబర్ 1లో ఉన్న తెలంగాణ స్పైసీ కిచెట్ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. రెస్టారెంట్‌ కిచెన్‌లో ఉన్న ఫ్రిజ్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇళ్లు ధ్వంసం కాగా, మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

Advertisment

మాయ 'కి'లేడి వలపువల.. ఏపీ-తెలంగాణలో వారే టార్గెట్, దొరికినంత దోచేస్తూ!

మ్యాట్రిమోనీ సైట్లో పరిచయం అయిన ఓ మహిళ బాపట్ల జిల్లాకు చెందిన 55ఏళ్ల వ్యక్తిని మోసం చేసింది. రెండోవివాహం కోసం చూస్తుండగా ఆమెతో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఆమె కోసం హైదరాబాద్ వెళ్లాడు. అతడితో రూ.40వేలు షాపింగ్ చేయించిన తర్వాత ఆమె అక్కడినుంచి పరారైంది.

ఇవాళ ఒక్కరోజే భారీగా రోడ్డు ప్రమాదాలు.. ఎంతమంది మృతి చెందారంటే!

ఇవాళ ఒక్కరోజే ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై ఒక కారు వేగంగా వచ్చి చెట్టును ఢికొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. కడప చెన్నై హైవేపై కారు-స్కూటర్ ఢీకొనడంతో ఇద్దరు మృతి.. జగిత్యాల సమీపంలో లగ్జరీబస్సు కారును ఢీకొట్టడంతో ఇద్దరుమృతి చెందారు.

Borugadda Anil: బోరుగడ్డ దెబ్బకు 8 మంది పోలీసులు బలి..

బోరుగడ్డ అనిల్‌ కేసులో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. అరండల్ పేట సీఐ కుంకా శ్రీనివాసరావును వీఆర్‌కు పంపిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఐజీ ఆదేశించారు. ఎస్పీ‌ నివేదిక ఆధారంగా సీఐపై వేటు పడింది.

Vizag KGH: వైద్య శాస్త్రంలోనే మిరాకిల్.. శిశువు చనిపోయిందనుకున్న కానీ..

విశాఖలోని కేజీహెచ్‌లో చనిపోయిందనుకున్న శిశువు బ్రతికింది. తక్కువ బరువుతో పుట్టడం వల్ల ఊపిరి బిగబెట్టి ఉండటంతో చనిపోయిందని వైద్యులు భావించారు. ఇంతలో కుటుంబ సభ్యులు కదలికలు రావడాన్ని గమనించి వైద్యులకు తెలియజేయంతో శిశువుకి చికిత్స అందిస్తున్నారు.

New Train Route: ఏపీలో ఈ రూట్‌లో కొత్త ట్రైన్ మార్గం..!

ఏపీలో మరో కొత్త ట్రైన్ మార్గం అందుబాటులోకి రానుంది. రాజధాని అమరావతికి రైల్ కనెక్టివిటీ పెంచేందుకు ఈ ట్రైన్ మార్గం నిర్మిస్తున్నారు. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు అమరావతి మీదుగా ఈ ట్రైన్ మార్గం రానుంది.

YS Jagan: జగన్ మళ్లీ జైలుకు.. ఢిల్లీలో చక్రం తిప్పిన పవన్!

AP: జగన్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. బెయిల్ పై బయట ఉన్న జగన్ ను తిరిగి జైలుకు పంపేందుకు పవన్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పవన్ అమిత్ షాతో సమావేశం అయ్యారని వార్తలు వస్తున్నాయి.

Vizag: విశాఖలో ఫైవ్ స్టార్ హోటల్ కూల్చివేత..

వైజాగ్‌ లో ప్రస్తుతం ఉన్న గేట్ వే హోటల్‌ను కూల్చి వేసి.. దాని స్థానంలో 24 అంతస్థుల భారీ భవనాన్ని నిర్మించే దిశగా వరుణ్ గ్రూప్ అడుగులు వేస్తోంది. విశాఖ బీచ్ రోడ్‌లో ఇదే తొలి స్క్రై స్క్రాపర్‌.

Advertisment

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు బిగ్ షాక్.. ఇక డబ్బులు కట్టాల్సిందే!

వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చేయాలంటే 50 డాలర్లు చెల్లించి లైసెన్స్ తీసుకోవాలనే కొత్త నిబంధనను జింబాబ్వే తీసుకొచ్చింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు ఆ దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

TCS: ఆఫీసుకొస్తేనే బొనస్‌ ఇస్తానంటున్న టీసీఎస్‌!

ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ కొంత మంది సీనియర్‌ ఉద్యోగుల త్రైమాసిక బోనస్‌ లలో కోత విధించింది. కంపెనీ ఉద్యోగుల హాజరు, యూనిట్‌ పనితీరుకు అనుసంధానం చేసిన నేపథ్యంలో జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో బోనస్‌ చెల్లింపులను తగ్గించినట్లు సమాచారం.

అభినవ దానకర్ణుడు.. పేదల కోసం ఎన్ని కోట్లు ఇచ్చాడో తెలుసా?

ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా 2024కి గాను దేశంలో అత్యధిక దాతల జాబితాను విడుదల చేసింది. ఇందులో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ రూ.2153 కోట్ల విరాళంతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో అజీమ్ ప్రేమ్ జీ, ముఖేష్ అంబానీ ఉన్నారు.

Netflix లో అదిరిపోయే ఫీచర్.. సేవ్ చేసుకుంటే మళ్లీ చూసుకోవచ్చు

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నచ్చిన సన్నివేశాన్ని సేవ్ చేసుకుని, మళ్లీ చూసుకోవచ్చు. అలాగే స్క్రీన్‌స్కాట్‌లను కూడా తీసుకుని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసుకోవచ్చు.

Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి

ఈరోజు అంతర్జాతీయంగా బంగారం ధరలు బాగా తగ్గాయి. ఒక్కరోజులోనే 1500 దాకా పసిడి దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1580 తగ్గి రూ.76,556కి చేరుకుంది. నిన్నటి వరకు  పది గ్రాముల ధర రూ.78,136గా ఉంది.

LMV లైసెన్స్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఎల్ఎంవీ లైసెన్స్ కలిగివున్న డ్రైవర్లకు భారీ ఊరట లభించింది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు కూడా ఇకపై కమర్షియల్ వెహికల్ నడపడానికి అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అపాయకరమైన సరకులను తీసుకెళ్లే వెహికిల్స్ కు ఇది వర్తించదని స్పష్టం చేసింది. 

Anil Ambani: అనిల్‌ అంబానీకి షాక్...మూడేళ్ల పాటు ఆ కంపెనీ బంద్‌!

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ పవర్‌ లిమిటెడ్‌ని... అధికారులు మూడేళ్ల పాటు నిషేధించారు. నకిలీ బ్యాంక్‌ గ్యారంటీలు సమర్పించినట్లు తేలిన నేపథ్యంలో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisment

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం

వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్‌ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2
Gold Price