జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. ఆర్మీ జవాను మృతి

జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. కిశ్త్‌వాడ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఓ ఆర్మీ జవాను అమరుడయ్యాడు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.

కుంకుమ పువ్వు సాగు.. కిలో రూ.5 లక్షలు పలుకుతున్న ధర

కశ్మీర్‌లో ప్రకృతి అందాలను చూడటానికి వెళ్లిన ఓ రైతు.. అక్కడ కుంకుమ పువ్వు సాగును చూశాడు. దాన్ని చూసి ప్రేరణ పొంది ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి ఇంటి వద్దే పంట సాగు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కుంకుమ పువ్వు కిలో ధర రూ.5 లక్షలు పలుకుతోంది.

BJP Manifesto: మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే

మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప్ పత్ర' పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దీన్ని విడుదల చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

దారుణం.. టీచర్లు బ్లాక్‌ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నీట్ పరీక్ష కోసం కోచింగ్ వచ్చిన విద్యార్థిని ఇద్దరు టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ ఆరు నెలల పాటు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్‌..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ!

కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములకు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు కీలక సూచనలు చేసింది. అయ్యప్ప స్వాములు తీసుకువచ్చే ఇరుముడికట్టులో ఇక నుంచి అగరబత్తులు, పచ్చకర్పూరం, రోజ్‌వాటర్‌ వంటివి తీసుకుని రావొద్దని కోరింది.

కారుకు గ్రాండ్‌గా అంత్యక్రియలు..నాలుగు లక్షల ఖర్చు..ఎక్కడో తెలుసా?

మనుషులు చనిపోతే దహన చేయడమో, ఖననం చేయడమో మన అందరికీ తెలిసిందే. కొంతమంది పెంపుడు జంతువులకు కూడా చేస్తారు. కానీ కార్‌‌కు అంత్య్రియలు చేడం ఎక్కడైనా విన్నారా..గుజరాత్ లో ఓ ఫ్యామిలి వారికి ఇష్టమైన కారును సమాధి చేసి ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 

మణిపూర్‌లో ముగ్గురు పిల్లల తల్లిపై అత్యాచారం.. అనంతరం సజీవ దహనం

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 31 ఏళ్ల గిరిజన మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. అంతేకాకుండా పలు ఇళ్లను ధ్వంసం చేశారు. 

Web Stories
web-story-logo mukhi8 వెబ్ స్టోరీస్

ఈ వాలు కళ్ళ సుందరిని గుర్తుపట్టారా..?

web-story-logo jyothakka 8 వెబ్ స్టోరీస్

అబ్బా..! రెడ్ డ్రెస్ లో జ్యోతక్క భలే ఉందిగా

web-story-logo phoneunderpillow4 వెబ్ స్టోరీస్

దిండు కింద ఫోన్‌ పెట్టుకుని పడుకుంటే ఏమౌతుంది?

web-story-logo salt33 వెబ్ స్టోరీస్

ఉప్పు తినడం మానేస్తే వచ్చే సమస్యలేంటి?

web-story-logo nails7 వెబ్ స్టోరీస్

విటమిన్‌ లోపం గోర్లను చూసి తెలుసుకోవచ్చా?

web-story-logo infant-2024-10-16-11-22-44-utc (1) వెబ్ స్టోరీస్

పిల్లలకు ఇలా పాలు పడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

web-story-logo bayleaf101 వెబ్ స్టోరీస్

ఈ ఒక్క ఆకుతో రోగాలన్నీ మాయమంటే నమ్ముతారా!

web-story-logo Eesha Rebba6 వెబ్ స్టోరీస్

భలే ఉంది ఈషా రెబ్బా..! ఎల్లో శారీలో మెరిసిపోతుంది

web-story-logo cloves4 వెబ్ స్టోరీస్

ఒక్క పదార్థంతో పంటి నొప్పి చిటికెలో మాయం

web-story-logo ghee7 వెబ్ స్టోరీస్

నెయ్యి ఎక్కువగా తింటే కలిగే నష్టాలు

Advertisment

రష్యాలో ఉద్రిక్తత.. మాస్కోపై 34 డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదిరింది. రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ దాడులకు పాల్పడింది. మొత్తం  34 డ్రోన్లతో విరుచుకుపడింది. యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఈ స్థాయిలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడం ఇదే మొదటిసారి.

Israel-Lebanon: లెబనాన్‌తో కాల్పుల విరమణ.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం !

ఇజ్రాయెల్- లెబనాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర సరిహద్దులోని లెబనాన్‌తో పరిమిత కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Viral Video: జపాన్‌ జింక సంస్కారానికి అందరూ ఫిదా

జపాన్‌లోని ఓ జూపార్క్‌లో ఉన్న జింక అక్కడికి వచ్చిన వారికి తల వంచి నమస్కారం చేస్తోంది. ఎవరు వచ్చినా అందరికీ ఈ జింక నమస్కారం పెడుతుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భారత్ లో నాసిరకం ఫుడ్ ప్రొడెక్ట్స్.. బయటకొచ్చిన సంచలన రిపోర్ట్!

పెప్సికో, యూనిలీవర్, డానోన్ వంటి గ్లోబల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కంపెనీలు భారతదేశం సహా ఇతర తక్కువ ఆదాయ దేశాలలో తక్కువ ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని గ్లోబల్ పబ్లిక్ నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనిషియేటివ్ (ATNI) ఆరోపిస్తుంది.

కెనడా హిందూ ఆలయంపై దాడి కేసు.. అరెస్టయిన గోసల్‌ విడుదల!

కెనడాలోని బ్రాంప్టన్ హిందూ దేవాలయంపై దాడి చేసిన ఘటనలో అరెస్టు అయిన ఇంద్రజీత్ గోసల్‌ను పోలీసులు విడుదల చేశారు. కర్రలలో హిందూ ఆలయంపై దగ్గర భక్తులుపై దాడి చేయడంతో ఈ నెల 3వ తేదీన పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు.

Switzerland: స్విట్జర్లాండ్‌ లో బురఖా పై నిషేధం ఎప్పటి నుంచి అంటే!

స్విట్జర్లాండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రైవేట్‌ భవనాల్లో బురఖా పై నిషేధాన్ని విధించారు.

Trump- Iran: ట్రంప్ హత్యకు ఇరాన్‌ కుట్ర!

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ను హత్య చేసేందుకు ఇరాన్‌ కుట్ర పన్నిందనే ఆరోపణలను ఇరాన్‌ ఖండించింది. ఈ ఆరోపణలు ఇరుదేశాల మధ్య సంబంధాలను క్లిష్టతరంగా చేసేవిగా వెల్లడించింది.

Advertisment

మజ్లిస్ నేతలపై కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు.. వారే అలా చేస్తున్నారంటూ!

మజ్లిస్ నేతలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో అనేక ఏండ్లుగా మజ్లిస్ నేతలు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నా సామాన్యులకు ఎలాంటి పథకాలు అందడం లేదన్నారు. వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

హైదరాబాద్‌ వస్తున్నా.. దమ్ముంటే ఆపండి: అఘోరీ సవాల్!

హైదరాబాద్‌ వస్తున్నా.. దమ్ముంటే ఆపండి అంటూ సీఎం రేవంత్ కు అఘోరీ సవాల్ విసిరింది. ఆరు గుళ్లపై దాడులు జరిగితే రేవంత్ నువ్వేం చేస్తున్నావ్. ఒక్కడిపైనా చర్యలు తీసుకోలేదు. మీకు శివతాండవం చూపిస్తా అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసింది. 

ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే!

ఎనుముల వారి ఏడాది ఏలికలో తెలంగాణ బతుకు చీలికలు, పీలికలేనని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ సర్కారు విజయోత్సవాలు కాదు.. కుంభకోణాల కుంభమేళా నిర్వహించాలంటూ విమర్శలు గుప్పించారు. పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారు అన్నారు.

