/rtv/media/media_files/2025/04/30/ys-jagan-638103.jpeg)
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి 8 మంది మృతి చెందారు.
/rtv/media/media_files/2025/04/30/jagan-new-pics-366590.jpeg)
ఈ మృతుల్లో విశాఖలో మధురవాడకి చెందిన సాఫ్ట్వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (26) ఉన్నారు.
/rtv/media/media_files/2025/04/30/jagan-new-pic-901260.jpeg)
ఇవాళ వారి భౌతికకాయాలకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ జగన్ నివాళులర్పించారు.
/rtv/media/media_files/2025/04/30/ap-ex-cm-805056.jpeg)
అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
/rtv/media/media_files/2025/04/30/jagan-new-photos-209369.jpeg)
ఆపై మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంతో సింహాచలం గుడిలో నాసిరకం గోడ నిర్మాణం అయిందని ఆరోపించారు.
/rtv/media/media_files/2025/04/30/ex-cm-ys-jagan-pics-290270.jpeg)
ఆ గోడ కూలి ఈరోజు ఇంతమంది భక్తులు మృతి చెందారని.. ఇది చాలా బాధకరమని పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/04/30/jagan-news-162663.jpeg)
వైఎస్ జగన్ రావడంతో ఆ ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది.
/rtv/media/media_files/2025/04/30/ap-ys-jagan-pics-964677.jpeg)
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి.