ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?
హిందూమతంలో దేవతల వాహనాలు జంతువులు
ఇంట్లోకి జంతువులు, పక్షులు వస్తే శుభం, అశుభం
ఇంట్లోకి చిలుక వస్తే వ్యాపార వృద్ధి పెరుగుతుంది
ఇంట్లోకి నెమలి వస్తే ఇంటి సమస్యలు తొలగిపోతాయి
ఇంట్లోకి నల్ల చీమల వస్తే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు
ఇంట్లో పావురాలు ఉంటే ఇంట్లో సమస్యలు వస్తాయి
ఇళ్లలో గబ్బిలాలు ఉంటే వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ
Image Credits: Enavato