🔴India-Pakistan War Live Updates: మోదీ సంచలన నిర్ణయం.. బోర్డర్‌లో హై టెన్షన్.. లైవ్ అప్‌డేట్స్!

మోదీ సంచలన నిర్ణయం.. ఏ క్షణమైనా వార్.. భారత్-పాక్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే సరిహద్దుల్లో హై అలర్ట్ విధించారు. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

author-image
By Lok Prakash
New Update
india vs pakistan

india vs pakistan

🔴India-Pakistan War Live Updates:

India-Pakistan War: పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్‌ని బ్లాక్ చేసిన భారత్

పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ని భారత్‌లో బ్లాక్ చేశారు. జాతీయ భద్రత, ప్రజా వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలతో ఈ కంటెంట్ అందుబాటులో లేదని పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానెల్స్‌ కూడా నిషేధించింది.

Pak PM YouTube Channel

India-Pakistan War: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల మధ్య భారత్(Indian Army) మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో(Pahalgam Terror Attack) 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంభిస్తున్నది. ఆ దేశానికి వ్యతిరేకంగా పలు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ను భారత్‌లో బ్లాక్ చేశారు. ఈ ఛానెల్ ఓపెన్ చేస్తే ప్రస్తుతం ఓ మెస్సేజ్ వస్తోంది. జాతీయ భద్రత, ప్రజా వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశం కారణంగా ఈ కంటెంట్ ప్రస్తుతం ఈ దేశంలో అందుబాటులో లేదని అందులో పేర్కొన్నారు.

Also Read: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!

Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

దీనికి ముందు పాకిస్థాన్‌కు చెందిన 16 ప్రముఖ యూట్యూబ్ ఛానెల్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. డాన్, సమా టీవీ, ఏఆర్వై న్యూస్, జియో న్యూస్, బోల్ న్యూస్ వంటి ప్రధాన వార్తా సంస్థల యూట్యూబ్ ఛానెల్స్‌ కూడా ఇందులో ఉన్నాయి. సుమారు 63 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్న ఈ ఛానెల్స్‌ భారతదేశం, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని అందులో ఆరోపించారు.

Also Read: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..

Also Read: CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి

 

  • May 03, 2025 20:18 IST

    Pakistan: పాకిస్థాన్‌కు షాక్.. 22 మంది సైనికులు హతం

    బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్‌పై మరోసారి దాడులకు పాల్పడింది. తాజాగా తుర్బత్, దుక్కిలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేసింది. అయితే దాడుల్లో 22 మంది పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు.

    balochistan Liberation Army
    balochistan Liberation Army

     



  • May 03, 2025 18:49 IST

    పహల్గాం ఉగ్రదాడి.. చిక్కిన అనుమానితులు?

    పహల్గాంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు శ్రీలంక రాజధాని కోలంబో చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడ చేపట్టిన తనిఖీల్లో ఆరుగురు అనుమానితులు పట్టుబడ్డారు. వాళ్లని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    Pahalgam attack
    Pahalgam attack

     



  • May 03, 2025 17:51 IST

    నాకు ఒక్క అవకాశం ఇస్తే.. పహల్గాం టెర్రర్ అటాక్‌పై కేఎ పాల్ సంచలన వ్యాఖ్యలు

    పహల్గాం‌లో జరిగిన టెర్రర్ అటాక్‌పై కే ఏ పాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంతమంది భద్రతా సిబ్బంది ఉండగా.. టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరుకున్నారు అని ప్రశ్నించారు. ఒక్క అవకాశం తనకు ఇస్తే లీడర్‌షిప్ అంటే ఏంటో చేసి చూపిస్తా అని చెప్పుకొచ్చారు.

    ka paul pahalgam



  • May 03, 2025 17:50 IST

    పాక్‌ ఉక్కిరి బిక్కిరి..... అంతర్గత ఘర్షణలు...పొరుగు దేశాలతో విబేధాలు

    పహల్గాం దాడితో భారత్, పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ పొరుగు దేశాలతో ఏనాడు సఖ్యతగా లేదు. దేశంలో అంతర్గత ఉద్రిక్తలతో పాటు పొరుగుదేశాలతో ఉన్న విభేధాల నేపథ్యంలో పాకిస్థాన్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

    INDIA vs PAKISTAN
    INDIA vs PAKISTAN

     



  • May 03, 2025 17:49 IST

    పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం.. ప్రజల దృష్టి మార్చేందుకే ఉగ్రదాడికి దిగిందా ?

    పాక్ ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోయినప్పటికీ భారత్‌తో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఆర్థిక సంక్షోభం వేళ ప్రజల దృష్టి మార్చేందుకే పహల్గాం దాడికి పాల్పడిందనే అనే అనుమానాలు వస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    Pakistan Economic Crisis
    Pakistan Economic Crisis

     



  • May 03, 2025 16:08 IST

    పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. దిగుమతులపై భారత్ నిషేధం.. ఇందులో ఏమున్నాయంటే!

    పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్‌తో వాణిజ్యపరమైన సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

    india-ban
    india-ban

     



  • May 03, 2025 16:06 IST

    సింధు నదిపై డ్యామ్ కడితే కూల్చేస్తాం : పాక్

    పాక్‌ డిఫెన్స్‌ మినిస్టర్‌ ఖవాజా ఆసిఫ్‌ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధుజలాలను అడ్డుకునేందుకు నదిపై భారత్‌ డ్యామ్‌ కడితే ఏం చేస్తారని మీడియా ప్రశ్నించింది. దీంతో ఖవాజా ఒకవేళ భారత్‌ ఆ పని చేస్తే ఎలాంటి కట్టడాలనైనా పాక్‌ ధ్వంసం చేస్తుందని బదులిచ్చారు.

    khawaja asif
    khawaja asif

     



  • May 03, 2025 15:31 IST

    భారత్-పాక్ ఉద్రిక్తత.. క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్

    భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ఆర్మీ.. 450 కి.మీ రేంజ్‌తో దూసుకెళ్లే సర్ఫేస్‌ టు సర్ఫేస్ క్షిపణిని ప్రయోగించింది.

    Pakistan claims it successfully test fired 450 km range Abdali missile amid heightened tensions with India
    Pakistan claims it successfully test fired 450 km range Abdali missile amid heightened tensions with India

     



  • May 03, 2025 14:11 IST

    INDIA PAK WAR: త్రిశూల శక్తితో ఇండియన్ నేవీ బీభత్సం.. INS యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాప్టర్

    సముద్రంపై తమ బలాన్ని, పరాక్రమాన్ని చూపుతూ ఇండియన్ నేవీ Xలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో INS యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాప్టర్ మూడు ఉన్నాయి. ఈ మూడీటిని కలిపి ఇండియన్ నేవీ శక్తి త్రిశూలంగా అభివర్ణిస్తారు. ఈ టైంలో నేవీ పోస్ట్ చర్చనీయాంశమై వైరల్ అవుతుంది.

    Indian Navy Trident post



  • May 03, 2025 14:10 IST

    Assam CM : పాకిస్తాన్ జిందాబాద్ అంటే కాళ్లు విరగ్గొడతాం... సీఎం వార్నింగ్!

    పాకిస్తాన్ జిందాబాద్ అని ఎవరు నినాదాలు చేస్తే వారి కాళ్ళు విరగ్గొడతామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్‌ను పొగిడే వాళ్లు ఈ దేశానికి అవసరం లేదని సీఎం త్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.

    pak-assam-cm
    pak-assam-cm

     



  • May 03, 2025 14:10 IST

    Suicide Bomb : మోదీజీ సూసైడ్ బాంబు ఇవ్వండి.. పాకిస్తాన్ వెళ్లి అందరినీ చంపుతా : ముస్లిం మంత్రి

    పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కర్ణాటక మంత్రి బీజడ్‌ జమీర్‌ అహ్మద్‌ తీవ్రంగా స్పందించారు. తనకు ఓ ఆత్మాహుతి బాంబు ఇస్తే పాక్‌పై పోరాటానికి సిద్ధమేనని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా అందుకు అనుమతించాలని మంత్రి జమీర్‌ అహ్మద్‌ కోరారు

    modi-Karnataka-minister
    modi-Karnataka-minister

     



  • May 03, 2025 14:09 IST

    BREAKING: కశ్మీర్‌లో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు..

    జమ్మూ కాశ్మీర్‌లోని LOC వెంబడి భారత పోస్టులపై శనివారం వరుసగా 9వ రాత్రి పాకిస్తాన్ సైన్యం కాల్పుల జరిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. పాకిస్తాన్ కాల్పులకు భారత బలగాలు ధీటైన సమాధానం ఇచ్చాయి.

    pakistan army plan



  • May 03, 2025 14:07 IST

    PoKలో ఎమర్జెన్సీ విధింపు... భయంతో వణికిపోతున్న పాకిస్తాన్‌ !

    పాకిస్తాన్ అలెర్ట్ అయింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న 13 నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు ఆహార సామాగ్రిని నిల్వ చేసుకోవాలని సూచనలు జారీ చేసినట్లు పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రధాన మంత్రి చౌదరి అన్వర్ ఉల్ హక్ శుక్రవారం అసెంబ్లీలో తెలిపారు.

    pok alert
    pok alert

     



  • May 03, 2025 14:06 IST

    BIG BREAKING: LOC దగ్గర పాకిస్తాన్ ఆర్మీ కవాతు.. పాక్‌లో పరిస్థితి ఇదే..!

    యుద్ధానికి మేం వెనకాడబోమని పాకిస్తాన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం భారత సరిహద్దు లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో సైనిక విన్యాసాలు నిర్వహించింది. పాకిస్తాన్ సాయుధ దళాలు రాడార్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, చైనీస్ హోవిట్జర్లలను సరిహద్దు వెంట కవాతు చేసి మోహరించాయి.

    Pakistan forces drills



  • May 03, 2025 11:29 IST

    India Air Force : పాకిస్తాన్‌కు 1000 కిలోమీటర్ల దూరంలో... ఫైటర్‌ జెట్‌లు విన్యాసాలు

    పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌కు కేవలం వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ గంగా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఫైటర్‌ జెట్‌లు విన్యాసాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

    AI-Driven Fighter Jet |  యుద్ధ విమానాలను నడిపే సరికొత్త కృత్రిమ మేధస్సు



  • May 03, 2025 11:28 IST

    IND-PAK War: ఏ క్షణమైనా పాక్ పై అటాక్.. భారత్ ప్లాన్-A, ప్లాన్-B ఏంటో తెలుసా?

    పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో పాక్ పై దాడికి దిగేందుకు భారత్ సిద్ధం అవుతోంది. ఇందుకోసం ప్లాన్-A, ప్లాన్-B ని సిద్ధం చేసింది. POKను స్వాధీనం చేసుకోవడం ప్లాన్-A కాగా.. ఉగ్రవాద స్థావరాలు టెర్గెట్ గా సర్జికల్ స్ట్రయిక్స్ చేయడం ప్లాన్-Bగా తెలుస్తోంది.

    India-Pakistan War Live Updates
    India-Pakistan War Live Updates

     



  • May 03, 2025 09:18 IST

    Pakistan: పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలు...మరోసారి కాల్పులు

    పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాలు సరిహద్దుల వద్ద తమ నిఘాను మరింత కట్టుదిట్టం చేశాయి. పాక్ మరోసారి భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్ భూభాగంపైకి పాక్ సైన్యం కాల్పులు జరిపింది.

     Pakistan vs India's Military
    Pakistan vs India's Military

     



  • May 03, 2025 07:55 IST

    Phalgam Attack: పాపం పాక్.. సొంత దేశం పేరెత్తడానికే భయపడుతున్న స్థానిక సెలబ్రెటీలు!-VIDEO

    పాక్ సైన్యానికి మద్దతు ఇవ్వడానికి పాకిస్థాన్ సెలెబ్రెటీలు భయపడుతున్నారు. తాజాగా టిక్ టాక్ స్టార్ జనత్ మీర్జాను భారత్- పాక్ పరిస్థితి గురించి ప్రశ్నించగా తానేమి మాట్లాడలేనని పారిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

    pakistan actor Jannat Mirza publicly refused to support pakistan
    pakistan actor Jannat Mirza publicly refused to support pakistan

     