మల్లారెడ్డి గుండాల దాడి.. ఆస్పత్రి బెడ్‌పై ఆర్టీవీ రిపోర్టర్‌

మల్లారెడ్డి హాస్పిటల్‌లో డెడ్‌బాడీకి ట్రీట్‌మెంట్‌ చేశారని రిపోర్టింగ్‌ చేస్తుండగా ఆర్టీవీ రిపోర్టర్లు విజయ్‌, సాగర్‌, కెమెరా మెన్‌లపై మల్లారెడ్డికి చెందిన 15 మంది బౌన్సర్లు మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన రిపోర్టర్ విజయ్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

కులగణనపై పొన్నం కీలక భరోసా.. అవి రహస్యంగానే ఉంచుతామంటూ!

తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక భరోసా ఇచ్చారు. సర్వే వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని చెప్పారు. సర్వేలో వెల్లడించిన వివరాలు మొత్తం గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.

పరిశ్రమలకు హైదరాబాద్ ఎంట్రీ పాయింట్ : మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సులభతర వాణిజ్య విధానాలతో పరిశ్రమలను స్థాపించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మలేసియాలో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకలకు ఆయన ఆదివారం హాజరయ్యారు.

తెలంగాణ వచ్చి పదేళ్లైన వలసలు కొనసాగుతున్నాయి: సీఎం రేవంత్

మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. స్వామి దేవాలయానికి దగ్గర్లో రూ.110కోట్లతో చేపట్టనున్న ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

Advertisment

వార్డెన్ రావాలి ఆకలి తీర్చాలి.. హాస్టల్ విద్యార్థుల ఆందోళన!

హాస్టల్ లో సరైన వసతులు లేవంటూ ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు బీసీ బాలుర వసతి గృహం వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. తామంతా ఆర్దకాలితో అలమటిస్తున్నామని, వార్డెన్ రావాలి ఆకలి తీర్చాలి అంటూ ఆందోళన చేపట్టారు.  

వారిపై చిన్న గాటు పడినా తాట తీస్తా.. పవన్ ఫైర్!

పోలీసులతో పాటు ప్రభుత్వ అధికారులకు నాయకులు వార్నింగ్‌ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని పవన్ వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం మంచిదే కానీ.. మెతకది కాదన్నారు. కావాలంటే షర్మిలకు భద్రత కల్పిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Ganja: ఏపీలో భారీగా గంజాయి స్వాధీనం.. మహిళ ఆద్వర్యంలోనే మత్తు దందా!

ఏపీ తిరుపతిలో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖకకు చెందిన బేబీ అనే మహిళ తిరుపతికి చెందిన రమ్య సహకారంతో ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. 14 లక్షల మంది లబ్ధి పొందే ఛాన్స్!

ఏపీలోని అమరావతిలో 500పడకల ఈఎస్‌ఐ సెకండరీ కేర్‌హాస్పిటల్, 150పడకల సూపర్‌ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కేంద్రం ప్రాథమికంగా ఓకే చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 14.55లక్షల మంది ఈఎస్‌ఐ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు.

Aghori: శ్రీశైలంలో అఘోరీకి బిగ్ షాక్.. అనుమతి కోసం వెనక్కి వెళ్లి..!

లేడీ అఘోరికి చేదు అనుభవం ఎదురైంది. శ్రీశైలం టోల్‌గేట్‌ దగ్గర పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. బట్టలు కట్టుకుని వస్తేనే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. దీంతో వెనక్కి వెళ్లి వస్త్రాలు వేసుకుని వచ్చి శ్రీశైలం మల్లన్నను అఘోరి దర్శించుకుంది.

మాయ 'కి'లేడి వలపువల.. ఏపీ-తెలంగాణలో వారే టార్గెట్, దొరికినంత దోచేస్తూ!

