సమంత- రాజ్ పెళ్లి ఫొటోలు చూశారా!

ఈరోజు కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ ఘనంగా పెళ్లి వేడుకలు

అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి

గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు

రూమర్లను నిజం చేస్తూ ఒకటైన రాజ్- సమంత