🔴India-Pakistan War Live Updates: ఏ క్షణమైనా యుద్ధం.. లైవ్ అప్డేట్స్!
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో శనివారం BSF సిబ్బంది ఒక పాకిస్తానీ రేంజర్‌ను అదుపులోకి తీసుకుంది. సరిహద్దులోకి చొరబడటానికి ప్రయత్నిస్తుండగా అతన్ని పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మోదీ సంచలన నిర్ణయం.. ఏ క్షణమైనా వార్.. భారత్-పాక్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే సరిహద్దుల్లో హై అలర్ట్ విధించారు. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.