పిల్లలకు ఇలా పాలు పడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
ప్లాస్టిక్ డబ్బాల్లో పిల్లలకు పాలు పెడితే అనారోగ్య సమస్యలు వస్తాయి
ప్లాస్టిక్ డబ్బాలోని రసాయనాల వల్ల పిల్లల్లో జీర్ణ సమస్యలు
రోగనిరోధక శక్తి తగ్గిపోవడం
ఎదుగుదల లేకపోవడం
మెదడు దెబ్బతినడం
పాలలోని పోషకాలు శరీరానికి అందకపోవడం
హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటాయి