Disha Patani: గ్లామర్ డోస్ పెంచేసిన బీ టౌన్ బ్యూటీ..

మెరిసే రెడ్ మినీ డ్రెస్‌లో బోల్డ్ లుక్‌తో పాటు, డీప్ బ్లూ హాల్టర్-నెక్ గౌన్‌లో ఎలిగెన్స్‌ను చూపుతూ దిశా పటాని మరోసారి తన స్టైల్ స్టేట్‌మెంట్‌ను నిరూపించింది. కాన్ఫిడెన్స్, గ్లామర్, గ్రేస్ కలగలిపిన ప్రతి లుక్ అభిమానులను ఆకట్టుకుంది.

New Update
Disha Patani

Disha Patani

Advertisment
తాజా కథనాలు