New Update
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
తెలంగాణ సర్కార్ భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం జరిగింది. కీలక శాఖల ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇరిగేషన్ శాఖ నుంచి రాహుల్ బొజ్జాను ప్రభుత్వం తప్పిచింది. ఫైనాన్స్ శాఖ నుంచి సందీప్ కుమార్ సుల్తానియాను బదిలీ చేసిన ప్రభుత్వం. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ నుంచి ముషారఫ్ అలీ ఫరూకీ బదిలీ చేసింది. పలు జిల్లాల కలెక్టర్లను మార్పులు చేర్పులు చేసింది.
తాజా కథనాలు
Follow Us