  • May 03, 2025 07:54 IST

    Cyber Attacks: పహల్గామ్ దాడి తరువాత భారత్ పై 10 లక్షల సైబర్ దాడులు

    పహల్గామ్ దాడి తరువాత భారత్ పై 10 లక్షల సైబర్ దాడులు జరిగాయి. ఇవన్నీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ గ్రూపుల దగ్గర నుంచే ఇవన్నీ ఎదురవుతున్నాయి. షాడో ఆఫ్ పహల్గామ్ పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు. 

    pak
    Cyber Attack

     



  • May 03, 2025 07:53 IST

    Heavy Security to Hafiz Saeed : పహల్గాం దాడుల వేళ..ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాక్ భారీ భద్రత

    పహల్గాంలో పర్యాటకులపై జరిపిన పాశవిక దాడి వెనక లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్  భారీ భద్రత కల్పిస్తోంది. ప్రభుత్వంతో పాటు ఐఎస్ఐ అతనికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు సమాచారం.

    Heavy Security to Hafiz Saeed
    Heavy Security to Hafiz Saeed

     



  • May 03, 2025 07:52 IST

    NIA: పహల్గాం దాడి ఉగ్రవాదులు భారత్ లోనే ఉన్నారు...ఎక్కడంటే?

    ఏప్రిల్ 22న పహల్గాంలో దారుణ మారణకాండ సృష్టించిన ఉగ్రవాదులు భారత్ లోనే ఇంకా ఉన్నారని ఎన్ఐఏ చెబుతోంది. వాళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారం తప్పించుకున్నారని..ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్ లో ఓ చోట తల దాచుకున్నారని చెబుతున్నారు. 

    Pahalgam attack terrorists
    Pahalgam attack terrorists

     



  • May 03, 2025 07:51 IST

    INS Vikrant, INS Surat : రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్....వణికిపోతున్న పాక్..

    పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను అష్టదిగ్భందనం చేస్తోంది భారత్‌. ఓవైపు పాక్ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచేలా కార్యకలాపాలు చేపట్టడంతో పాటు ఆదేశంలో యుద్ధ భయాన్ని రేకెత్తిస్తోంది. దీనికి తోడు సాగర తీరంలోనూ నౌకలను మోహరిస్తోంది.

    Warships enter the Arabian Sea
    Warships enter the Arabian Sea Photograph: (Warships enter the Arabian Sea)

     



  • May 02, 2025 20:24 IST

    భారత్‌ను రెచ్చగొడుతున్న పాకిస్తాన్‌


    --- ఆగని పాకిస్తాన్ కవ్వింపు చర్యలు
    --- తాజాగా హ్యమ్మర్ స్ట్రైక్ పేరుతో డ్రిల్స్‌
    --- టిల్లా ఫైరింగ్ రేంజ్‌లో కొనసాగుతున్న డ్రిల్స్
    --- ఇవాళ టిల్లా ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించిన...
    --- పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ 
    --- భారత్‌ దాడి చేస్తే స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుందన్న మునీర్



  • May 02, 2025 19:39 IST

    --- భయంతో వణికిపోతున్న పాకిస్తాన్‌

     


    --- పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎమర్జెన్సీ విధింపు?
    --- కీలక ప్రకటన చేసిన POK ప్రధాని చౌదరి అన్వరుల్ హక్‌
    --- రెండు నెలలకు సరిపడా అత్యవసర సామాగ్రి...
    --- అందుబాటులో ఉంచుకోవాలని స్థానికులకు సూచన
    --- పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇప్పటికే 1000కిపైగా మదర్సాలు ఖాళీ
    --- ఇప్పటికే బంకర్లు సిద్ధం చేసుకుంటున్న సరిహద్దు గ్రామాల ప్రజలు 
    --- నీలం వ్యాలీతో పాటు LOC వెంట పర్యాటకులకు నిషేధం
    --- మే నెల మొత్తం కరాచీ - లాహోర్ గగనతలంపై విమాన రాకపోకలు నిషేధం
    --- ఈ మేరకు పాక్ మీడియాలో కథనాలు



  • May 02, 2025 19:39 IST

    యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్తాన్‌?


