ఒక్క పదార్థంతో పంటి నొప్పి చిటికెలో మాయం
పంటి నొప్పిని తక్షణమే తగ్గించే లవంగాలు
యాంటీసెప్టిక్, అనాల్జేసిక్ లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయి
నొప్పి ఉన్న పంటి దగ్గర లవంగాన్ని ఉంచాలి
లవంగం నూనె పంటి నొప్పిని ఉపయోగకరం
దూదితో నొప్పి ఉన్నచోట లవంగం నూనె రాయాలి
లవంగం నూనె బ్యాక్టీరియాను చంపుతుంది
ఉప్పునీటితో నోటిని పుక్కిలించినా ప్రయోజనం
Image Credits: Envato