రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?
అరిపాదాల మర్దన రిలాక్సేషన్ రెస్పాన్స్‌ను యాక్టివేట్ చేస్తుంది
ఫుట్ మసాజ్ కార్టిసాల్ హార్మోనల్ స్థాయిలను తగ్గిస్తుంది
ఫుట్ మసాజ్ వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది
మైగ్రేన్, మెడ, వెన్నునొప్పి తగ్గి నిద్ర నాణ్యత పెరుగుతుంది
ఫుట్ మసాజ్ వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది
మెనోపాజ్ లక్షణాలు, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి
క్యాన్సర్, కీమోథెరపీ రోగులకు ఇదొక సహాయక చికిత్స
Image Credits: Envato