ఉప్పు తినడం మానేస్తే వచ్చే సమస్యలేంటి?
Photo Credit : Salt
ఉప్పు తినడం మానేస్తే అనేక సమస్యలు వస్తాయి
ఉప్పులో శరీరానికి అవసరమైన సోడియం
సోడియం లోపంతో బీపీ బాగా తగ్గుతుంది
Photo Credit : Salt
సోడియం లేకపోతే మైకం, బలహీనత
సోడియం లోపం కండరాల తిమ్మిరికి కారణం అవుతుంది
ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను కూడా ప్రభావితం చేస్తుంది
ఉప్పు తీసుకోకపోతే డీహైడ్రేషన్ ప్రమాదం
Image Credits: Envato