    --- నియంత్రణ రేఖ వెంబడి భారీగా సైన్యం
    --- చైనా తయారు చేసిన 155 MM SH-15 హోవిట్జర్లు
    --- LOCకి తరలిస్తున్న పాకిస్తాన్‌
    --- సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన వీడియో



  • May 02, 2025 16:56 IST

    సభికులతో వందేమాతరం అని నినాదాలు ఇప్పించి మోదీకి మద్దతు తెలిపిన సిఎం చంద్రబాబు



  • May 02, 2025 16:47 IST

    PoKలో ఎమర్జెన్సీ విధింపు... భయంతో వణికిపోతున్న పాకిస్తాన్‌ !

    pok alert
    pok alert

     



  • May 02, 2025 16:46 IST

    బార్డర్ దాటి మరీ పాక్‌‌ను పరిగెత్తించిన ఇండియన్ ఆర్మీ.. 1965లో ఏం జరిగిందంటే..?

    1965 ఇండో పాక్ వార్‌లో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ జిబ్రాల్టర్‌ను తిప్పికొట్టింది. యుద్ధంలో అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఇందులో పోరాడిన సైనికులు, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.
    indo pak war 1965



  • May 02, 2025 16:33 IST

    బార్డర్ కు తరలుతున్న పాక్ ఆర్మీ



  • May 02, 2025 15:31 IST

    Pathan Khan: 12 ఏళ్లుగా పాకిస్తాన్‌కు గూఢచర్యం.. రాజస్థాన్‌లో దొరికిన ఇంటి దొంగ!

    indo pak war
    indo pak war Photograph: (indo pak war)

     



  • May 02, 2025 15:31 IST

    India Air Force : పాకిస్తాన్‌కు 1000 కిలోమీటర్ల దూరంలో... ఫైటర్‌ జెట్‌లు విన్యాసాలు

    IAF jets
    IAF jets

     



  • May 02, 2025 14:31 IST

    Attari-Wagah: వాఘా వద్ద అవస్థలు.. పసిపిల్లలను కనికరించని పాక్ సైన్యం, కన్నీరుపెట్టిస్తున్న దృశ్యాలు!

    attari wagha
    attari wagha Photograph: (attari wagha)

     



  • May 02, 2025 13:22 IST

    IND-PAK War: ఏ క్షణమైనా పాక్ పై అటాక్.. భారత్ ప్లాన్-A, ప్లాన్-B ఏంటో తెలుసా?

    పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో పాక్ పై దాడికి దిగేందుకు భారత్ సిద్ధం అవుతోంది. ఇందుకోసం ప్లాన్-A, ప్లాన్-B ని సిద్ధం చేసింది. POKను స్వాధీనం చేసుకోవడం ప్లాన్-A కాగా.. ఉగ్రవాద స్థావరాలు టెర్గెట్ గా సర్జికల్ స్ట్రయిక్స్ చేయడం ప్లాన్-Bగా తెలుస్తోంది.

    India-Pak War Latest Updates
    India-Pak War Latest Updates

     



  • May 02, 2025 13:22 IST

    Pakistan: పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలు...మరోసారి కాల్పులు

    పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాలు సరిహద్దుల వద్ద తమ నిఘాను మరింత కట్టుదిట్టం చేశాయి. పాక్ మరోసారి భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్ భూభాగంపైకి పాక్ సైన్యం కాల్పులు జరిపింది.

     Pakistan vs India's Military
    Pakistan vs India's Military

     



  • May 02, 2025 13:10 IST

    Phalgam Attack: పాపం పాక్.. సొంత దేశం పేరెత్తడానికే భయపడుతున్న స్థానిక సెలబ్రెటీలు!-VIDEO

    పాక్ సైన్యానికి మద్దతు ఇవ్వడానికి పాకిస్థాన్ సెలెబ్రెటీలు భయపడుతున్నారు. తాజాగా టిక్ టాక్ స్టార్ జనత్ మీర్జాను భారత్- పాక్ పరిస్థితి గురించి ప్రశ్నించగా తానేమి మాట్లాడలేనని పారిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

    pakistan actor Jannat Mirza publicly refused to support pakistan
    pakistan actor Jannat Mirza publicly refused to support pakistan

     



