నెయ్యి ఎక్కువగా తింటే కలిగే నష్టాలు

నెయ్యి తినడం వల్ల లాభాలతోపాటు సైడ్ ఎఫెక్ట్స్

నెయ్యిలోని సంతృప్త కొవ్వు వల్ల చెడు కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే గుండె వ్యాధుల ప్రమాదం

నెయ్యి ఎక్కువగా తింటే గ్యాస్, అజీర్ణం సమస్యలు

జలుబు, జ్వరం పెరిగినప్పుడు నెయ్యి తినకూడదు

కాలేయ వ్యాధి, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది

హైపర్ టెన్షన్, హైబీపీ ఉన్నవాళ్లు నెయ్యి తినకూడదు

Image Credits: Envato