పహల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘టెర్రరిస్ట్ అటాక్‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పుడే కాదు.. టెర్రర్ అటాక్ జరిగినప్పుడే తీవ్రంగా ఖండించాను. అమెరికా వెళ్లినపుడు అక్కడ కూడా దీనిపై చర్చించాను.
Also Read: లండన్‌లో భారత జెండాను అవమానించిన అల్లరి మూకలు.. కాళ్ల కింద నలిపేసిన వీడియో
ఇంత భద్రతా సిబ్బంది ఉండగా.. టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరుకున్నారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు. ఒక్క అవకాశం నాకు ఇస్తే.. లీడర్‌షిప్ అంటే ఏంటో చేసి చూపిస్తా. రాష్ట్రంలో గజదొంగలు.. దేశంలో మతోన్మాదులు చెలరేగిపోతున్నారు.
Also Read: భారత్-పాక్ ఉద్రిక్తత.. క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్
మనం వీక్ అయిపోయాం
నేను అమెరికాలో ప్రముఖ లీడర్లను కలిశాను. భారత్ - పాకిస్థాన్‌లో యుద్ధ వాతావరణం గురించి.. అతి త్వరలో టెర్రరిజం పేరుతో యుద్ధం ప్రారంభం అవడం గురించి వారితో చర్చలు చేయడం జరిగింది. నేను లీడర్‌షిప్‌కి రావాలని ప్రపంచ, దేశ నాయకులు కోరుకుంటున్నారు. మన లీడర్స్ వీక్ అయిపోవడం వల్లే.. మనం వీక్ అయిపోయాం. మన దేశ భూబాగాన్ని చైనా ఆక్రమించేస్తుంది.
Also Read: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!
ఇప్పటికైనా కులాలకు, మతాలకు అతీతంగా యువతీ యువకులు ముందుకు వచ్చి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. జమ్మూ కశ్మిర్‌లోని పహల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్‌కు సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అమెరికన్స్ దగ్గర ఉంది. ఈ దాడులు ఎవరు చేయించారు.. ఎవరు చేశారు.. దీన్ని ఏ ఉద్దేశంతో చేశారు అనే ఇన్ఫర్మేషన్ అంతా అమెరికన్ల దగ్గర ఉంది.’’ అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
KA Paul | J&K Terror Attack | kashmir terror attack | Pahalgam terror attack 2025 | latest-telugu-news | telugu-news J&K Terror Attack
KA Paul: నాకు ఒక్క అవకాశం ఇస్తే.. పహల్గాం టెర్రర్ అటాక్‌పై కేఎ పాల్ సంచలన వ్యాఖ్యలు
పహల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్‌పై కే ఏ పాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంతమంది భద్రతా సిబ్బంది ఉండగా.. టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరుకున్నారు అని ప్రశ్నించారు. ఒక్క అవకాశం తనకు ఇస్తే లీడర్‌షిప్ అంటే ఏంటో చేసి చూపిస్తా అని చెప్పుకొచ్చారు.