  • May 02, 2025 11:55 IST

    Cyber Attacks: పహల్గామ్ దాడి తరువాత భారత్ పై 10 లక్షల సైబర్ దాడులు

    పహల్గామ్ దాడి తరువాత భారత్ పై 10 లక్షల సైబర్ దాడులు జరిగాయి. ఇవన్నీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ గ్రూపుల దగ్గర నుంచే ఇవన్నీ ఎదురవుతున్నాయి. షాడో ఆఫ్ పహల్గామ్ పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు. 

    pak
    Cyber Attack

     



  • May 02, 2025 11:26 IST

    Heavy Security to Hafiz Saeed : పహల్గాం దాడుల వేళ..ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాక్ భారీ భద్రత

    పహల్గాంలో పర్యాటకులపై జరిపిన పాశవిక దాడి వెనక లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్  భారీ భద్రత కల్పిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం. ఐఎస్ఐ అతనికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు సమాచారం.

    Heavy Security to Hafiz Saeed
    Heavy Security to Hafiz Saeed

     



  • May 02, 2025 10:03 IST

    NIA: పహల్గాం దాడి ఉగ్రవాదులు భారత్ లోనే ఉన్నారు...ఎక్కడంటే?

    ఏప్రిల్ 22న పహల్గాంలో దారుణ మారణకాండ సృష్టించిన ఉగ్రవాదులు భారత్ లోనే ఇంకా ఉన్నారని ఎన్ఐఏ చెబుతోంది. వాళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారం తప్పించుకున్నారని..ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్ లో ఓ చోట తల చుకున్నారని చెబుతున్నారు. 

    Pahalgam attack terrorists
    Pahalgam attack terrorists

     



  • May 02, 2025 08:16 IST

    Dhruv Helicopters: యుద్ధానికి సిద్ధమవుతున్న ధ్రువ్ హెలికాఫ్టర్లు

    పాకిస్తాన్ మీడియా ప్రకారం ఒకటి రెండు రోజుల్లో యుద్ధం వస్తుంది అని చెబుతోంది. భారత్ కూడా అదే సన్నాహాల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా లేటెస్ట్ టెక్నాలజీ లెస్ వెయిట్ హెలికాఫ్టర్ ధ్రువ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

    india
    Dhruv Helicopters

     



  • May 02, 2025 08:16 IST

    BIG BREAKING: పాకిస్తాన్ పిచ్చి చేష్టలు.. ఇండియన్ సాంగ్స్ బ్యాన్ చేసిన PBA

    పాకిస్తాన్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ గురువారం పాకిస్తాన్ FM రేడియో స్టేషన్లలో భారతీయ పాటలపై నిషేధం విధించింది. పాకిస్తానీ FM రేడియో స్టేషన్లలో భారతీయ పాటల ప్రసారాన్ని తక్షణమే నిలిపివేసిందని PBA సెక్రటరీ జనరల్ షకీల్ మసూద్ తెలిపారు.

    indian songs ban



  • May 02, 2025 08:15 IST

    భారత్‌ని దెబ్బతీసేందుకు పాకిస్తాన్ కొత్త ప్లాన్.. మయన్మార్, బంగ్లాదేశ్‌లో కుట్ర..!

    భారత నిఘా సంస్థలు పాకిస్తాన్ కొత్త పన్నాగాన్ని బయటపెట్టాయి. దీంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్, మయన్మార్ సాయంతో భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. ఆయా సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించింది.

    pakistan army plan



  • May 02, 2025 08:15 IST

    BIG BREAKING: లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ కవాతు.. పాక్‌లో పరిస్థితి ఇదే..!

    యుద్ధానికి మేం వెనకాడబోమని పాకిస్తాన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం భారత సరిహద్దు లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో సైనిక విన్యాసాలు నిర్వహించింది. పాకిస్తాన్ సాయుధ దళాలు రాడార్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, చైనీస్ హోవిట్జర్లలను సరిహద్దు వెంట కవాతు చేసి మోహరించాయి.

    pak armyy
    pak armyy

     



  • May 02, 2025 08:13 IST

    అమెరికా రక్షణ మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

    ఇండియా, పాక్ హై టెన్షన్ కారణంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు అండగా ఉంటామన్నారు.

