ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?
శీతాకాలంలో కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి హానికరం
జలుబు, దగ్గుతోపాటు జీర్ణవ్యవస్థపై ప్రభావం
పుచ్చకాయ, కీర దోస, మస్క్ మిలాన్ జీర్ణం కావు
పైనాపిల్ ఎక్కువ తింటే గొంతునొప్పి, నోటిపుండ్లు, అలెర్జీలు వస్తుంది
చలికాలంలో అరటిపండ్లు తింటే శరీరం బరువుగా అనిపిస్తుంది
ఈ కాలంలో ద్రాక్ష అధికంగా తింటే దగ్గు, జలుబు వస్తుంది
శీతాకాలంలో ఆపిల్, నారింజ, జామ, దానిమ్మ, కివి ఎక్కువగా తినాలి
Image Credits: Envato