మ్యాట్రిమోనీ సైట్లో పరిచయం అయిన ఓ మహిళ బాపట్ల జిల్లాకు చెందిన 55ఏళ్ల వ్యక్తిని మోసం చేసింది. రెండోవివాహం కోసం చూస్తుండగా ఆమెతో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఆమె కోసం హైదరాబాద్ వెళ్లాడు. అతడితో రూ.40వేలు షాపింగ్ చేయించిన తర్వాత ఆమె అక్కడినుంచి పరారైంది.

ఇవాళ ఒక్కరోజే భారీగా రోడ్డు ప్రమాదాలు.. ఎంతమంది మృతి చెందారంటే!

ఇవాళ ఒక్కరోజే ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై ఒక కారు వేగంగా వచ్చి చెట్టును ఢికొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. కడప చెన్నై హైవేపై కారు-స్కూటర్ ఢీకొనడంతో ఇద్దరు మృతి.. జగిత్యాల సమీపంలో లగ్జరీబస్సు కారును ఢీకొట్టడంతో ఇద్దరుమృతి చెందారు.

Advertisment

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు బిగ్ షాక్.. ఇక డబ్బులు కట్టాల్సిందే!

వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చేయాలంటే 50 డాలర్లు చెల్లించి లైసెన్స్ తీసుకోవాలనే కొత్త నిబంధనను జింబాబ్వే తీసుకొచ్చింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు ఆ దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

TCS: ఆఫీసుకొస్తేనే బొనస్‌ ఇస్తానంటున్న టీసీఎస్‌!

ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ కొంత మంది సీనియర్‌ ఉద్యోగుల త్రైమాసిక బోనస్‌ లలో కోత విధించింది. కంపెనీ ఉద్యోగుల హాజరు, యూనిట్‌ పనితీరుకు అనుసంధానం చేసిన నేపథ్యంలో జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో బోనస్‌ చెల్లింపులను తగ్గించినట్లు సమాచారం.

అభినవ దానకర్ణుడు.. పేదల కోసం ఎన్ని కోట్లు ఇచ్చాడో తెలుసా?

ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా 2024కి గాను దేశంలో అత్యధిక దాతల జాబితాను విడుదల చేసింది. ఇందులో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ రూ.2153 కోట్ల విరాళంతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో అజీమ్ ప్రేమ్ జీ, ముఖేష్ అంబానీ ఉన్నారు.

Netflix లో అదిరిపోయే ఫీచర్.. సేవ్ చేసుకుంటే మళ్లీ చూసుకోవచ్చు

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నచ్చిన సన్నివేశాన్ని సేవ్ చేసుకుని, మళ్లీ చూసుకోవచ్చు. అలాగే స్క్రీన్‌స్కాట్‌లను కూడా తీసుకుని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసుకోవచ్చు.

Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారి

ఈరోజు అంతర్జాతీయంగా బంగారం ధరలు బాగా తగ్గాయి. ఒక్కరోజులోనే 1500 దాకా పసిడి దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1580 తగ్గి రూ.76,556కి చేరుకుంది. నిన్నటి వరకు  పది గ్రాముల ధర రూ.78,136గా ఉంది.

LMV లైసెన్స్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఎల్ఎంవీ లైసెన్స్ కలిగివున్న డ్రైవర్లకు భారీ ఊరట లభించింది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు కూడా ఇకపై కమర్షియల్ వెహికల్ నడపడానికి అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అపాయకరమైన సరకులను తీసుకెళ్లే వెహికిల్స్ కు ఇది వర్తించదని స్పష్టం చేసింది. 

Anil Ambani: అనిల్‌ అంబానీకి షాక్...మూడేళ్ల పాటు ఆ కంపెనీ బంద్‌!

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ పవర్‌ లిమిటెడ్‌ని... అధికారులు మూడేళ్ల పాటు నిషేధించారు. నకిలీ బ్యాంక్‌ గ్యారంటీలు సమర్పించినట్లు తేలిన నేపథ్యంలో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisment

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం

వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్‌ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2
Gold Price