ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం
మెదడు ఆరోగ్యానికి కొన్ని రకాల ఆహారాలు ముఖ్యం
విటమిన్ బి, బి-12, బి-9, బి-1 ఎక్కువ తీసుకోవాలి
ఆకు కూరలు, గ్రీన్ కలర్ కూరగయాలు కూడా బెస్ట్
పసుపు, కుంకుమ పువ్వు, వివిధ సుంగధ ద్రవ్యాలు మంచిది
వాల్ నట్స్, డార్క్ చాక్లెట్ కూడా జ్ఞాపకశక్తి పెంచుతాయి
అవకాడో, తృణ ధాన్యాలు, పచ్చి బఠానీలు, చిక్కుళ్లు..
ఆకుకూరలు, పాలు, పెరుగు మెదడుకి మంచివి
Image Credits: Envato