ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!
నేటి కాలంలో అనారోగ్య సమస్య అధికం
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ముఖ్యం
కళ్ళు పొడిబారడం సమస్య వేధిస్తుంటుంది
విటమిన్-ఏ లోపం, హార్మోన్ల అసమతుల్యత..
కంప్యూటర్లు, మొబైల్స్ థైరాయిడ్‌తో కంటి సమస్యలు
కంటిని శుభ్రపరిచే ద్రవాలు ఉత్పత్తి కాకపోతే కళ్లు పొడిబారుతుంటాయి
మహిళలు మేకప్ తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తే సమస్య అధికం
Image Credits: Envato