Rishi Sunak: రిషి సునాక్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు.. కోర్టు సంచలన తీర్పు
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు జాత్యాహంకార హత్యా బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఆయన్ని బెదిరించిన 21 ఏళ్ల యువకుడికి అక్కడి స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి వివక్షతకు తావు లేదని పేర్కొంది