నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

వృద్ధాప్యాన్ని జయించగల చికిత్స త్వరలో రాబోతోంది

సెనోవాక్స్ అనే వ్యాక్సిన్ శరీరంలో వృద్ధాప్య లక్షణాలను..

అడ్డుకుని మానవ జీవితకాలాన్ని రెట్టింపు చేయగలదట

వృద్ధాప్యంతోపాటు క్యాన్సర్‌తో పోరాడటానికి మేలు చేస్తుంది

ఈ వ్యాక్సిన్ శరీరంలోకి ప్రవేశించాక రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తుంది

వృద్ధాప్యానికి కారణం అయ్యే సెనెసెంట్ సెల్స్‌ను నాశనం చేస్తుంది

యంగ్ స్టెమ్ సెల్స్ ఉపయోగించి శరీరాన్ని పునరుజ్జీవనం చేస్తే మరింత ఫలితాలు

Image Credits: Envato