    Rajnath Singh



  • May 01, 2025 21:20 IST

    పహల్గామ్ ఉగ్రదాడిపై తొలిసారి స్పందించిన అమిత్ షా


    ---ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటాం- అమిత్‌ షా
    ---ఉగ్రవాదుల జాడ కనిపెట్టి వారిని అంతమోందిస్తాం- అమిత్‌ షా
    ---ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు మా పోరాటం ఆగదు- అమిత్‌ షా
    ---దాడి చేసి విజయం అనుకుంటే అది పొరపాటే..
    ---ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఎవరినీ వదిలిపెట్టేది లేదు- అమిత్‌ షా



  • May 01, 2025 21:19 IST

    భారత్‌- పాక్‌ మధ్య మోగిన యుద్ధ సైరన్


    -- ఏ క్షణమైనా పాకిస్తాన్‌పై భారత్‌ దాడి
    -- పాకిస్తాన్‌లో మోగుతున్న యుద్ధ సైరన్లు
    -- 29 నగరాల్లో యుద్ధ సైరన్లు ఏర్పాటు
    -- సైరన్లు మోగిస్తూ జనాల్ని అప్రమత్తం చేస్తున్న పాక్ ప్రభుత్వం
    -- భారత్‌ నుంచి వైమానిక దాడులు జరిగితే..
    -- జనం ఎలా ప్రాణాలు కాపాడుకోవాలని సూచనలు
    -- ఖైబర్ పఖ్తున్ఖ్వా ఏరియాలో వందలాది ఉగ్రవాదులు
    -- ఈ ప్రాంతంలోనే దాక్కున్న ఒసామా బిన్ లాడెన్
    -- భారత్‌ నుంచి క్షిపణి దాడులు ఉంటాయన్న సమాచారంతో...
    -- ముందుగానే జనాల్ని అలర్ట్ చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం



  • May 01, 2025 19:25 IST

    పాక్‌కు మరో BIG షాక్: 1971లో ఇందిరమ్మ చేసింది.. ఇప్పుడు మోదీ చేయబోతున్నారా..?

    PM modi 123



  • May 01, 2025 19:24 IST

    India vs Pakistan: రక్తం మరుగుతోంది.. తెలంగాణ మాజీ సైనికుడి ఎమోషనల్ ఇంటర్వ్యూ

    IND VS PAK WAR



  • May 01, 2025 18:37 IST

    పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ.. వెంటాడుతున్న చావు భయం..!

    pak emergency



  • May 01, 2025 17:54 IST

    భారత్‌ దెబ్బకు పాక్ విలవిల

    • ఎమర్జెన్సీ దిశగా పాకిస్తాన్‌ అడుగులు
    • సర్జికల్ స్ట్రయిక్స్‌ భయంతో ఎయిర్‌పోర్టులు క్లోజ్ చేస్తున్న పాక్
    • నెల రోజుల పాటు 2 ఎయిర్‌ స్పేస్‌లు క్లోజ్ చేసిన పాక్
    • ఈనెల 1 నుంచి 31 వరకు కరాచీ, లాహోర్ సిటీల్లో..
    • విమానాలు ఎగరడాన్ని నిలిపేసిన పాకిస్తాన్
    • నెలపాటు ఉదయం 4 నుంచి 8 గంటల వరకు..
    • విమానాల రాకపోకలకు నో ఎంట్రీ
    • భద్రతా కారణాలతో నిర్ణయం తీసుకున్నట్లు పాక్ మీడియాలో కథనాలు
    • వాఘా బార్డర్‌ను సైతం మూసేసుకున్న పాకిస్తాన్



  • May 01, 2025 16:58 IST

    BIG BREAKING: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో పిటిషన్.. కీలక నిర్ణయం!

    పహల్గామ్ టెర్రర్ అటాక్‌పై విచారణ జరిపాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం కొట్టేసింది. పిటిషన్ వేసేటప్పుడు కొంచెం బాధ్యతగా ఉండాలని న్యాయస్తానం సీరియస్ అయ్యింది. సైన్యాన్ని నిరుత్సాహ పరిచేందుకే ఇలాంటివి చేస్తున్నారా అని కోర్టు ప్రశ్నించింది.

    పూర్తి ఆర్టికల్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.



Advertisment
Advertisment
తాజా కథనాలు