CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజృంభించింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. CSK జట్టులో సామ్ కరన్ 47 బంతుల్లో 88 పరగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

New Update
CSK VS PBKS MATCH

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజృంభించింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. CSK జట్టు బ్యాటర్లలో సామ్ కరన్ 47 బంతుల్లో 88 పరగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అందులో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. డెవాల్డ్ బ్రెవిస్ (32) పరుగులు చేశారు. రషీద్ (11), మాత్రే (7), రవీంద్ర జడేజా (17), దూబె (6), ధోనీ (11), దీపక్ హుడా (2), కంబోజ్ (0), నూర్ అమ్మద్ (0) పరుగులు చేశారు. 

Also Read: బరితెగించిన పాక్.. పహల్గామ్ ప్రధాన నిందితుడికి ప్రభుత్వ బలగాలతో సెక్యూరిటీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు